Friday, July 19, 2019

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు


చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు రెండవ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కేవలం 6.2 శాతంగా నమోదయ్యింది. గడచిన 27 సంవత్సరాల్లో ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ జీడీపీ వృద్ది రేటు నమోదుకావడం చైనాలో ఇదే తొలిసారి. అమెరికా వాణిజ్య యుద్ధం, బలహీన గ్లోబల్ డిమాడ్ వంటి అంశాలు వృద్ధి పడిపోడానికి కారణమని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) తెలిపింది. మొదటి త్రైమా సికంలో (జనవరి-మార్చి) జీడీపీ రేటు 6.4 శాతంగా నమోదయ్యింది.
https://www.youtube.com/watch?v=GxHa6RJlN4A&lc=z23mgr3odrmqutdgg04t1aokg5aqgrpfm0famk3pnhjbrk0h00410

No comments:

Post a Comment