Wednesday, October 5, 2016

Biology BITS 7

1. తేనెపట్టులో ఉండే రాణి ఈగల సంఖ్య?
1) 3 2) 2
3) 5 4) 1
2. ఏపిన్‌ ఇండికా దేని శాస్త్రీయ నామం?
1) బంబుల్‌ ఈగ 2) తేనెటీగ
3) బొద్దింక 4) ఈగ
3. డి.డి.టి. దేనికి ఉదాహరణ?
1) ఫంజి సంహారకం
2) కలుపు మొక్కల సంహారం
3) క్రిమి సంహారకం
4) ఎరువు
4. పిరోమోనుల ఉపభాగం?
1) జీర్ణక్రియ 2) శ్వాసక్రియ
3) ఎగరటం 4) ప్రత్యుత్పత్తి
5. ముత్యం తయారయ్యే పదార్థం?
1) సోడియం కార్బోనేట్‌ 2) కాల్షియమ్‌ కార్బోనేట్‌
3) మెగ్నీషియం కార్బోనేట్‌ 4) కాల్షియమ్‌ సిలికేట్‌
6. సైబీరియన్‌ కొంగ అగుపించే సంరక్షణా కేంద్రం?
1) భరత్‌పూర్‌ 2) రాంపూర్‌
3) నాగ్‌పూర్‌ 4) మద్రాసు
7. సర్పాల పార్కు ఉండే చోటు?
1) గిండి 2) ముండి
3) డండి 4) ఢల్లీ
8. స్యొలోజ్‌ ఒక?
1) ఖనిజలవణము 2) ప్రోటీన్‌
3) కొవ్వు 4) కార్బోహైడ్రేట్లు
9. ఎమైనో ఆమ్లాలు దేనిలో ఉంటాయి?
1) కొవ్వులు 2) ప్రోటీనులు
3) నూనెలు 4)  కోలెస్టిరాల్‌
10. జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రోటీను  క పదార్థాలు?
1)  బంగాళాదుంప, ఉల్లిపాయ, కారట్‌
2) ఏపిల్‌, గుడ్డు, గోధుమ
3) ధాన్యం, మాంసం, వెన్న
4) మాంసం, పాలు, గుడ్డు
11. ఒక గ్రాము కొవ్వు విడుదల చేసే కిలో కేలరీల శక్తి?
1) 5.49 2) 4.59
3) 9.45 4) 5.94
12. ఐరన్‌ లోపం వల్ల  కలిగే వ్యాధి?
1) డయాబిటిస్‌ 2) రికెట్స్‌
3) ఎనీమియా 4) స్కర్వి
13. గాయిటర్‌ దేనిలోపం వల్ల కుగుతుంది?
1) కాల్షియమ్‌ 2) జింక్‌
3) సిలీనియమ్‌ 4) అయోడీన్‌
14. ఏదీ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి?
1) ఫాస్పరస్‌ 2) పొటాషియం
3) ఫాటీ ఆమ్లం 4) ఫ్లోరిన్‌
15. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కింద ఇవ్వబడిన కణాలలో నిలువ చేయబడుతుంది?
1) గుండె 2) చర్మకణజాలం
3) పిత్తాశయము 4) అడిపోస్‌ కణజాలం
16. ఏ విటమిన్‌ లోపం వల్ల రికెట్స్‌ వ్యాధి కలుగుతుంది?
1) కెరోటిన్‌ 2) కాల్సిపెరాల్‌
3) సయనకోబామైన్‌ 4) థయమిన్‌
17. థయమిన్‌ లోపం వ్ల కలిగే వ్యాధి?
1) గ్లాసైటిస్‌ 2) పెల్లాగ్రా
3) స్కర్వి 4) బెరిబెరి
18. విటమిన్‌ బి3లోపం వల్ల కలిగే వ్యాధి?
1) బెరిబెరి 2) స్కర్వి
3) పెల్లాగ్రా 4)  వంధ్యత్వము
19. గ్లాసైటిస్‌ అనే వ్యాధి ఏ విటమిన్‌ లోపం వల్ల కలుగుతుంది?
1) బి3 2) బి12
3) బి6 4) బి2
20. పైరిడాక్సిన్‌ అనేది ఏ విటమిన్‌ రసాయన నామము?
1) సి 2) ఎ
3) డి 4) బి6
21. ఫోలిక్‌ ఆమ్లము?
1) కార్బోహైడ్రేటు 2) ఖనిజవణము
3) కొవ్వు 4) విటమిన్‌
22. పాంటోథినిక్‌ ఆమ్లలోపము వల్ల మంటలు మండే భాగము?
1) జీర్ణకోశము 2) చేతులు
3) కాళ్ళు 4) హృదయం
23. బయోటిన్‌ అనేది
1) కొవ్వు 2) విసర్జన పదార్థం
3) విటమిన్‌ 4) ఆహార పదార్థం
24. విటమిన్‌ సి లోపం వల్ల కలిగే వ్యాధి?
1) జిరాఫ్‌దాల్మియా 2) రికెట్స్‌
3) స్కర్వి 4) పెల్లాగ్రా
25. కొవ్వులో కరిగే విటమినులు?
1) ధయమిన్‌, కెరోటిన్‌, బయోటిన్‌
2) ఎస్కార్బిక్‌ ఆమ్లం, కేల్సిఫెరాల్‌, రైబోప్లావిన్‌
3) టోకోఫెరాల్‌, నియాసిన్‌, సయానోకోబాలమిన్‌
4) కేల్సిఫెరాల్‌, కెరాటిన్‌, టోకోఫెరాల్‌
26. నీటిలో కరిగే విటమినులు?
1) ఫోలిక్‌ ఆమ్లం, కెరోటిన్‌, పైరిడాక్సిన్‌
2) టోకోఫెరాల్‌, నియాసిన్‌, పాంటోథినిక్‌ ఆమ్లం
3) రైబోప్లావిన్‌, సయానోకోబాలమైన్‌, కాల్సిపెరాల్‌
4) థయమిన్‌, ఆస్కార్‌బిక్‌ ఆమ్లం, బయోటిన్‌
27. ఏ పదార్థం తింటే జపాన్‌ దేశ నావికుల్లో బెరిబెరి వ్యాధి కలిగిందని తెలిసింది?
1) వేరుశనగ 2) గుడ్డు
3) పాలిష్‌ చెయ్యని బియ్యం 4) పాలిష్‌ చేసిన బియ్యం
28. గాయాలు మానటంలోనూ విరిగిన ఎముకలు అతుక్కోవటంలోనూ తోడ్పడే విటమిన్‌?
1) కె 2) సి
3) బి12 4) బి1
29. విటమిన్‌ సి ఏ ఖనిజలవణాన్ని శోషణ చేసుకొని నిలువ చేయటంలో తోడ్పడుతుంది?
1) అయోడీన్‌ 2) ఐరన్‌
3) సల్ఫర్‌ 4) సోడియం
30. వేడిమికి అతిత్వరితంగా నశించిపోయే విటమిన్‌?
1) ఇ 2) బి1
3) సి 4) ఎ
31. రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్‌?
1) బి6 2) సి
3) కె 4) బి1
32. క్రింది వాటిలో ఏది ముఖ్యమైన జీవక్రియ?
1) రవాణా 2) విసర్జన
3) కిరణజన్య సంయోగక్రియ 4) పోషణము
33. పి.హెచ్‌. అనగా దేని అణువుల గాఢత?
1) హైడ్రోజన్‌ 2) క్లోరైడు
3) సోడియం 4) సల్ఫేట్‌
34. ఎమైలేస్‌ చర్య జరిపే పదార్థం?
1) మాంసకృత్తులు 2) కొవ్వులు
3) పిండి పదార్థాలు 4) విటమినులు
35. మలకభళనాన్ని ప్రదర్శించే జంతువు?
1) ఆవు 2) కుందేలు
3) మేక 4) ఎద్దు
36. లాలాజలంలో ఉండే ఎంజైము?
1) పెప్సిన్‌ 2) ఎమైలేస్‌
3) లైఫేస్‌ 4) ట్రిప్సిన్‌
37. జఠరరసంలో ఉండే ఆమ్లము?
1) నత్రికామ్లము 2) స్ఫ్యురిక్‌ ఆమ్లము
3) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లము 4) ఎసిటిక్‌ ఆమ్లము
38. ఎంజైము లేని జీర్ణరసము?
1) పైత్యరసము 2) అంత్రరసము
3) క్లోమరసము 4) లాలాజము
39. అంత్రరసంలో ఉండే ఎంజైము?
1) పెప్సిన్‌ 2) ట్రిప్సిన్‌
3) రెనిన్‌ 4) సుక్రేసు
40. కైము అంటే
1) పాక్షికంగా జీర్ణం అయిన ఆహారము
2) జీర్ణం కాని ఆహారము
3) శోషించబడిన ఆహారము
4) ఘన రూపంలో వున్న ఆహారం
41. ఏ అవయవం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది?
1) మూత్రపిండం 2) మెదడు
3) పేగు 4) ఊరితిత్తి
42. ఆహార, వాయు మార్గాల కూడలి?
1) నాశిక 2) గ్రసని
3) స్వరపేటిక 4) ఊపిరితిత్తి
43. వాయునాళానికి ఇంకో పేరు?
1) వాయు గోణి 2) శబ్దపేటిక
3) వాయు కోశము 4) గాలి గొట్టం
44. ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే గాలిలోని ఆక్సిజన్‌ శాతము
1) 19 2) 20
3) 21 4) 22
45. సామాన్యంగా మానవుడు నిమిషానికి తీసుకొనే శ్వాస సంఖ్య?
1) 6 2) 18
3) 30 4) 25
46. గాలిని లోపలికి పీల్చే వ్యవస్థ?
1) జీర్ణ వ్యవస్థ 2) శ్వాస వ్యవస్థ
3) నాడీ వ్యవస్థ 4) విసర్జక వ్యవస్థ
47. కార్బన్‌ మోనాక్సయిడ్‌ శరీరంలో దేని రవాణాలో అడ్డుపడుతుంది?
1) కార్బన్‌ డై ఆక్సైయిడ్‌ 2) నికోటిన్‌
3) నైట్రోజన్‌ 4) ఆక్సిజన్‌
48. వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరిగేది?
1) కండరాలు 2) యీస్టుకణాలు
3) టెటనస్‌ బాక్టీరియాలు 4) మొకెత్తు విత్తనాలు
49. ఆక్సీకరణ చెందడానికి, కణ శ్వాసక్రయిలో ఆహార పదార్థాలు ఈ క్రింది విధంగా ఉండాలి?
1) పిండి పదార్థం 2) సెల్యులోజ్‌
3) గ్లూకోజ్‌ 4) కొవ్వులు
50. కణ శ్వాసక్రియ జరిగే స్థలం?
1) కణ ద్రవ్యం 2) కేంద్రకం
3) హరితరేణువుల 4) మైటోకాండ్రియాలు

