1. ‘Green gold of India’ అని దేనిని అంటారు?
1) టేకు 2) చందనం
3) వెదురు 4) పైవేవీకావు
2. పామాయిల్ దేని నుండి లభిస్తుంది?
1) ఫీనిక్స్ 2) ఇలియస్
3) ఓలియా 4) కాకస్
3. ఆధునిక గుర్రాన్ని ఏమంటారు?
1) ఫిలోహిప్పస్ 2) హైరకోధీరియమ్
3) ఇయోహిప్పస్ 4) ఈక్వస్
4. రక్త కణాలు రక్తనాళాలకు అంటుకోకుండా ఉండేందుకు తోడ్పడే పదార్థము?
1) ప్రోస్టాసైక్లిన్ 2) హెపారిన్
3) హైరుడిన్ 4) ఫైబ్రిన్
5. మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే తరంగాలు?
1) కాంతి తరంగాలు
2) అయనీకరణ తరంగాలు
3) రేడియో తరంగాలు
4) పైవేవీకావు
6. షేవింగ్ మిర్రర్‌లో ఉపయోగించే అద్దం ఏకరమైనది?
1) కుంభాకార 2) పుటాకార
3) సమతల 4) పైవన్నీ
7. ఉప్పునీటి భూములలో పెరిగే మొక్కను ఏమంటారు?
1) జీరోపైట్‌లు 2) హైడ్రోఫైట్‌లు
3) మిసోఫైట్‌లు 4) హాలోఫైట్‌లు
8. వ్యాధులు మరియు క్రిమికీటకాను రవాణా చేయు మొక్కల ఎగుమతి, దిగుమతులపై నియంత్రణను ఏమంటారు?
1) జీరెంటైన్ 2) మాలకాలజీ
3) క్వారంటైన్ 4) డంపింగ్
9. వృక్ష సామ్రాజ్యపు ఉభయచరాలు అని వేటిని అంటారు?
1) బ్రయోఫైట్‌లు 2) టెరిడోఫైట్‌లు
3) శిలీంద్రాలు 4) శైవలాలు
10. గడ్డిమొక్కలో పత్రాలు చుట్టుకోవటానికి తోడ్పడు కణాలు?
1) స్టోమాటా 2) బుల్లిఫారం కణాలు
3) ఉపరిచర్మకణాలు 4) పైవన్ని
11. కాయలు పండటానికి ఉపయోగించే వాయువు?
1) ఆక్సిన్‌లు 2) జిబ్బరెల్లిన్‌లు
3) సైటోకైనిన్‌లు 4) ఇథలిన్
12. బయోగ్యాస్‌లో ఉండే వాయువు
1) ఇథేన్ 2) మీధేన్
3) బ్యూటేన్ 4) ప్రోపేన్
13. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు?
1) నార్మన్ బోర్లాగ్ 2) వర్గీస్ కురియన్
3) ఎం.ఎస్. స్వామినాథన్ 4) కస్తూరి రంగన్
14. ప్రపంచ ఓజోన్ రోజును ఏ రోజు పాటిస్తారు?
1) సెప్టెంబర్ 20 2) సెప్టెంబర్ 5
3) సెప్టెంబర్ 24 4) సెప్టెంబర్ 27
15. ‘Dobelle eye’ అనగా?
1) కంప్యూటర్ సాప్ట్‌వేర్ 2) స్పేస్ కాఫ్ట్ర్
3) టెలిస్కోప్ 4) గుడ్డివాళ్ళకు చూపునిచ్చే కృత్రిమ దృష్టి
16. World Wild Life Fund for Nature (WWF) యొక్క గుర్తు?
1) పులి 2) హర్న్‌బిల్
3) సింహం 4) పాండా
17. బోర్లాగ్ అవార్డును ఈ క్రింది ఏ రంగంలో కృషికి ఇస్తారు?
1) వైద్యం 2) వ్యవసాయం
3) అంతరిక్ష పరిశోధన 4) అణు భౌతిక శాస్త్రం
18. వేరు శనగలో టిక్కా తెగులును కలుగచేయునది?
1) యుస్టిలాగో 2) ఫక్సీనియా
3) కొల్లెటో ట్రైకమ్ 4) సెర్కోస్పోరా
19. గోధుమలో వదులు కాటుక తెగులును కలుగచేయునది?
