Wednesday, April 16, 2025

రవాణా శాఖకు ప్రత్యేక లోగో



  • రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవాణా శాఖలో కొన్ని సంస్కరణలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రవాణా శాఖకు ప్రత్యేక లోగోను రూపొందించారు. తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (టీజీటీడీ), రోడ్‌ సెఫ్టీ అవర్‌ ప్రయార్టీ అనే పేరును లోగోలో పొందుపరిచారు. 
  • ఈ లోగోను కానిస్టేబుల్‌, ఎంవీఐ, ఏఎంవీఐ, ఆర్టీవో, డీటీసీ ఇలా యూనిఫాం వేసుకునే సిబ్బంది నుంచి అధికారుల వరకు తప్పనిసరిగా భుజంపై ధరించాల్సి ఉంటుంది. ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా దీనిని ప్రదర్శిస్తున్నారు.  

-----------

Special logo for the Transport Department

  • After the Congress government came to power in the state, it has undertaken some reforms in the Transport Department. A special logo has been designed for the Transport Department like never before. The name Telangana Transport Department (TGTD), Road Safety Our Priority has been incorporated in the logo.
  • This logo is mandatory for uniformed personnel like Constable, MVI, AMVI, RTO, DTC and other officers to be worn on their shoulders. It is also being displayed in RTA offices.

No comments:

Post a Comment