dŸeÖ<ó‘H\T fÉdt¼ 7 :
1)  4 2)   2 3)   3 4)  4 5)  2 6)   1 7)  1 8)   4 9)   2 10) 4
11) 3 12) 3 13) 4 14) 4 15) 4 16) 2 17) 4 18) 3 19) 4 20) 4
21) 4 22) 3 23) 3 24) 3 25) 4 26) 4 27) 4 28) 2 29) 2 30) 3
31) 3 32) 3 33) 1 34) 3 35) 2 36) 2 37) 3 38) 1 39) 4 40) 1
41) 4 42) 2 43) 4 44) 3 45) 2 46) 2 47) 4 48) 4 49) 3 50) 4

Tuesday, October 4, 2016

ఈ రోజు (5-10-2016) నమస్తే తెలంగాణ పబ్లిష్ అయిన నా ఆర్టికల్ - యన్.సంతోష్ కుమారా చారి


రష్యా అధ్యక్షుడిగా నాలుగోసారి పుతిన్‌


రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు మార్గం సుగమమైంది. స్టేట్‌ డ్యూమా(పార్లమెంటు దిగువ సభ)కు జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ యునైటెడ్‌ రష్యా ఘన విజయం సాధించింది. 2016 సెప్టెంబర్‌ 18న రష్యాలో పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాస్కోలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రష్యా ఎన్నిక సంఘం సారథి ఎల్లా పాంఫిలోవా. 

మైనర్‌ కారుణ్య మరణానికి బెల్జియంలో తొలిసారి అనుమతి


బెల్జియంలో తొలిసారిగా డాక్టర్లు ఓ మైనర్‌ కారుణ్య మరణానికి అనుమతించారు. నయం కాని వ్యాధితో బాధపడుతున్నట్లు మాత్రమే పేర్కొన్న బెల్జియం ఫెడరల్‌ కారుణ్య మరణ కమిషన్‌ అధిపతి విమ్‌ డిస్ట్మెన్స్‌ ఆ మైనర్‌కు సంబంధించిన మరెలాంటి వివరాలను వెల్లడించలేదు. ప్రపంచంలో బెల్జియంలో మాత్రమే ఏ వయసు పిల్లలకైనా కారుణ్య మరణాన్ని ప్రసాదించేలా చట్టం ఉంది. ఈ మేరకు దేశ కారుణ్య మరణ చట్టానికి 2014 లో సవరణ చేశారు. నెదర్లాండ్స్‌ కూడా పిల్లల కారుణ్య మరణానికి అనుమతిస్తున్నా వయసు 12 సం॥లు దాటాలనే నిబంధన ఉంది. 

