Thursday, December 12, 2019
Monday, December 9, 2019
Wednesday, December 4, 2019
Sunday, December 1, 2019
Wednesday, November 13, 2019
Sunday, November 10, 2019
Saturday, November 9, 2019
Saturday, November 2, 2019
Tuesday, October 29, 2019
Monday, October 28, 2019
Wednesday, October 23, 2019
Tuesday, October 22, 2019
Sunday, October 20, 2019
Thursday, October 17, 2019
Wednesday, October 16, 2019
Friday, September 27, 2019
Thursday, September 26, 2019
Sunday, September 8, 2019
Saturday, September 7, 2019
Friday, September 6, 2019
Monday, September 2, 2019
Sunday, September 1, 2019
Thursday, August 29, 2019
Wednesday, August 28, 2019
Tuesday, August 27, 2019
Monday, August 26, 2019
Sunday, August 25, 2019
Saturday, August 24, 2019
కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు ఆహ్వానం
విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్‌లో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు జనవరి 5న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కల్నల్ అరుణ్‌కులకర్ణి తెలిపారు. ఆరో తరగతిలో 60, తొమ్మిదో తరగతిలో 20 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. వివరాలకు www.sainikschoolkorukonda.org వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
అరుణ్ జైట్లీ మృతి
- 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.
- 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
- ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ BJP విజయ ఢంకా మోగించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు.
- ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఇటీవల జైట్లీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు.
- అరుణ్‌జైట్లీ విద్యాభ్యాసం 1960-1969 మధ్య సెయింట్ జేవియర్స్ పాఠశాల (దిల్లీ)లో సాగింది. 1973లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- 1977లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఇదే సమయంలో ఏబీవీపీ ఉద్యమకారుడిగా పనిచేశారు.
- 1982 మే 24న సంగీత డోగ్రీని పెళ్లి చేసుకున్నారు. కుమారుడు రోహన్, కుమార్తె సోనాలి అంటే ఆయనకు ఎంతో ఇష్టం.
- న్యాయ విద్య పూర్తయ్యాక 1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టుల్లో లా ప్రాక్టీస్ చేశారు.
- 1989లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఎంపికయ్యారు.
- 1990లో దిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ హోదా లభించింది. 1991 నుంచి BJP జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు.
- 1998లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు భారత ప్రతినిధిగా వెళ్లారు.
- 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర హోదా) పనిచేశారు.
- 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్ హోదా దక్కింది.
- 2009 జూన్ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
- దిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
- నరేంద్ర మోదీ హవా కొనసాగినప్పటికీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో జైట్లీ లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే అదే ఏడాది మేలో రాజ్యసభకు ఎంపికయ్యారు.
- మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు.
- 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
- 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ బాధ్యతలు చేపట్టారు.
- ఇందిరా గాంధీ దేశంలో అత్యయిక స్థితి విధించినప్పుడు (1975-77) అరుణ్ జైట్లీని ముందస్తుగా అరెస్టు చేశారు. అంబాలా జైల్లో ఉంచారు. ఆ తర్వాత తిహార్ జైలుకు తరలించారు. అక్కడ 19 నెలలు ఉన్నారు. అక్కడే ఆయనకు జీవితం అంటే ఏంటో తెలిసింది. వేర్వేరు నేపథ్యాలు ఉన్న వారితో పరిచయం ఏర్పడింది. ఇతరులతో కలిసి ఎలా పనిచేయాలో తెలుసుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జైట్లీ తన గళాన్ని బలంగా వినిపించారు. 1975, జూన్ 26న అరెస్టు నుంచి తప్పించుకున్నారు.
Friday, August 23, 2019
Thursday, August 22, 2019
Tuesday, August 20, 2019
Sunday, August 18, 2019
Saturday, August 17, 2019
Friday, August 16, 2019
Wednesday, August 14, 2019
Sunday, August 11, 2019
Saturday, August 10, 2019
Wednesday, August 7, 2019
Wednesday, July 31, 2019
Tuesday, July 30, 2019
Monday, July 29, 2019
Sunday, July 28, 2019
Saturday, July 27, 2019
Gram 1
Grama/Ward Sachivalayam
Quiz
- పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర జల వనరుల శాఖ 3000 కోట్ల రూపాయిలను ఏ సంస్థ ద్వారా విడుదల చేయాలనీ ప్రతిపాదనలు చేసింది.
- National Housing Bank
- IDBI Bank
- నాబార్డు
- RBI
- తమ బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ఆర్ధిక సహాయం అందించనున్న పథకం పేరు ఏమిటి?
- అమ్మవడి
- అమ్మబడి
- బడికి పంపుదాం
- బడికి దారి
- అమ్మవడి పథకం ను ఎప్పుడు ప్రారంభించనున్నారు?
- జనవరి - 12 - 2020
- అక్టోబర్ - 14 - 2019
- జనవరి - 26 - 2020
- ఆగష్టు - 15 - 2019
- అమ్మవడి పథకం తమ బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి ఎంత అందించనున్నారు?
- 18,000/-
- 17,000/-
- 15,000/-
- 16,000/-
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రైతు సంక్షేమం కోసం ఎన్ని కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నారు?
- 3500 కోట్లు
- 3000 కోట్లు
- 3550 కోట్లు
- 2750 కోట్లు
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయనున్న విపత్తు సహాయనిధి విలువ ఎంత?
- 3550 కోట్లు
- 3000 కోట్లు
- 2500 కోట్లు
- 2000 కోట్లు
- జూన్ 14 వ తేదీ న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు?
- గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక
- నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి
- ప్రకాశం జిల్లా కందుకూరు మండలం దూబగుంట
- నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు
- YSR ఆరోగ్య శ్రీ పథకం లోనికి కొత్తగా ఎన్ని వ్యాధులను చేర్చారు?
- 2230 వ్యాధులు
- 2031 వ్యాధులు
- 2535 వ్యాధులు
- 2357 వ్యాధులు
- ప్రభుత్వ పథకాల వాళ్ళ ప్రజలు మరింత లబ్ది పొందడానికి ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన వ్యవస్థ ఏమిటి?
- గ్రామ వాలంటరీ
- గ్రామ సచివాలయం వ్యవస్థ
- గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థ
- పైవేవీ కావు
- గ్రామం మండలం స్థాయిలో ప్రభుత్వ పని తీరును మెరుగు పరచడానికి నూతనంగా ఏర్పాటుచేసిన వ్యవస్థ ఏది?
- గ్రామ వాలంటరీ
- గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థ
- గ్రామ వాలంటరీ
- గ్రామ సచివాలయం వ్యవస్థ
Friday, July 26, 2019
Thursday, July 25, 2019
Subscribe to:
Posts (Atom)