Monday, July 24, 2017

Current Affairs 6 Months Glance 2017 Jan-June 2 II Success Secret

నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై WHO, UNICEF నివేదిక


నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO), UNICEF సంయుక్తంగా రూపొందించిన నివేదికను వెల్లడించాయి. ఈ నివేదికలో ప్రపంచంలోని 210 కోట్ల మందికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదని, 450 కోట్ల మందికి అపరిశుభ్ర వాతావరణంలో మనుగడ సాగిస్తుండటం వల్ల అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొంది. వంద కోట్ల మందిలో కలరా, విరేచనాలు, హెపటైటిస్‌-ఎ, టైఫాయిడ్‌ ప్రబలడానికి కలుషిత నీరే కారణమని విశ్లేషించింది. 90 దేశాలు 2030 నాటికి గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ప్రాథమిక పారిశుద్ధ్య సేవలు అందించలేవని పేర్కొంది.
https://www.youtube.com/watch?v=wElie9Ij6Io