Sunday, March 24, 2024
Wednesday, March 20, 2024
Wednesday, February 28, 2024
Tuesday, February 27, 2024
Thursday, February 22, 2024
Tuesday, August 22, 2023
Vrithi Agarwal : జాతీయ సబ్‌జూనియర్, జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 14 పతకాలు
- జాతీయ సబ్‌జూనియర్, జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 14 పతకాలు సాధించారు. 2023 ఆగస్టు 20న జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ స్విమ్మర్లు 6 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు గెలిచారు.
- హైదరాబాద్ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్ గ్రూప్-1 బాలికల విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ప్ టైటిల్‌ను సాధించింది. వ్రిత్తి ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది.
small grains : చిరుధాన్యాల ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
Telangana swimmers bag 14 medals in National Sub-Junior, Junior Aquatics Championship
- Telangana swimmers won 14 medals in National Sub-Junior and Junior Aquatics Championship. Telangana swimmers won 6 gold, 5 silver and 3 bronze medals in this tournament held on 20 August 2023.
- Hyderabad girl Vrithi Agarwal bagged the individual championship title in the Group-1 girls category. Vritti won four golds and one silver in this tournament.
Anahat Singh : ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్క్వాష్ టైటిల్ విజేతగా అనాహత్ సింగ్
- భారత స్క్వాష్ రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించింది.
- 15 ఏళ్ల అనాహత్ ఫైనల్లో 3-1తో ఇనా క్వాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. ఈ టోర్నిలో భారత్‌కు మూడు కాంస్య పతకాలు కూడా లభించాయి.
- అండర్-19 బాలుర సింగిల్స్‌లో శౌర్య, అండర్-19 బాలికల సింగిల్స్‌లో పూజ ఆర్తి, అండర్-15 బాలుర సింగిల్స్‌లో ఆర్యవీర్ సింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు .
Anahat Singh wins squash title in Asian Junior Championship
- Indian squash rising star Anahat Singh performed brilliantly in the Asian Junior Championship. Became the Asian Champion in the Under-17 Girls' Singles category.
- 15-year-old Anahat defeated Ina Kwong (Hong Kong) 3-1 in the final. India also won three bronze medals in this tournament.
- In under-19 boys' singles, Shaurya, Pooja Aarti in under-19 girls' singles, Aryaveer Singh in under-15 boys' singles finished third and won bronze medals.
Women's World Cup Football : మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ విజేత ఏ దేశం?
- ఏమాత్రం అంచనాలు లేకుండా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు చివరకు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ విశ్వవిజేతగా అవతరించింది.
- 2023 ఆగస్టు 20న జరిగిన మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో స్పెయిన్ 1%--%0 గోల్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడిరచింది. ఆట 29వ నిమిషంలో ఓల్గా కర్మోనా చేసిన గోల్‌తో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది.
- స్వీడన్‌తో జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ తరఫున 89వ నిమిషంలో ఓల్గా కర్మోనా రెండో గోల్ చేసి తమ జట్టును ఫైనల్‌కు చేర్చింది. 2015లో కర్లీలాయిడ్ (అమెరికా) తర్వాత ఒకే ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో, ఫైనల్లో గోల్ చేసిన ప్లేయర్‌గా ఓల్గాకర్మోనా గుర్తింపు పొందింది.
- చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ జట్టుకు మొత్తం ఒక కోటీ 5 లక్షల డాలర్ల (రూ. 87 కోట్ల 30 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. ఇందులో 42 లక్షల 90 వేల డాలర్లు స్పెయిన్ ఫుట్‌బాల్ సమాఖ్యకు... 62 లక్షల 10 వేల డాలర్లు జట్టులోని సభ్యులకు (23 మందికి 2 లక్షల 70 వేల డాలర్ల చొప్పున) లభించాయి.
- ఈ విజయంతో పురుషుల, మహిళల ప్రపంచకప్ టైటిల్ గెలిచిన దేశంగా స్పెయిన్ గుర్తింపు పొందింది. స్పెయిన్ పురుషుల జట్టు 2010 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచింది.
Not using google account...? : గూగుల్ అకౌంట్ వాడట్లేదా...?
Which country won the Women's World Cup Football?
- The Spanish women's football team, which arrived in Australia without any expectations, finally surprised everyone and became the world champion.
- In the final of the Women's World Cup football tournament held on August 20, 2023, Spain defeated the England team by 1%-%0 goal difference. Spain took the lead in the 29th minute with Olga Carmona's goal.
- Olga Carmona scored the second goal in the 89th minute for Spain in the semi-finals against Sweden to send their team to the final. In 2015, Olga Karmona became the first player to score a goal in both the semifinals and the final of the same World Cup after Curley Lloyd (USA) in 2015.