1) యుస్టిలాగో 2) ప్యునేరియమ్
3) క్లావిసెప్స్ 4) వైరస్
20. అరటిలో పనామా తెగులును కలుగచేయునది?
1) క్లావిసెప్స్ 2) ఫ్యునేరియమ్
3) ఫక్సీనియా 4) యుస్టిలాగో
21. బోర్డాక్స్ మిశ్రమం దేని యొక్క మిశ్రమము?
1) గంధకం మరియు సున్నం
2) మైలతుత్తము మరియు సున్నం
3) మైలతుత్తము మరియు సున్నం
4) కాపర్ కార్బోనేట్ మరియు అమ్మోనియం కార్బోనేట్
22. ‘Red Data book’ లో దేని గురించిన సమాచారం
ఉంటుంది?
1) ఎర్ర సముద్రంలోని జీవులు
2) కిరణజన్య సంయోగక్రియప ఎవరు కాంతి ప్రభావం
3) ఎరుపు వర్ణ ద్రవ్యం కలిగిన మొక్కలు
4) ప్రమాదంలో ఉన్న మొక్కలు, జంతువు
23. గ్వానైన్‌ను విసర్జించే జీవి?
1) రొయ్య 2) మానవుడు
3) సాలీడు 4) కప్ప
24. హైదరాబాద్‌లోని శాంతాబయోటెక్ వారు తయారు చేసిన హెపటైటిస్`బి వాక్సిన్ పేరు?
1) శాన్‌వాక్`బి 2) హెపటైట్`బి
3) STI- 571 4) A2T
25. జార్విక్ 2000 అనగా?
1) కృత్రిమ ఉపగ్రహం 2) కృత్రిమ మూత్రపిండం
3) కృత్రిమ గుండె 4) కృత్రిమ కాలేయం
26. కోళ్ళలో బర్డ్‌ప్లూ వ్యాధిని కుగజేయు వైరస్
1) A2T 2) HTLV1
3) HIV 4) HSNA
27. విత్తనాలలో ప్రత్యుత్పత్తి శక్తిని నాశనం చేయు జన్యువును ఏమంటారు?
1) ఎండ్‌జీన్ 2) టెర్మినేటర్ జీన్
3) క్షీణ జన్యువు 4) లాక్టిక్ జీన్
28. పోలియో వ్యాక్సిన్‌ను తయారు చేసినవారు?
1) జోనాస్‌స్కాల్ 2) క్రిస్టియన్ బెర్నార్డ్
3) అలెక్ జెఫ్రీ 4) రొనాల్డ్ రాస్
29. ఈ క్రింది ఏ భారతీయ పక్షి ప్రపంచ సంరక్షణ జాబితాలో చేర్చబడిరది?
1) కుకూ 2) వల్చర్
3) మైనా 4) నెమలి
30. భారతదేశంలో మొట్టమొదటి బయోటెక్ నగరం?
1) బెంగుళూరు 2) కేరళ
3) లక్నో 4) కోల్‌కత్తా
31. ఓలెరీక్చర్ దేని సాగుకు సంబంధించినది?
1) పండ్లు 2) పుష్పాలు
3) ఆర్ద్రోపాడ్‌లు 4) కాయకూరలు
32. అమెరికాలోని ఉన్న ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి?
1) జాతీయవనం 2) బయోస్పియర్ రిజర్వ్
3) శిలాజపార్క్ 4) పైవేవీకావు
33. మగ తేనెటీగలో క్రోమోసోము సంఖ్య?
1) 16 2) 32
3) 16 జతలు 4) 32 జతలు
34. అనువంశిక లక్షనాలను ఒక తరం నుండి మరొక తరానికి అందించే జన్యు పదార్థము?
1) రైబోసోము 2) డిఎన్‌ఎ
3) కణద్రవ్యము 4) కణత్వచము
35. క్లోనింగ్ అనగా?
1) లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జీవుల అభివృద్ధి
2) పునరుత్పత్తి ద్వారా జీవుల అభివృద్ధి
3) శారీరక కణా నుండి జీవుల అభివృద్ధి
4) పైవన్నీయూ
36. విటమిన్ బి12 లోపం వన కలిగే వ్యాధి?
1) పెర్నీషియస్ ఎనీమియా 2) రక్తహీనత
3) రికెట్స్ 4) మలేరియా
37. బోల్గార్డ్ పురుగను సమర్ధవంతంగా ఎదుర్కోగల బి.టి. పత్తి విత్తనాలో బి.టి. అనగా?