Biology Bits 6


1. పాశ్చరైజేషన్‌ వ్ల దేనిని ఎక్కువ కాం నిువ చేయ్యవచ్చు?
  1) గుడ్లు
     2) మాంసం
  3) పాలు
     4) పండ్లు
2. డా॥ వై.సుబ్బారావు కనిపెట్టినది?
1) పెన్సిలిన్‌ 2) ఇన్సులిన్‌
3) టెట్రాసైక్లిన్‌ 4) వాక్సినేషన్‌
3. అణు జీవశాస్త్రానికి పునాది వేసినవారు?
1) వాట్సన్‌ మరియు క్రిక్‌ 2) రోనాల్డ్‌ రాస్‌
3) విలియమ్‌ హార్వే 4) ల్యూవెన్ హక్‌
4. ఏ కార్యక్రమము ప్రవేశపెట్టబడటానికి ప్రొఫెసర్‌ యమ్‌.ఎస్‌. స్వామినాథన్‌ కారకులు ?
1) ఎర్ర విప్లవం 2) శ్వేత విప్లవం
3) హరిత విప్లవం 4) నల్ల విప్లవం
5. అనువంశికతకు సంబంధించిన జీవశాస్త్రం?
1) శరీర నిర్మాణశాస్త్రం 2) జన్యుశాస్త్రం
3) జీవావరణశాస్త్రం 4) వర్గీకరణశాస్త్రం
6. హోమోసెపియన్స్‌ అన్న పదం ఎవరికి వర్తిస్తుంది?
1) కోతులు 2) గుర్రాలు
3) మానవులు 4) కుక్కలు
7. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవన్‌ కలుగచేసే వ్యాధి?
1) నీళ్ళ విరేచనాలు 2) మలేరియా
3) టైఫాయిడ్‌ 4) కలరా
8. రైజోబియం లేగూమినోసారం కింద మొక్కవేళ్లలో
ఉంటుంది?
1) వేరుశనగ 2) ఉలిపాయలు
3) మామిడి 4) కొబ్బరి
9. పెనిసిల్లిన్‌ కింది దాని నుండి తయారు అవుతుంది?
1) శైవలాలు 2) శిలీంద్రాలు
3) మొక్కలు 4) చేపలు
10. పెథాలజీ అంటే క్రింది దానిని అధ్యయనం చేసే శాస్త్రం?
1) వ్యాధి 2) నిర్మాణం
3) చేసేపని 4) ప్రత్యుత్పిత్తి
11. వరి ఆకుల్లో బ్లయిట్‌ వ్యాధిని కలుగచేసేది?
1) శిలీంద్రం 2) వైరస్‌
3) బాక్టీరియా 4) శైవలాలు
12. వైరస్‌పై కవచము కింది పదార్థంతో చేయబడింది?
1) ప్రోటీన్స్‌ 2) లిపిడ్స్‌
3) కార్బోహైడ్రేట్స్‌ 4) సెల్యూలోజ్‌
13. రూబెల్లా అనే వ్యాధికి మరో పేరు?
1) ఆటలమ్మ 2) పెద్ద అమ్మవారు
3) గవద బిళ్లలు 4) కలరా
14. పెర్టుసిస్‌ బాక్టీరియా కలుగుచేసే వ్యాధి?
1) కోరింత దగ్గు 2) ధనుర్వాతం
3) టైఫాయిడ్‌ 4) మలేరియా
15. మలేరియాను వ్యాప్తి చేసేది?
1) ఈగలు 2) పేలు
3) ఆహారాన్ని తినడం 4) దోమలు
16. తక్కువ ఖర్చులో తాగే నీటిని పరిశుభ్రపరిచే పద్ధతి?
1) మరగపెట్టడం 2) క్లోరినేషన్‌
3) వడబోత 4) కొనడం
17. ఇథైలిన్‌ డై బ్రొమయిడ్‌ కింది వాటిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు?
1) కీటకాలు 2) ఎలుకలు
3) పిల్లలు 4) కుక్కలు
18. కూరగాయలను తాజాగా నిలువచేసేది?
1) ఘనీభవించడం 2) పొగపెట్టడం
3) వడబోయడం 4) నిర్జలీకరణ
19. క్షయ, గవదబిళ్లలు, కోరింత దగ్గు వ్యాధులలో సంక్రమణ జరిగే పద్ధతి?
1) ప్రత్యక్ష తాకిడి 2) లాలాజల  తుంపర
3) ఆశ్రయ జీవి 4) వాహకము
20. క్రింది ఏ రోగంలో దోమతెర రక్షణ ఇస్తుంది?
1) గవదబిళ్ళల వ్యాధి 2) మెదడు వాపు
3) కోరింత దగ్గు 4) తట్టు వ్యాధి
21. శోషరస నాళాలు, శోషరస గ్రంధుల వాపు వన వచ్చే రోగం?
1) మలేరియా 2) బోదవ్యాధి
3) మెదడువాపు వ్యాధి 4) హిపటైటిన్‌
22. గులాబి మొక్కలో ప్రత్యుత్పత్తి దేనిద్వారా జరుగుతుంది?
1) పువ్వులు 2) కాయలు
3) వేళ్లు 4) కాండము
23. ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీవరాశులు?
1) చేపలు 2) వైరస్‌
3) బాక్టీరియా 4) పేలు
24. ప్రపంచంలో అతి పెద్ద జంతువు?
1) ఖడ్గమృగం 2) ఏనుగు
3) నీలితిమింగలం 4) ఎలుగుబంటి
25. జీవరాశులలో శక్తి విడుదల అయ్యే జీవక్రియ?
1) ప్రేరణ 2) ప్రతీకారచర్య
3) శ్వాసక్రియ 4) ప్రత్యుత్పత్తి
26. జంతువలో ఆధారాన్ని  అంటిపెట్టుకుని ఉండే జీవులు?
1) అమీబా 2) స్పంజికు
3) క్లామిడోమోనాస్‌ 4)  హైడ్రా
27. ఈ క్రింది వానిలో ఏకకణ జీవి?
1) చేప 2) పక్షి
3) పొరమీషియం 4) పాము
28. గుడ్లను పెట్టే క్షీరదం?
1) ఆవు 2) తిమింగళం
3) డక్‌బిల్డ్‌ ప్లాటిపస్‌ 4) ఎలుక
29. వానపాములో చలనాంగాలు?
1) కాళ్లు 2) సీటేలు
3) తోక 4) టెంటకిల్సు
30. ఈ క్రింది వానిలో కాళ్లు లేని జంతువు?
1) బల్లి 2)  మొసలి
3) తాబేలు 4) పాము
31. అతి శీత ప్రాంతాలలో కన్పించే పక్షి?
1) పెంగ్విన్‌ 2) పిచ్చుక
3) ఉష్ట్రపక్షి 4) బాతు
32. ఈ క్రింది వానిలో శాకాహారపు జంతువు?
1) కప్ప 2) దోమ
3) మేక 4) సింహం
33. తల్లివేరు మండల వ్యవస్థను కలిగి వున్న మొక్క?
1) బెండ 2) గడ్డి
3) మొక్కజొన్న 4) గోధుమ
34. వేళ్లలో ఆహారాన్ని నిలువ చేసే మొక్క?
1) వంకాయి 2) చిక్కుడు
3) క్యారెట్టు 4) చెరకు
35. కొమ్మకు ఆధారాన్నిచ్చే వేళ్లు కలిగిన చెట్టు?
1) మర్రి 2) వంగ
3) గులాబి 4) కొబ్బరి
36. వేరు చివరగల కవచం వంటి భాగం పేరు?
1) మూకేసరములు 2) తల్లివేరు
3) వేరు తొడుగు 4) ఊతవేరు
37. మొక్కలలో ఆహారం తయారయ్యే భాగం
1) వేళ్లు 2) పువ్వులు
3) పండ్లు 4) ఆకుపచ్చని భాగాలు
38. ఆకులలో ఆకుపచ్చధనం లోపించడానికి కారణమైన పోషక పదార్థం?
1) భాస్వరము 2) నత్రజని
3) పొటాషియం 4) కార్బను
39. ఈ క్రింది వానిలో స్వాభావికపు ఎరువు?
1) వేరుశనగపిండి 2) నైట్రోజను ఎరువు
3) భాస్వరం ఎరువు 4) పొటాష్‌ ఎరువు
40. తెగుళ్లు రాకుండా నిరోధించేందుకు వాడే విత్తనాలు?
1) బలలమైన విత్తనాలు 2) నిలువున్న  విత్తనాలు
3) సంకరజాతి విత్తనాలు 4) కొత్తవిత్తనాలు
41. పత్తిలో పశుల మేతగా ఉపయోగపడే భాగం?
1) పత్తి ఆకులు 2) పత్తిపూలు
3) దూది 4) పత్తి గింజలు
42. కొత్త చెరకు పంటకు విత్తనంగా ఉపయోగపడే భాగం?
1) చెరకు పువ్వులు 2) చెరకు విత్తనాలు
3) చెరకు ముచ్చెలు 4) చెరుకువేళ్లు
43. వన్యజాతి వరి మొక్కలు సంఖ్య?
1) 10 2) 15
3) 18 4) 25
44. బీజ పదార్థ సేకరణలో సేకరించేది?
1) విత్తనాలు 2)పుష్పాలు
3) మొక్కలు 4) ఆకులు
45. పోర్కు అనేది దేనిమాంసం
1) పశులు 2) గుర్రం
3) పంది 4) ఏనుగు
46. మెరినోజాతి గొర్రెలు దేనిని ప్రసిద్ధి?
1) పాలు 2) మాంసం
3) ఉన్ని 4) చర్మం
47. మాంసం కోసం ప్రత్యేకంగా పెంచే కోళ్ళను ఏమంటారు?
1) లేయర్స్‌ 2) బాయిలర్స్‌
3) టర్కీలు 4) బీఫ్‌
48. మొక్కలు క్రింది వాటి సహాయంతో పిండి పదార్థాలు తయారు చేస్తాయి?
1) కాంతి 2) కాంతి, నీరు
3) నీరు, కార్బన్‌డై ఆక్సైడ్‌4) కాంతి, నీరు, కార్బన్‌డై ఆక్సైడ్‌
49. రొట్టెల తయారీలో వాడే గోధుమల శాస్త్రీయ నామం?
1) ట్రిటికం మొనొకోకం 2) ట్రిటికం ఎస్టివం
3) ట్రిటికం డైకొకం 4) పెన్నిసిటం టైఫాయిడం
50. యూజీ ఈగ వేటిని సంహరిస్తుంది?
1) పట్టు పురుగు 2) గుండ్రటి పురుగు
3) బల్లపురుగు 4) గుండుసూది పురుగు

