అలహాబాద్ హైకోర్టు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: జడ్జిమెంట్ ట్రాన్స్‌లేటర్
ఖాళీలు: 05
అర్హత: మూడేళ్ల బ్యాచిలర్ లా డిగ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు ఉత్తీర్ణత.
వయసు: 01.07.2019 నాటికి 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: డిస్క్రిప్టివ్ ట్రాన్స్‌లేషన్ టెస్ట్, హిందీ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 25
వెబ్‌సైట్: http://ahcjt.cbtexam.in/
No comments:
Post a Comment