- The champion Spanish team got a total of one crore 5 lakh dollars (Rs. 87 crores 30 lakhs) prize money. Of this, 42 lakh 90 thousand dollars were given to the Spanish Football Federation... 62 lakh 10 thousand dollars were given to the members of the team (at the rate of 2 lakh 70 thousand dollars per 23 people).
- With this victory, Spain became recognized as the country that won the men's and women's World Cup title. Spain's men's team won the 2010 World Cup.
NADA : నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎవరిపై నాలుగేళ్లపాటు నిషేధం విధించింది?
- భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు భారీ షాక్ తగిలింది. డోపింగ్ టెస్టులో విఫలమైన ఆమెపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నాలుగేళ్లపాటు నిషేధం విధించింది.
- 2022 డిసెంబరు 5, 26 తేదీల్లో భువనేశ్వర్‌లో నాడాకు చెందిన అధికారులు ద్యుతీ నుంచి రెండుసార్లు శాంపిళ్లు సేకరించారు.
- ఈ క్రమంలో ఆమె శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో జనవరి 3, 2023 నుంచే ద్యుతీపై నిషేధం అమల్లోకి వస్తుందని నాడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ద్యుతీ చంద్ గెలిచిన పతకాలన్నీ వెనక్కి తీసుకోనున్నారు.
- 27 ఏళ్ల ద్యుతీ చంద్ ఆసియా క్రీడల్లో రెండుసార్లు రజతాలు గెలిచింది. 100 మీటర్ల పరుగు పందెంలో ఇప్పటికీ నేషనల్ రికార్డు తన పేరిటే ఉంది. 2011లో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో 11.17 సెకన్లలో పరుగు పూర్తి చేసింది ద్యుతీ.
Rajiv Sadbhavana Award : 2020-21వ సంవత్సరానికి రాజీవ్ సద్భావన అవార్డు ఎవరికి లభించింది?
The National Anti-Doping Agency (NADA) has imposed a four-year ban on whom?
- India's star sprinter Duti Chand got a huge shock. The National Anti-Doping Agency (NADA) banned her for four years after failing the doping test.
- On December 5 and 26, 2022, NADA officials collected samples twice from Duti in Bhubaneswar.
- In the process, it was found that there were traces of banned stimulants in her body. In this context, NADA said that the ban on duty will come into effect from January 3, 2023. In this background, all the medals won by Duti Chand will be taken back.
- 27-year-old Dutee Chand has won silver twice in the Asian Games. He still holds the national record in the 100 meter race. Duthi completed the run in 11.17 seconds at the Indian Grand Prix in 2011.
Panghal : ప్రపంచ అండర్-20 చాంపియన్‌షిప్‌లో విశ్వవిజేతగా పంఘాల్
- భారత యువ మహిళా రెజ్లర్లు 2023 ఆగస్టు 21న కొత్త చరిత్రను లిఖించారు. తొలిసారి ప్రపంచ అండర్-20 చాంపియన్‌షిప్‌లో టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
- హరియాణా అమ్మాయి అంతిమ్ పంఘాల్ వరుసగా రెండో ఏడాది 53 కేజీల విభాగంలో విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. ఫైనల్లో అంతిమ్ 4-0తో మరియా యెఫ్రెమోవా (ఉక్రెయిన్)పై గెలిచింది.
- సవితా దలాల్ (62 కేజీలు) కూడా ప్రపంచ చాంపియన్ అయ్యింది. ఫైనల్లో సవిత 10-0తో చిరినోస్ (వెనిజులా)పై గెలిచింది. అంతిమ్ కుందు (65 కేజీలు) రజతం నెగ్గగా... రీనా (57 కేజీలు), ఆర్జూ (68 కేజీలు), హర్షిత (72 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా భారత్ ఏడు పతకాలు నెగ్గి 140 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
Panghal is the world champion in the World Under-20 Championship
- Indian young women wrestlers will write a new history on August 21, 2023. For the first time, they won the team title in the World Under-20 Championship.
- Haryana girl Antim Panghal became the first Indian wrestler to win the 53 kg category for the second year in a row. In the final she won 4-0 against Maria Yefremova (Ukraine).
- Savita Dalal (62 kg) also became the world champion. Savita won 10-0 against Chirinos (Venezuela) in the final. In the end, Kundu (65 kg) won silver, Reena (57 kg), Arju (68 kg), Harshita (72 kg) won bronze medals. Overall, India won seven medals and stood at the top with 140 points.
Not using google account...? : గూగుల్ అకౌంట్ వాడట్లేదా...?
- మీ జీ మెయిల్ అకౌంట్‌ను ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఇక శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్ 1 నుంచి గూగుల్ అందుబాటులోకి తెస్తోంది.
- దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్ తన యూజర్లందరికీ మెయిల్స్ పంపింది. తాను అందించే అన్ని సర్వీసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘మా యూజర్లు అకౌంట్‌ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్ డిలీషన్ అందులో భాగమే’’ అని గూగుల్ ప్రకటించింది.
