Wednesday, July 31, 2019
Tuesday, July 30, 2019
Monday, July 29, 2019
Sunday, July 28, 2019
Saturday, July 27, 2019
Gram 1
Grama/Ward Sachivalayam
Quiz
- పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర జల వనరుల శాఖ 3000 కోట్ల రూపాయిలను ఏ సంస్థ ద్వారా విడుదల చేయాలనీ ప్రతిపాదనలు చేసింది.
- National Housing Bank
- IDBI Bank
- నాబార్డు
- RBI
- తమ బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ఆర్ధిక సహాయం అందించనున్న పథకం పేరు ఏమిటి?
- అమ్మవడి
- అమ్మబడి
- బడికి పంపుదాం
- బడికి దారి
- అమ్మవడి పథకం ను ఎప్పుడు ప్రారంభించనున్నారు?
- జనవరి - 12 - 2020
- అక్టోబర్ - 14 - 2019
- జనవరి - 26 - 2020
- ఆగష్టు - 15 - 2019
- అమ్మవడి పథకం తమ బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి ఎంత అందించనున్నారు?
- 18,000/-
- 17,000/-
- 15,000/-
- 16,000/-
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రైతు సంక్షేమం కోసం ఎన్ని కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నారు?
- 3500 కోట్లు
- 3000 కోట్లు
- 3550 కోట్లు
- 2750 కోట్లు
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయనున్న విపత్తు సహాయనిధి విలువ ఎంత?
- 3550 కోట్లు
- 3000 కోట్లు
- 2500 కోట్లు
- 2000 కోట్లు
- జూన్ 14 వ తేదీ న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు?
- గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక
- నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి
- ప్రకాశం జిల్లా కందుకూరు మండలం దూబగుంట
- నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు
- YSR ఆరోగ్య శ్రీ పథకం లోనికి కొత్తగా ఎన్ని వ్యాధులను చేర్చారు?
- 2230 వ్యాధులు
- 2031 వ్యాధులు
- 2535 వ్యాధులు
- 2357 వ్యాధులు
- ప్రభుత్వ పథకాల వాళ్ళ ప్రజలు మరింత లబ్ది పొందడానికి ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన వ్యవస్థ ఏమిటి?
- గ్రామ వాలంటరీ
- గ్రామ సచివాలయం వ్యవస్థ
- గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థ
- పైవేవీ కావు
- గ్రామం మండలం స్థాయిలో ప్రభుత్వ పని తీరును మెరుగు పరచడానికి నూతనంగా ఏర్పాటుచేసిన వ్యవస్థ ఏది?
- గ్రామ వాలంటరీ
- గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థ
- గ్రామ వాలంటరీ
- గ్రామ సచివాలయం వ్యవస్థ
Friday, July 26, 2019
Thursday, July 25, 2019
Saturday, July 20, 2019
Friday, July 19, 2019
27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు
చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు రెండవ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కేవలం 6.2 శాతంగా నమోదయ్యింది. గడచిన 27 సంవత్సరాల్లో ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ జీడీపీ వృద్ది రేటు నమోదుకావడం చైనాలో ఇదే తొలిసారి. అమెరికా వాణిజ్య యుద్ధం, బలహీన గ్లోబల్ డిమాడ్ వంటి అంశాలు వృద్ధి పడిపోడానికి కారణమని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) తెలిపింది. మొదటి త్రైమా సికంలో (జనవరి-మార్చి) జీడీపీ రేటు 6.4 శాతంగా నమోదయ్యింది.
https://www.youtube.com/watch?v=GxHa6RJlN4A&lc=z23mgr3odrmqutdgg04t1aokg5aqgrpfm0famk3pnhjbrk0h00410
Thursday, July 18, 2019
Monday, July 15, 2019
Thursday, July 11, 2019
Wednesday, July 10, 2019
Tuesday, July 9, 2019
Subscribe to:
Posts (Atom)