1) బాసిల్లస్ ట్యుబర్క్యులోసిస్ 2) బాస్లిస్ తురంజనిసిస్
3) బయోటెక్నాజీ 4) బోల్గార్ట్ ట్రీ
38. G.M. విత్తనాలు అనగా
1) Genetically Modified 2) Gene Mutation
3) Gene Mutation 4) పైవేవీ కావు
39. పిండము యొక్క లింగ నిర్దారణ పరీక్షను ఏమంటారు?
1) యాంజియోసిస్ 2) అమ్నియోసెంటిసిస్
3) ప్లాసెంటిసిస్ 4) పైవేవీకాదు
40. మూల కణాల యొక్క ఉపయోగము?
1) జీవ ఆయుదాల తయారీ
2) జీవులకు అవసరమైన అవయవాల ఉత్పత్తి
3) జీవ రసాయనాల తయారీ
4) జన్యు పదార్థ ఉత్పత్తి
41. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా డాలీ అనే గొఱ్ఱ్రె పిల్లను సృష్టించిన శాస్త్రవేత్త?
1) లూయిస్ పాశ్చర్ 2) ఖురానా
3) ఇయాన్ విల్మట్ 4) డా॥ రమాదేవి
42. అతిపెద్ద కణము?
1) కోడిగుడ్డు 2) ఎర్రరక్తకణం
3) ఫాస్మిడ్ 4) ఆస్ట్రిచ్ గుడ్డు
43. గుడ్డు పెట్టే క్షీరదాలకు ఉదాహరణ?
1) ఆర్నితో రింకస్ 2) ఎకిడ్నా
3) కంగారు 4) ఎ మరియు బి
44. పెట్రోల్ మరియు ఆ్కహాల్‌ల మిశ్రమం పేరు?
1) గాసోహాల్ 2) గాసోలిన్
3) మీథేన్ 4) బ్యుటేన్
45. గాసోహాల్‌ను ఏ దేశంలో మొదటిసారిగా వాహనాలకు ఇందనంగా ఉపయోగించారు?
1) ఇండియా 2) అమెరికా
3) బ్రెజిల్ 4) చైనా
46. ఏంటీ బయోటిక్ అనే పదాన్ని మొదటిసారిగా
ఉపయోగించినవారు?
1) లూయిస్ పాశ్చర్ 2) సెల్‌మన్ వాక్‌మన్
3) ఎడ్వర్డ్ జన్నర్ 4) రూథర్‌ఫర్డ్
47. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
1) నాల్ 2) రుస్కా
3) లిన్నేయస్ 4) ఎ మరియు బి
48. బయోటెక్నాజీ పదమును ఎవరు ప్రవేశపెట్టారు?
1) ఎడ్వర్డ్ జెన్నర్ 2) కార్ల్ ఎరికే
3) చార్లెస్ డార్విన్ 4) మెండల్
49. ఈ క్రింది ఏ జీవశాస్త్ర శాఖలతో బయోటెక్నాజీకి సన్నిహిత సంబంధం కలదు?
1) మైక్రోబయాజీ 2) మాలిక్యులార్ జెనిటిక్స్
3) బయోకెమిస్ట్రి 4) పైవన్నీ
50. క్రింది వానిలో బయోటెక్నాజీతో సంబంధం లేనిది?
1) సైబ్రిడ్‌ల ఉత్పత్తి
2) ట్రాన్స్‌జెనిసిస్
3) జీన్ క్లోనింగ్
4) పారిశ్రామికంగా అమ్మోనియా తయారీ
dŸeÖ<ó‘H\T fÉdt¼ ` 4
1) 3 2) 2 3) 4 4) 1 5) 3 6) 2 7) 4 8) 3 9) 1 10) 2
11) 4 12) 2 13) 3 14) 1 15) 4 16) 4 17) 2 18) 4 19) 1 20) 2
21) 2 22) 4 23) 3 24) 1 25) 3 26) 4 27) 2 28) 1 29) 2 30) 3
31) 4 32) 3 33) 1 34) 2 35) 3 36) 1 37) 2 38) 1 39) 2 40) 2
41) 3 42) 4 43) 4 44) 1 45) 3 46) 2 47) 4 48) 2 49) 4 50) 4

No comments:
Post a Comment