dŸeÖ<ó‘H\T fÉdt¼ 6 :
1)  3 2)   3 3)   1 4)  3 5) 2 6)   3 7)  2 8)   1 9)  2 10) 1
11) 3 12) 1 13) 2 14) 1 15) 4 16) 1 17) 1 18) 1 19) 2 20) 2
21) 2 22) 4 23) 2 24) 3 25) 3 26) 2 27) 3 28) 3 29) 2 30) 4
31) 1 32) 3 33) 1 34) 1 35) 1 36) 1 37) 4 38) 2 39) 1 40) 3
41) 4 42) 3 43)  3 44) 1 45) 3 46) 3 47) 2 48) 4 49) 2 50) 1

Monday, October 3, 2016

Biology Bits 5

1. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌లో ఇమిడియున్న అంశాలు?
1) జీన్‌ క్లోనింగ్‌ 2) జీన్‌ ట్రాన్స్‌ఫర్‌
3) డిఎన్‌ఎ హైబ్రిడైజేషన్‌ 4) పైవన్నీ
2. రీకాంబినెంట్‌ డిఎన్‌ఎను మొదట ఎవరు తయారు చేశారు?
1) కోహెన్‌, బోయర్‌ 2) స్మిత్‌, నాధన్స్‌
3) మెండల్‌ 4) డీవ్రిస్‌
3. రెస్ట్రిక్షన్‌ ఎంజైములు డిఎన్‌ఎ పోచను ఎక్క త్రుంచుతాయి?
1) మెలిక వద్ద 2) ఏదో ఒక ప్రాంతంలో
3) పాల్డింఓమ్‌ వరుస వద్ద 4) నాన్‌ పాలిండ్రోమ్‌ వరుస వద్ద
4. అసమానంగా తుంచబడిన డిఎన్‌ఎ చివరలను ఏమందురు?
1) బ్లంట్‌ ఎండ్స్‌ 2) స్టీకీ ఎండ్స్‌
3) స్లైమీ ఎండ్స్‌ 4) బ్లైండ్‌ ఎండ్స్‌
5. రికాంబినెంట్‌ డిఎన్‌ఎ టెక్నాలజీ మొదటగా ఏ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చింది?
1) 1880 2) 1970
3) 1930 4) 1950
6. వృక్ష సంబంద ట్రాన్స్‌ జెనిసిస్‌ నందు  విరివిగా
ఉపయోగిస్తున్న ప్లాసిడ్‌లు
1)  Ti- ప్లాస్మిడ్‌లు 2) RTF ప్లాస్మిడ్‌లు
3)PWK-120 4) PBGP
7. ఈ క్రింది వానిలో వేనిని క్లోనింగ్‌ వాహకంగా
ఉపయోగిస్తారు?
1) బాక్టీరియోఫేజ్‌ 2) కాస్మిడ్‌
3) ప్లాస్మిడ్‌ 4) పైవన్నీ
8. ఒక కణము ఒక జన్యువును స్వీకరించి, ఒక క్రొత్త ప్రోటీన్‌ను  ఉత్పత్తి చేసే ఆ కణాన్ని ఏమంటారు?
1) ఉత్పరివర్తిత 2)క్లోన్‌డ్‌
3) ట్రాన్స్‌ఫార్మ్‌డ్‌ 4) కాంజుగేటెడ్‌
9. ప్రకృతిలో సహజంగా కనిపించే ఏ సూక్ష్మజీవప్రక్రియలు బయోటెక్నాలజీకి ఉదాహరణలుగా పేర్కొనవచ్చును?
1) ఆహార పదార్థాల కిణ్వనము
2) మొలాసిస్‌ కిణ్వనము
3) బ్రెడ్‌ మరియు పెరుగు ఉత్పత్తి
4) పైవన్నీయూ
10. ఆహార పదార్థాములో ఉపయోగించే Flavouring agent
1) కార్న్‌ సిరప్‌          2) మోనోసోడియం గ్లుటమేట్‌
3) క్లోరెమ్‌ ఫెనికాల్‌ 4) సోడియం సిట్రేట్‌
11. జన్యు సంబంధ లోపాలను నివారించడానికి ఈ క్రింది వానిలో ఏ పద్ధతి ఉపయోగపడుతుంది?
1) హైబ్రిడోమా టెక్నాలజీ 2) జీన్‌ క్లోనింగ్‌
3) జీన్‌ థెరపీ 4) టిష్యూకల్చర్‌
12. జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ నందలిమొదటి అంచె
1) జన్యువును గుర్తించుట మరియు వేరు చేయుట
2) జన్యువును వాహకంలోకి చొప్పించుట
3) రీకాంబినెంట్‌ వాహకాన్ని అతిధిలోకి ప్రవేశపెట్టుట
4) కోరుకున్న పున:సంయోజనాలను ఎన్నిక చేసుకోవటం
13. ఒక మిశ్రమం నుండి డిఎన్‌ఎ ముక్కలను వేరుచేయుటకు ఉపయోగించు పద్ధతి?
1) పేపర్‌ క్రోమాటోగ్రఫీ 2) థిన్‌లేయర్‌ క్రోమాటోగ్రఫీ
3) ఆటోరేడియోగ్రఫీ 4) ఎక్ట్రోపోరిసిస్‌
14. ఏ బాక్టీరియో ఫేజ్‌ వాహకాన్ని జీన్‌ క్లోనింగ్‌లో ఎ క్కువగా ఉపయోగిస్తారు?
1) లాండా ఫేజ్‌ 2) T2 ఫేజ్‌
3) T4 ఫేజ్‌ 4) T6 ఫేజ్‌
15. బయో టెక్నాలజీలో గ్లూకురోనిడేజ్‌ జన్యువును ఎందుకు ఉపయోగిస్తారు?
1) జీన్‌ థెరపీ 2) ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్‌
3) జెనిటిక్‌ మార్కర్‌ 4) జీన్‌ క్లోనింగ్‌
16. ఏ వైరస్‌ను బయోపెస్టిసైడ్‌లుగా ఉపయోగిస్తారు?
