1. పాశ్చరైజేషన్ వ్ల దేనిని ఎక్కువ కాం నిువ చేయ్యవచ్చు?
1) గుడ్లు
2) మాంసం
3) పాలు
4) పండ్లు
2. డా॥ వై.సుబ్బారావు కనిపెట్టినది?
1) పెన్సిలిన్ 2) ఇన్సులిన్
3) టెట్రాసైక్లిన్ 4) వాక్సినేషన్
3. అణు జీవశాస్త్రానికి పునాది వేసినవారు?
1) వాట్సన్ మరియు క్రిక్ 2) రోనాల్డ్ రాస్
3) విలియమ్ హార్వే 4) ల్యూవెన్ హక్
4. ఏ కార్యక్రమము ప్రవేశపెట్టబడటానికి ప్రొఫెసర్ యమ్.ఎస్. స్వామినాథన్ కారకులు ?
1) ఎర్ర విప్లవం 2) శ్వేత విప్లవం
3) హరిత విప్లవం 4) నల్ల విప్లవం
5. అనువంశికతకు సంబంధించిన జీవశాస్త్రం?
1) శరీర నిర్మాణశాస్త్రం 2) జన్యుశాస్త్రం
3) జీవావరణశాస్త్రం 4) వర్గీకరణశాస్త్రం
6. హోమోసెపియన్స్ అన్న పదం ఎవరికి వర్తిస్తుంది?
1) కోతులు 2) గుర్రాలు
3) మానవులు 4) కుక్కలు
7. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవన్ కలుగచేసే వ్యాధి?
1) నీళ్ళ విరేచనాలు 2) మలేరియా
3) టైఫాయిడ్ 4) కలరా
8. రైజోబియం లేగూమినోసారం కింద మొక్కవేళ్లలో
ఉంటుంది?
1) వేరుశనగ 2) ఉలిపాయలు
3) మామిడి 4) కొబ్బరి
9. పెనిసిల్లిన్ కింది దాని నుండి తయారు అవుతుంది?
1) శైవలాలు 2) శిలీంద్రాలు
3) మొక్కలు 4) చేపలు
10. పెథాలజీ అంటే క్రింది దానిని అధ్యయనం చేసే శాస్త్రం?
1) వ్యాధి 2) నిర్మాణం
3) చేసేపని 4) ప్రత్యుత్పిత్తి
11. వరి ఆకుల్లో బ్లయిట్ వ్యాధిని కలుగచేసేది?
1) శిలీంద్రం 2) వైరస్
3) బాక్టీరియా 4) శైవలాలు
12. వైరస్‌పై కవచము కింది పదార్థంతో చేయబడింది?
1) ప్రోటీన్స్ 2) లిపిడ్స్
3) కార్బోహైడ్రేట్స్ 4) సెల్యూలోజ్
13. రూబెల్లా అనే వ్యాధికి మరో పేరు?
1) ఆటలమ్మ 2) పెద్ద అమ్మవారు
3) గవద బిళ్లలు 4) కలరా
14. పెర్టుసిస్ బాక్టీరియా కలుగుచేసే వ్యాధి?
1) కోరింత దగ్గు 2) ధనుర్వాతం
3) టైఫాయిడ్ 4) మలేరియా
15. మలేరియాను వ్యాప్తి చేసేది?
1) ఈగలు 2) పేలు
3) ఆహారాన్ని తినడం 4) దోమలు
16. తక్కువ ఖర్చులో తాగే నీటిని పరిశుభ్రపరిచే పద్ధతి?
1) మరగపెట్టడం 2) క్లోరినేషన్
3) వడబోత 4) కొనడం
17. ఇథైలిన్ డై బ్రొమయిడ్ కింది వాటిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు?
1) కీటకాలు 2) ఎలుకలు
3) పిల్లలు 4) కుక్కలు
18. కూరగాయలను తాజాగా నిలువచేసేది?
1) ఘనీభవించడం 2) పొగపెట్టడం
3) వడబోయడం 4) నిర్జలీకరణ
19. క్షయ, గవదబిళ్లలు, కోరింత దగ్గు వ్యాధులలో సంక్రమణ జరిగే పద్ధతి?
1) ప్రత్యక్ష తాకిడి 2) లాలాజల తుంపర
3) ఆశ్రయ జీవి 4) వాహకము
20. క్రింది ఏ రోగంలో దోమతెర రక్షణ ఇస్తుంది?
1) గవదబిళ్ళల వ్యాధి 2) మెదడు వాపు
3) కోరింత దగ్గు 4) తట్టు వ్యాధి
21. శోషరస నాళాలు, శోషరస గ్రంధుల వాపు వన వచ్చే రోగం?
1) మలేరియా 2) బోదవ్యాధి
3) మెదడువాపు వ్యాధి 4) హిపటైటిన్
22. గులాబి మొక్కలో ప్రత్యుత్పత్తి దేనిద్వారా జరుగుతుంది?
1) పువ్వులు 2) కాయలు
3) వేళ్లు 4) కాండము
23. ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీవరాశులు?
1) చేపలు 2) వైరస్
3) బాక్టీరియా 4) పేలు
24. ప్రపంచంలో అతి పెద్ద జంతువు?
1) ఖడ్గమృగం 2) ఏనుగు
3) నీలితిమింగలం 4) ఎలుగుబంటి
25. జీవరాశులలో శక్తి విడుదల అయ్యే జీవక్రియ?
1) ప్రేరణ 2) ప్రతీకారచర్య
3) శ్వాసక్రియ 4) ప్రత్యుత్పత్తి
26. జంతువలో ఆధారాన్ని అంటిపెట్టుకుని ఉండే జీవులు?
