Friday, September 16, 2016

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది. సుమత్రా దీవులు పశ్చిమ తీరంలో భారీ ప్రకంపనలు వచ్చాయి. పడాంగ్‌కు నైరుతి దిశగా 808 కి.మీ దూరంలో 24 కి.మీ.లోతు నుంచి ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖినిపై 7.9 తీవ్రతలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. 2004లో హిందూ మహాసముద్రంలో చెలరేగిన భారీ సునామీ ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది.

No comments:

Post a Comment