 1) TMV, TNV 2) NPV, CPV
3) రియోవైరస్‌ 4) పైవన్నీ
17. International Center for Genetic Engineering and Biotechnology(ICGEB) ఎచట కలదు
1) హైదరాబాద్‌ 2) బెంగుళూరు
3) లక్నో 4) న్యూఢల్లీ
18. దాత నుండి కోరుకున్న జన్యువును వేరుచేయుటలోని మొదటి అంచె
1) ఫీనాల్‌ లేదా న్యూక్లియోజస్‌తో డిఎన్‌ఎచికిత్స చేయుట
2) శుద్ధి చేసిన డిఎన్‌ఎను రెస్ట్రిక్షన్‌ ఎండోన్యూక్లియేజ్‌లతో   తుంచుట
3) కణ కవచం మరియు కణత్వచమును విచ్చిన్నం  
   చేయుట
4) జీన్‌ క్లోనింగ్‌
19. అనేక డిఎన్‌ఎ ముక్కలను కలిగిన మిశ్రమము నుంచి కోరుకున్న డిఎన్‌ఎ ముక్కను వేరుచేయుటకు ఉపయోగించు పద్ధతి?
1) ఎలక్ట్రోఫోలిసిస్‌ 2) సదరన్‌ బ్లాటింగ్‌
3) డిఎన్‌ఎ ఫింగర్‌ ప్రింటింగ్‌ 4) క్రోమాటోగ్రఫీ
20. జీన్‌ క్లోనింగ్‌కు అత్యంత ఆదర్శవంతమైన వాహకాలు?
1) ప్లాస్మిడ్‌లు 2) కాస్మిడ్‌లు
3) బాక్టీరియోఫేజ్‌లు 4) పైటోఫేజ్‌లు
21. జీనోమిక్‌ డిఎన్‌ఎ లైబ్రరీ వేనిని కలిగి ఉంటుంది?
1) ఒక డిఎన్‌ఎ క్రమము యొక్క ఒక కాపీ
2) డిఎన్‌ఎ క్రమము యొక్క అనే కాపీలు
3) జీనోమ్‌ నందలి ప్రతి డిఎన్‌ఎ క్రమముకు       సంబంధించి కనీసం ఒక కాపీని కలిగి ఉండుట
4) వివిధ జీనోమ్‌ ఒక్క కాపీని కలిగి ఉండుట
22. ట్రాన్స్‌జెనిక్‌ మొక్కలను వాణిజ్యపరంగా మందులను మరియు ప్రతి దేహాలను ఉత్పత్తి చేసే బయోరియాక్టర్‌లుగా ఉపయోగించటాన్ని ఏమంటారు?
1) హైడ్రోడోమా టెక్నాజీ 2) మాలిక్యులార్‌ ఫార్మింగ్‌
3) డిఎన్‌ఎ ఫింగర్‌ ప్రింటింగ్‌ 4) జీనోక్లోనింగ్‌
23. యాంటిబయోటిక్స్‌ను వేటి నుండి ఉత్పత్తి చేస్తారు?
1) శిలీంద్రాలు 2) బాక్టీరియా
3) ఆక్సినోమైసిటీస్‌ 4) పైవన్నియూ
24. మోనోక్లోనల్‌ ఏంటీ బాడీలను ఏరంగంలో విరివిగా ఉపయోగిస్తారు?
1) వ్యవసాయం 2) కిణ్వనము
3) వైద్యరంగం 4) జన్యు చికిత్స
25. మానవ ఇన్సులిన్‌ను వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయుటలో ఉపయోగించే బాక్టీరియా?
1) ఎశ్చరీషియా కోలై 2) సాల్మోనెల్లా
3) స్ట్రెప్టోమైసిస్‌ 4) ఎక్రోబాక్టీరియం
26. కోరుకున్న డిఎన్‌ఎ ముక్కను తగిన, వాహకంలోకి ప్రవేశపెట్టి దాని యొక్క అనేక కాపీలను ఉత్పత్తి చేయటాన్ని ఏమంటారు?
1) అనులేఖనము 2) జీనోక్లోనింగ్‌
3) రివర్స్‌ ట్రాన్స్‌స్రిప్షన్‌ 4) జీన్‌ థెరపీ
27. విస్తృతంగా ఉపయోగించబడుతున్న క్లోనింగ్‌ వాహకంలో పిబిఆర్‌`322ను దేని నుండి గ్రహిస్తారు?
1) అగ్రోబాక్టీరియం టుమిపేసియన్స్‌
2) బాసిల్లస్ తురెన్‌జనిసిస్‌
3) బాక్యులో వైరస్‌ 4) ఎశ్చరీషియా కోలై
28. మోనోక్లోనల్‌ ఆంటీ బాడీలను ఏ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేస్తారు?
1) పారా సెక్సువల్‌ హైబ్రిడైజేషన్‌
2) సొమాటిక్‌ హైబ్రిడైజేషన్‌
3) హైబ్రిడోమా టెక్నాలజీ 4) జీన్‌ క్లోనింగ్‌
29. ఐసోలేటెడ్‌ ప్లాస్మిడ్‌లను బాక్టీరియాలోనికి ఎలా పున:ప్రవేశపెడతారు?
1) కాంజుగేషన్‌ 2) ట్రాన్స్‌ఫర్‌మేషన్‌
3) ట్రాన్స్‌డక్షన్‌ 4) జీన్‌ క్లోనింగ్‌
30. ఈ క్రింది వానిలో వేనిని సైబ్రిడ్‌ కలిగి ఉంటుంది?
1) ఇద్దరు తల్లిదండ్రుల కేంద్రక జన్యువులు
2) తల్లిదండ్రుల ఇద్దరి కణద్రవ్య జన్యువులు
3) తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరి కేంద్రక జన్యువులు
4) బి మరియు సి
31. NBTB అనగా
1) National Biotechnology Board
2) National Board of training in Biotechnology
3) National Biotechnology Bank