1) అమీబా 2) స్పంజికు
3) క్లామిడోమోనాస్ 4) హైడ్రా
27. ఈ క్రింది వానిలో ఏకకణ జీవి?
1) చేప 2) పక్షి
3) పొరమీషియం 4) పాము
28. గుడ్లను పెట్టే క్షీరదం?
1) ఆవు 2) తిమింగళం
3) డక్‌బిల్డ్ ప్లాటిపస్ 4) ఎలుక
29. వానపాములో చలనాంగాలు?
1) కాళ్లు 2) సీటేలు
3) తోక 4) టెంటకిల్సు
30. ఈ క్రింది వానిలో కాళ్లు లేని జంతువు?
1) బల్లి 2) మొసలి
3) తాబేలు 4) పాము
31. అతి శీత ప్రాంతాలలో కన్పించే పక్షి?
1) పెంగ్విన్ 2) పిచ్చుక
3) ఉష్ట్రపక్షి 4) బాతు
32. ఈ క్రింది వానిలో శాకాహారపు జంతువు?
1) కప్ప 2) దోమ
3) మేక 4) సింహం
33. తల్లివేరు మండల వ్యవస్థను కలిగి వున్న మొక్క?
1) బెండ 2) గడ్డి
3) మొక్కజొన్న 4) గోధుమ
34. వేళ్లలో ఆహారాన్ని నిలువ చేసే మొక్క?
1) వంకాయి 2) చిక్కుడు
3) క్యారెట్టు 4) చెరకు
35. కొమ్మకు ఆధారాన్నిచ్చే వేళ్లు కలిగిన చెట్టు?
1) మర్రి 2) వంగ
3) గులాబి 4) కొబ్బరి
36. వేరు చివరగల కవచం వంటి భాగం పేరు?
1) మూకేసరములు 2) తల్లివేరు
3) వేరు తొడుగు 4) ఊతవేరు
37. మొక్కలలో ఆహారం తయారయ్యే భాగం
1) వేళ్లు 2) పువ్వులు
3) పండ్లు 4) ఆకుపచ్చని భాగాలు
38. ఆకులలో ఆకుపచ్చధనం లోపించడానికి కారణమైన పోషక పదార్థం?
1) భాస్వరము 2) నత్రజని
3) పొటాషియం 4) కార్బను
39. ఈ క్రింది వానిలో స్వాభావికపు ఎరువు?
1) వేరుశనగపిండి 2) నైట్రోజను ఎరువు
3) భాస్వరం ఎరువు 4) పొటాష్ ఎరువు
40. తెగుళ్లు రాకుండా నిరోధించేందుకు వాడే విత్తనాలు?
1) బలలమైన విత్తనాలు 2) నిలువున్న విత్తనాలు
3) సంకరజాతి విత్తనాలు 4) కొత్తవిత్తనాలు
41. పత్తిలో పశుల మేతగా ఉపయోగపడే భాగం?
1) పత్తి ఆకులు 2) పత్తిపూలు
3) దూది 4) పత్తి గింజలు
42. కొత్త చెరకు పంటకు విత్తనంగా ఉపయోగపడే భాగం?
1) చెరకు పువ్వులు 2) చెరకు విత్తనాలు
3) చెరకు ముచ్చెలు 4) చెరుకువేళ్లు
43. వన్యజాతి వరి మొక్కలు సంఖ్య?
1) 10 2) 15
3) 18 4) 25
44. బీజ పదార్థ సేకరణలో సేకరించేది?
1) విత్తనాలు 2)పుష్పాలు
3) మొక్కలు 4) ఆకులు
45. పోర్కు అనేది దేనిమాంసం
1) పశులు 2) గుర్రం
3) పంది 4) ఏనుగు
46. మెరినోజాతి గొర్రెలు దేనిని ప్రసిద్ధి?
1) పాలు 2) మాంసం
3) ఉన్ని 4) చర్మం
47. మాంసం కోసం ప్రత్యేకంగా పెంచే కోళ్ళను ఏమంటారు?
1) లేయర్స్ 2) బాయిలర్స్
3) టర్కీలు 4) బీఫ్
48. మొక్కలు క్రింది వాటి సహాయంతో పిండి పదార్థాలు తయారు చేస్తాయి?
1) కాంతి 2) కాంతి, నీరు
3) నీరు, కార్బన్‌డై ఆక్సైడ్4) కాంతి, నీరు, కార్బన్‌డై ఆక్సైడ్
49. రొట్టెల తయారీలో వాడే గోధుమల శాస్త్రీయ నామం?
1) ట్రిటికం మొనొకోకం 2) ట్రిటికం ఎస్టివం
3) ట్రిటికం డైకొకం 4) పెన్నిసిటం టైఫాయిడం
50. యూజీ ఈగ వేటిని సంహరిస్తుంది?
1) పట్టు పురుగు 2) గుండ్రటి పురుగు
3) బల్లపురుగు 4) గుండుసూది పురుగు
dŸeÖ<ó‘H\T fÉdt¼ 6 :
1) 3 2) 3 3) 1 4) 3 5) 2 6) 3 7) 2 8) 1 9) 2 10) 1
11) 3 12) 1 13) 2 14) 1 15) 4 16) 1 17) 1 18) 1 19) 2 20) 2
21) 2 22) 4 23) 2 24) 3 25) 3 26) 2 27) 3 28) 3 29) 2 30) 4
31) 1 32) 3 33) 1 34) 1 35) 1 36) 1 37) 4 38) 2 39) 1 40) 3
41) 4 42) 3 43) 3 44) 1 45) 3 46) 3 47) 2 48) 4 49) 2 50) 1
No comments:
Post a Comment