వీటికి వర్తిస్తుంది...
- గూగుల్ అకౌంట్‌ను రెండేళ్ల పాటు సైన్ ఇన్ చేయకపోతే, వాడకపోతే.
- ఒకసారి డిలీట్ చేసిన అకౌంట్ తాలూకు జీ మెయిల్ అడ్రస్‌ను ఇంకెవరికీ కేటాయించబోరు.
- సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్ చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది.
- అయితే అకౌంట్‌ను డిలీట్ చేసే ముందు గూగుల్ పలుమార్లు రిమైండర్ మెయిల్స్ పంపుతుంది. అవి సదరు అకౌంట్‌తోపాటు యూజర్ తాలూకు రికవరీ అకౌంట్‌కు కూడా వెళ్తాయి.
- ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్ రావడం మొదలవుతుంది.
మీ గూగుల్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే...
- తరచూ లాగిన్ అవుతూ ఉన్నా...
- కనీసం రెండేళ్లకు ఒకసారైనా లాగిన్ అయినా...
- గూగుల్ డ్రైవ్ వాడినా...
- మెయిల్ పంపినా, చదివినా...
- యూట్యూబ్‌లో వీడియో చూసినా...
- ఏ గూగుల్ యాప్ డౌన్‌లోడ్ చేసినా...
- థర్డ్ పార్టీ యాప్, సర్వీస్‌లను గూగుల్ ద్వారా సైన్ ఇన్ చేసినా మీ గూగుల్ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదు.
మినహాయింపులున్నాయ్..
- గూగుల్ అకౌంట్ డిలీషన్ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని అకౌంట్లను డిలీట్ చేసే కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు
- యూట్యూబ్ చానల్స్, ఖాతాకు, కామెంట్లున్న గూగుల్ అకౌంట్
- డబ్బులతో కూడిన గిఫ్ట్ కార్డులున్న జీ మెయిల్ అకౌంట్
- పబ్లిషిడ్ అప్లికేషన్ ఉన్న అకౌంట్
Heavy drop system : హెవీ డ్రాప్ వ్యవస్థ ట్రయల్స్ సక్సెస్
Not using google account...?
- Not really using your Gmail account lately? Has it been two years since you saw it? But it will be deleted permanently. To this extent, Google is making the new policy available from December 1, 2023.
- Google has sent mails to all its users giving all the details related to this. It has made it clear that this applies to all the services and products it offers. Our aim is to ensure that our users' data remains completely confidential and secure even if they stop using their account. Google announced that account deletion is part of it.
Applies to...
- If Google Account has not been signed in or used for two years.
- Once the account is deleted, the Gmail address will not be assigned to anyone else.
- Google has said that it is updating its policy for safety and security reasons.
- But before deleting the account, Google sends reminder mails several times. They will also go to the recovery account of the user Taluk along with that account.
- These mails start coming at least 8 months before any action is taken.
To keep your google account active...
- Logging in frequently...
- Login at least once in two years...
- Using Google Drive...
- Whether sending mail or reading...
- Watch the video on YouTube...
- Any google app download...
- Signing in to third party apps and services through Google will not affect your Google account.
There are exceptions..
- There are some exceptions to the Google Account Deletion Policy. According to them the new policy of deleting accounts that have not been used for two years will not apply to the following
- Google account with YouTube channels, account and comments
- Gmail account with cashed gift cards
- An account with a published application
క్యాన్సర్ కారక కొత్త జన్యువుల గుర్తింపు
- మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే కొత్త జన్యువులను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (బ్రిటన్), లావాల్ విశ్వవిద్యాలయాలకు (కెనడా) చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- ఇప్పటిదాకా బీఆర్సీఏ1, బీఆర్సీఏ2, పీఏఎల్బీ2 జన్యువుల్లోని లోపాలే రొమ్ము క్యాన్సర్‌కు దారి తీస్తాయని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు వీటికితోడు మరో నాలుగు జన్యువులవల్లా క్యాన్సర్ వస్తుందని కనిపెట్టారు. వాటిలో ఎంఏపీ3కే1 ఒకటి.
- రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 26,000 మంది మహిళలతోపాటు ఆ వ్యాధిలేని 2.17 లక్షల మంది మహిళలపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. ఈ మహిళలంతా ఐరోపా, ఆసియాల్లోని 8 దేశాలకు చెందినవారు.
- శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన జన్యువుల లోపాలవల్ల అరుదుగానే క్యాన్సర్ వస్తుంది. ఈ జన్యు లోపాలపై మరింత పరిశోధన జరిపి తుది నిర్ధారణకు రావాల్సి ఉందని, ఆ పని పూర్తయితే కొత్త తరహా చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు వివరించారు.