4)  National Board for transfer of Biotechnology
32. ఈ క్రింది వానిలో ఏ జీవశాస్త్ర ఆల్కహాల్‌, ఎంజైము, ప్రతిరక్షకాలు, మోనోక్లోనల్‌ ఏంటీబాడీలు, వ్యాక్సీనులు మరియు హార్మోనుల ఉత్పత్తితో తోడ్పడును?
1) మార్ఫాలజీ 2) ఎంబ్రియాలజీ
3) బయోటెక్నాలజీ 4) ఎనాటమీ
33. ప్రత్యేక జన్యువును చొప్పించబడిన వాహకాన్ని ఏమంటారు?
1) క్లోనింగ్‌ వాహకం 2) రీకాంబినెంట్‌ వెక్టార్‌
3) ప్లాస్మిడ్‌ 4) కాస్మిడ్‌
34. ఈ క్రింది వానిలో డిఎన్‌ఎ క్లోనింగ్‌కు అవసరమైన ఎంజైములు?
1) ఎక్సోన్యూక్లియేస్‌లు, ఎండోన్యూక్లియేజ్‌లు, రెస్ట్రిక్షన్‌ ఎంజైములు
2) డిఎన్‌ఎ లిగేజ్‌లు, ఆ్కమాల్‌ ఫాస్పటేజ్‌లు
3) రివర్స్‌` ట్రాన్స్‌ క్రిష్టేజ్‌, డిఎన్‌ఎ పాలిమరేజ్‌
4) పైవన్నీ
35. ఇథనాల్‌ లేక ఇథైల్‌ ఆ్కహాల్‌లు మొదట ఏ దేశంలో ఇంధనంగా వాడారు?
1) ఇండియా 2) బ్రెజిల్‌
3) అమెరికా 4) జపాన్‌
36. ఈ క్రింది వానిలో జీవ ఉత్ప్రేరకాలని వేనిని అంటారు?
1) ఏంటీ బయాటిక్స్‌    2) మోనోక్లోనల్‌ ఏంటీబాడీలు
3) ఎంజైము 4) హార్మోను
37. ఈ క్రింది వానిలో బట్లపై పడిన ప్రోటీన్‌ మరకలను తొలగించటానికి ఉపయోగిస్తారు?
1) పెప్సిన్‌ 2) ట్రిప్సిన్‌
3) ఆల్కహాల్‌ సెరీన్‌ ప్రోటియేజ్‌ 4) లిపాక్సినేజ్‌
38. బాసిల్లస్ లైకెనిఫార్మిస్‌ అనే బాక్టీరియా నుండి ఉత్పత్తి చేయు ఎంజైము?
1) ఆల్కహాల్‌ సెరీన్‌ ప్రోటియేజ్‌ 2) లిపాక్సినేజ్‌
3) పెప్సిన్‌ 4) ట్రిప్సిన్‌
39. పూర్వకాంలో జున్ను తయారీలో ఉపయోగించడినవి ఏవి?
1) రెనెట్‌ 2) ఫిసిన్‌
3) బాక్టీరియా 4) ఎ మరియు బి
40. ప్రస్తుత కాలంలో జన్ను తయారీలో ఉపయోగిస్తున్నది ఏది?
1) రెనెట్‌ 2) ఫిసిస్‌
3) మొక్కల లైఫేజ్‌ 4) బాక్టీరియా
41. ఒక సూక్ష్మజీవి ఉత్పత్తి చేసిన రసాయనము మరొక సూక్ష్మజీవి పెరుగుదలను నిరోధిస్తే ఆ రసాయనానన్ని ఏమంటారు?
1) హార్మోను 2) ఎంజైము
3) యాంటిబయాటిక్‌ 4) వాక్సీన్‌
42. మొట్టమొదటిగా తయారు చేయబడిన యాంటీబయాటిక్‌?
1) పెన్సిలిన్‌ 2) స్ట్రెప్టోమైసిన్‌
3) ఆరోమైసిన్‌ 4) ఎర్రిత్రోమైసిన్‌
43. పెన్సిలిన్‌ను తయారు చేసిన శాస్త్రవేత్త?
1) అలెగ్జాండర్‌ ప్లెమింగ్‌ 2) సెల్‌మన్‌ వాక్‌మన్‌
3) ఎడ్వర్డ్‌ జెన్నర్‌ 4) ఎల్లాప్రగడ సుబ్బారావు
44. మొట్టమొదటి యాంటీబయాటిక్స్‌ను దేని నుంచి గ్రహించారు?
1) బాక్టీరియా`పెన్సిలిన్‌ నొటేటమ్‌
2) బాక్టీరియా ` స్ట్రెప్టోమైసిన్‌
3) శిలీంద్రము`పెన్సీలియం నోటేటమ్‌
4) శిలీంద్రం ` స్ట్రెప్టోమైసిస్‌
45. వ్యాధులను కలిగించు సూక్ష్మ జీవుల పదార్థాలను ఏమంటారు?
1) ప్రతిదేహాలు 2) ప్రతిజనకాలు
3) అనిరోధకత 4) ఏదీకాదు
46. ప్రతిజనకాలను ఏమని పిలుస్తారు?
1) ఇమ్యునోజన్స్‌ 2) ఇమ్యునోగ్లోబ్యులిన్స్‌
3) ప్రతిదేహాలు 4) యాంటిబయాటిక్స్‌
47. ప్రతిదేహాలకు మరొక పేరు?
1) ఇమ్మునోజన్స్‌ 2) ఇమ్మునోగ్లోబ్యులిన్స్‌
3) యాంటిబయాటిక్స్‌ 4) కొవ్వులు
48. మానవుని దేహంలో ఎన్ని రకాల ఇమ్మునోగ్లోబ్యులిన్స్‌ కలవు?
1) 2 2) 3
3) 4 4) 5
49. మానవుని దేహంలో కల ఐదు రకాల ఇమ్మునోగ్లోబ్యులిన్‌లు ఏవి?
1) IgG, Igm, IgA, IgD, IgE
2) IgG, IgN, IgA, IgB, IgD
3) IGA, IGB, IGC, IgD, IgE 4) పైవేవీకావు
50. హైబ్రిడోమా టెక్నాలజీని మొదటగా ఎవరు అభివృద్ధి చేశారు?
1) అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌, జెన్నర్‌ 2) కొహెర్‌, మిల్‌స్టెన్‌
3)లూయిశ్‌ పాశ్చర్‌, కొహెర్‌ 4) ప్లెమింగ్‌, మిల్‌స్టెన్‌

dŸeÖ<ó‘H\T fÉdt¼ 5 :
1)  4 2)   1 3)   1 4)  2 5)  2 6) 1 7)  4 8) 3 9) 4 10) 2
11) 3 12) 1 13) 4 14) 1 15) 3 16) 2 17) 4 18) 3 19) 2 20) 1
21) 3 22) 2 23) 4 24) 3 25) 1 26) 2 27) 4 28) 3 29) 2 30) 4
31) 1 32) 3 33) 2 34) 4 35) 2 36) 3 37) 3 38) 1 39) 4 40) 3
41) 3 42) 1 43)  1 44) 3 45) 2 46) 1 47) 2 48) 4 49) 1 50) 2

Biology Bits 4

1. ‘Green gold of India’ అని దేనిని అంటారు?
1) టేకు 2) చందనం
3) వెదురు 4) పైవేవీకావు
2. పామాయిల్‌ దేని నుండి లభిస్తుంది?
1) ఫీనిక్స్‌ 2) ఇలియస్‌
3)  ఓలియా 4) కాకస్‌
3. ఆధునిక గుర్రాన్ని ఏమంటారు?
1) ఫిలోహిప్పస్‌ 2) హైరకోధీరియమ్‌
3) ఇయోహిప్పస్‌ 4) ఈక్వస్‌
4. రక్త కణాలు రక్తనాళాలకు అంటుకోకుండా ఉండేందుకు తోడ్పడే పదార్థము?
1)  ప్రోస్టాసైక్లిన్‌ 2) హెపారిన్‌
3)  హైరుడిన్‌ 4) ఫైబ్రిన్‌
5. మొబైల్‌ ఫోన్‌లలో ఉపయోగించే తరంగాలు?
1) కాంతి తరంగాలు
2) అయనీకరణ తరంగాలు
3) రేడియో తరంగాలు
4) పైవేవీకావు
6. షేవింగ్‌ మిర్రర్‌లో ఉపయోగించే అద్దం ఏకరమైనది?
1) కుంభాకార 2)  పుటాకార
3) సమతల 4) పైవన్నీ
7. ఉప్పునీటి భూములలో పెరిగే మొక్కను ఏమంటారు?
1) జీరోపైట్‌లు 2) హైడ్రోఫైట్‌లు
3) మిసోఫైట్‌లు 4) హాలోఫైట్‌లు
8. వ్యాధులు మరియు క్రిమికీటకాను రవాణా చేయు మొక్కల ఎగుమతి, దిగుమతులపై నియంత్రణను ఏమంటారు?
1) జీరెంటైన్‌ 2) మాలకాలజీ
3) క్వారంటైన్‌ 4) డంపింగ్‌
9. వృక్ష సామ్రాజ్యపు ఉభయచరాలు అని వేటిని అంటారు?
1) బ్రయోఫైట్‌లు 2) టెరిడోఫైట్‌లు
3) శిలీంద్రాలు 4) శైవలాలు
10. గడ్డిమొక్కలో పత్రాలు చుట్టుకోవటానికి తోడ్పడు కణాలు?
1) స్టోమాటా 2) బుల్లిఫారం కణాలు
3) ఉపరిచర్మకణాలు 4) పైవన్ని
11. కాయలు పండటానికి ఉపయోగించే వాయువు?
1) ఆక్సిన్‌లు 2) జిబ్బరెల్లిన్‌లు
3) సైటోకైనిన్‌లు 4) ఇథలిన్‌
12. బయోగ్యాస్‌లో ఉండే వాయువు
1) ఇథేన్‌ 2) మీధేన్‌
3) బ్యూటేన్‌ 4) ప్రోపేన్‌
13. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు?
1) నార్మన్‌ బోర్లాగ్‌ 2) వర్గీస్‌ కురియన్‌
3) ఎం.ఎస్‌. స్వామినాథన్‌ 4) కస్తూరి రంగన్‌
14. ప్రపంచ ఓజోన్‌ రోజును ఏ రోజు పాటిస్తారు?
1) సెప్టెంబర్‌ 20 2) సెప్టెంబర్‌ 5
3) సెప్టెంబర్‌ 24 4) సెప్టెంబర్‌ 27
15. ‘Dobelle eye’ అనగా?
1) కంప్యూటర్‌ సాప్ట్‌వేర్‌ 2) స్పేస్‌ కాఫ్ట్ర్‌
3) టెలిస్కోప్‌ 4) గుడ్డివాళ్ళకు చూపునిచ్చే కృత్రిమ దృష్టి
16. World Wild Life Fund for Nature (WWF)  యొక్క గుర్తు?
1) పులి 2)  హర్న్‌బిల్‌
3)  సింహం 4) పాండా
17. బోర్లాగ్‌ అవార్డును ఈ క్రింది ఏ రంగంలో కృషికి ఇస్తారు?
1) వైద్యం 2) వ్యవసాయం
3) అంతరిక్ష పరిశోధన 4) అణు భౌతిక శాస్త్రం
18. వేరు శనగలో టిక్కా తెగులును కలుగచేయునది?
1) యుస్టిలాగో 2) ఫక్సీనియా
3) కొల్లెటో ట్రైకమ్‌ 4) సెర్కోస్పోరా
19. గోధుమలో వదులు కాటుక తెగులును కలుగచేయునది?
1)  యుస్టిలాగో 2) ప్యునేరియమ్‌
3) క్లావిసెప్స్‌ 4) వైరస్‌
20. అరటిలో పనామా తెగులును కలుగచేయునది?
1) క్లావిసెప్స్‌ 2) ఫ్యునేరియమ్‌
3) ఫక్సీనియా 4) యుస్టిలాగో
21. బోర్డాక్స్‌ మిశ్రమం దేని యొక్క మిశ్రమము?
1) గంధకం మరియు సున్నం
2) మైలతుత్తము మరియు సున్నం
3) మైలతుత్తము మరియు సున్నం
4) కాపర్‌ కార్బోనేట్‌ మరియు అమ్మోనియం కార్బోనేట్‌
22. ‘Red Data book’ లో దేని గురించిన సమాచారం
ఉంటుంది?
1) ఎర్ర సముద్రంలోని జీవులు
2) కిరణజన్య సంయోగక్రియప ఎవరు కాంతి ప్రభావం
3) ఎరుపు వర్ణ ద్రవ్యం కలిగిన మొక్కలు
4) ప్రమాదంలో ఉన్న మొక్కలు, జంతువు
23. గ్వానైన్‌ను విసర్జించే జీవి?
1) రొయ్య 2) మానవుడు
3) సాలీడు 4) కప్ప
24. హైదరాబాద్‌లోని శాంతాబయోటెక్‌ వారు తయారు చేసిన హెపటైటిస్‌`బి వాక్సిన్‌ పేరు?
1) శాన్‌వాక్‌`బి 2) హెపటైట్‌`బి
3) STI- 571 4) A2T
25. జార్విక్‌ 2000 అనగా?
1) కృత్రిమ ఉపగ్రహం 2) కృత్రిమ మూత్రపిండం
3) కృత్రిమ గుండె 4) కృత్రిమ కాలేయం
26. కోళ్ళలో బర్డ్‌ప్లూ వ్యాధిని కుగజేయు వైరస్‌
1) A2T 2) HTLV1
3) HIV 4) HSNA
27. విత్తనాలలో ప్రత్యుత్పత్తి శక్తిని నాశనం చేయు జన్యువును ఏమంటారు?
1) ఎండ్‌జీన్‌ 2) టెర్మినేటర్‌ జీన్‌
3) క్షీణ జన్యువు 4) లాక్టిక్‌ జీన్‌
28. పోలియో వ్యాక్సిన్‌ను తయారు చేసినవారు?
1) జోనాస్‌స్కాల్‌ 2) క్రిస్టియన్‌ బెర్నార్డ్‌
3) అలెక్‌ జెఫ్రీ 4) రొనాల్డ్‌ రాస్‌
29. ఈ క్రింది ఏ భారతీయ పక్షి ప్రపంచ సంరక్షణ జాబితాలో  చేర్చబడిరది?
1) కుకూ 2) వల్చర్‌
3) మైనా 4) నెమలి
30. భారతదేశంలో మొట్టమొదటి బయోటెక్‌ నగరం?
1) బెంగుళూరు 2) కేరళ
3) లక్నో 4) కోల్‌కత్తా
31. ఓలెరీక్చర్‌ దేని సాగుకు సంబంధించినది?
1) పండ్లు 2) పుష్పాలు
3) ఆర్ద్రోపాడ్‌లు 4) కాయకూరలు
32. అమెరికాలోని ఉన్న ఎల్లోస్టోన్‌ నేషనల్‌ పార్క్‌ దేనికి ప్రసిద్ధి?
1) జాతీయవనం 2) బయోస్పియర్‌ రిజర్వ్‌
3)  శిలాజపార్క్‌ 4) పైవేవీకావు
33. మగ తేనెటీగలో క్రోమోసోము సంఖ్య?
1) 16 2) 32
3) 16 జతలు 4) 32 జతలు
34. అనువంశిక  లక్షనాలను ఒక తరం నుండి మరొక తరానికి అందించే జన్యు పదార్థము?
1) రైబోసోము 2) డిఎన్‌ఎ
3) కణద్రవ్యము 4) కణత్వచము
35. క్లోనింగ్‌ అనగా?
1) లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జీవుల అభివృద్ధి
2) పునరుత్పత్తి ద్వారా జీవుల అభివృద్ధి
3) శారీరక కణా నుండి జీవుల అభివృద్ధి
4) పైవన్నీయూ
36. విటమిన్‌ బి12 లోపం వన కలిగే వ్యాధి?
1) పెర్నీషియస్‌ ఎనీమియా 2) రక్తహీనత
3) రికెట్స్‌ 4) మలేరియా
37. బోల్గార్డ్‌ పురుగను సమర్ధవంతంగా ఎదుర్కోగల బి.టి. పత్తి విత్తనాలో బి.టి. అనగా?
1) బాసిల్లస్‌ ట్యుబర్క్యులోసిస్‌ 2) బాస్లిస్‌ తురంజనిసిస్‌
3) బయోటెక్నాజీ 4) బోల్గార్ట్‌ ట్రీ
38. G.M. విత్తనాలు అనగా
1) Genetically Modified 2) Gene Mutation
3) Gene Mutation 4) పైవేవీ కావు
39. పిండము యొక్క లింగ నిర్దారణ పరీక్షను ఏమంటారు?
1) యాంజియోసిస్‌ 2) అమ్నియోసెంటిసిస్‌
3) ప్లాసెంటిసిస్‌ 4) పైవేవీకాదు
40. మూల కణాల యొక్క ఉపయోగము?
1) జీవ ఆయుదాల తయారీ
2) జీవులకు అవసరమైన అవయవాల ఉత్పత్తి
3) జీవ రసాయనాల తయారీ
4) జన్యు పదార్థ ఉత్పత్తి
41. క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా డాలీ అనే గొఱ్ఱ్రె  పిల్లను సృష్టించిన శాస్త్రవేత్త?
1)  లూయిస్‌ పాశ్చర్‌ 2) ఖురానా
3) ఇయాన్ విల్మట్ 4) డా॥ రమాదేవి
42. అతిపెద్ద కణము?
1) కోడిగుడ్డు 2) ఎర్రరక్తకణం
3) ఫాస్మిడ్‌ 4) ఆస్ట్రిచ్‌ గుడ్డు
43. గుడ్డు పెట్టే క్షీరదాలకు ఉదాహరణ?
1) ఆర్నితో రింకస్‌ 2) ఎకిడ్నా
3) కంగారు 4) ఎ మరియు బి
44. పెట్రోల్‌ మరియు ఆ్కహాల్‌ల మిశ్రమం పేరు?
1) గాసోహాల్‌ 2) గాసోలిన్‌
3) మీథేన్‌ 4) బ్యుటేన్‌
45. గాసోహాల్‌ను ఏ దేశంలో మొదటిసారిగా వాహనాలకు ఇందనంగా ఉపయోగించారు?
1) ఇండియా 2) అమెరికా
3) బ్రెజిల్‌ 4) చైనా
46. ఏంటీ బయోటిక్‌ అనే పదాన్ని మొదటిసారిగా
ఉపయోగించినవారు?
1) లూయిస్‌ పాశ్చర్‌ 2) సెల్‌మన్‌ వాక్‌మన్‌
3) ఎడ్వర్డ్‌ జన్నర్‌ 4) రూథర్‌ఫర్డ్‌
47. ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
1) నాల్‌ 2) రుస్కా
3) లిన్నేయస్‌ 4) ఎ మరియు బి
48. బయోటెక్నాజీ పదమును ఎవరు ప్రవేశపెట్టారు?
1) ఎడ్వర్డ్‌ జెన్నర్‌ 2) కార్ల్‌ ఎరికే
3) చార్లెస్‌ డార్విన్‌ 4) మెండల్‌
49. ఈ క్రింది ఏ జీవశాస్త్ర శాఖలతో బయోటెక్నాజీకి సన్నిహిత సంబంధం కలదు?
1) మైక్రోబయాజీ 2) మాలిక్యులార్‌ జెనిటిక్స్‌
3) బయోకెమిస్ట్రి 4) పైవన్నీ
50. క్రింది వానిలో బయోటెక్నాజీతో సంబంధం లేనిది?
1) సైబ్రిడ్‌ల ఉత్పత్తి
2) ట్రాన్స్‌జెనిసిస్‌
3) జీన్‌ క్లోనింగ్‌
4) పారిశ్రామికంగా అమ్మోనియా తయారీ

dŸeÖ<ó‘H\T fÉdt¼ ` 4
1)   3 2)   2 3)   4 4)   1 5)  3 6)   2 7)  4 8)  3 9)  1 10) 2
11) 4 12) 2 13) 3 14) 1 15) 4 16) 4 17) 2 18) 4 19) 1 20) 2
21) 2 22) 4 23) 3 24) 1 25) 3 26) 4 27) 2 28) 1 29) 2 30) 3
31) 4 32) 3 33) 1 34) 2 35) 3 36) 1 37) 2 38) 1 39) 2 40) 2
41) 3 42) 4 43) 4 44) 1 45) 3 46) 2 47) 4 48) 2 49) 4 50) 4