Monday, October 3, 2016

Biology Bits 5

1. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌లో ఇమిడియున్న అంశాలు?
1) జీన్‌ క్లోనింగ్‌ 2) జీన్‌ ట్రాన్స్‌ఫర్‌
3) డిఎన్‌ఎ హైబ్రిడైజేషన్‌ 4) పైవన్నీ
2. రీకాంబినెంట్‌ డిఎన్‌ఎను మొదట ఎవరు తయారు చేశారు?
1) కోహెన్‌, బోయర్‌ 2) స్మిత్‌, నాధన్స్‌
3) మెండల్‌ 4) డీవ్రిస్‌
3. రెస్ట్రిక్షన్‌ ఎంజైములు డిఎన్‌ఎ పోచను ఎక్క త్రుంచుతాయి?
1) మెలిక వద్ద 2) ఏదో ఒక ప్రాంతంలో
3) పాల్డింఓమ్‌ వరుస వద్ద 4) నాన్‌ పాలిండ్రోమ్‌ వరుస వద్ద
4. అసమానంగా తుంచబడిన డిఎన్‌ఎ చివరలను ఏమందురు?
1) బ్లంట్‌ ఎండ్స్‌ 2) స్టీకీ ఎండ్స్‌
3) స్లైమీ ఎండ్స్‌ 4) బ్లైండ్‌ ఎండ్స్‌
5. రికాంబినెంట్‌ డిఎన్‌ఎ టెక్నాలజీ మొదటగా ఏ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చింది?
1) 1880 2) 1970
3) 1930 4) 1950
6. వృక్ష సంబంద ట్రాన్స్‌ జెనిసిస్‌ నందు  విరివిగా
ఉపయోగిస్తున్న ప్లాసిడ్‌లు
1)  Ti- ప్లాస్మిడ్‌లు 2) RTF ప్లాస్మిడ్‌లు
3)PWK-120 4) PBGP
7. ఈ క్రింది వానిలో వేనిని క్లోనింగ్‌ వాహకంగా
ఉపయోగిస్తారు?
1) బాక్టీరియోఫేజ్‌ 2) కాస్మిడ్‌
3) ప్లాస్మిడ్‌ 4) పైవన్నీ
8. ఒక కణము ఒక జన్యువును స్వీకరించి, ఒక క్రొత్త ప్రోటీన్‌ను  ఉత్పత్తి చేసే ఆ కణాన్ని ఏమంటారు?
1) ఉత్పరివర్తిత 2)క్లోన్‌డ్‌
3) ట్రాన్స్‌ఫార్మ్‌డ్‌ 4) కాంజుగేటెడ్‌
9. ప్రకృతిలో సహజంగా కనిపించే ఏ సూక్ష్మజీవప్రక్రియలు బయోటెక్నాలజీకి ఉదాహరణలుగా పేర్కొనవచ్చును?
1) ఆహార పదార్థాల కిణ్వనము
2) మొలాసిస్‌ కిణ్వనము
3) బ్రెడ్‌ మరియు పెరుగు ఉత్పత్తి
4) పైవన్నీయూ
10. ఆహార పదార్థాములో ఉపయోగించే Flavouring agent
1) కార్న్‌ సిరప్‌          2) మోనోసోడియం గ్లుటమేట్‌
3) క్లోరెమ్‌ ఫెనికాల్‌ 4) సోడియం సిట్రేట్‌
11. జన్యు సంబంధ లోపాలను నివారించడానికి ఈ క్రింది వానిలో ఏ పద్ధతి ఉపయోగపడుతుంది?
1) హైబ్రిడోమా టెక్నాలజీ 2) జీన్‌ క్లోనింగ్‌
3) జీన్‌ థెరపీ 4) టిష్యూకల్చర్‌
12. జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ నందలిమొదటి అంచె
1) జన్యువును గుర్తించుట మరియు వేరు చేయుట
2) జన్యువును వాహకంలోకి చొప్పించుట
3) రీకాంబినెంట్‌ వాహకాన్ని అతిధిలోకి ప్రవేశపెట్టుట
4) కోరుకున్న పున:సంయోజనాలను ఎన్నిక చేసుకోవటం
13. ఒక మిశ్రమం నుండి డిఎన్‌ఎ ముక్కలను వేరుచేయుటకు ఉపయోగించు పద్ధతి?
1) పేపర్‌ క్రోమాటోగ్రఫీ 2) థిన్‌లేయర్‌ క్రోమాటోగ్రఫీ
3) ఆటోరేడియోగ్రఫీ 4) ఎక్ట్రోపోరిసిస్‌
14. ఏ బాక్టీరియో ఫేజ్‌ వాహకాన్ని జీన్‌ క్లోనింగ్‌లో ఎ క్కువగా ఉపయోగిస్తారు?
1) లాండా ఫేజ్‌ 2) T2 ఫేజ్‌
3) T4 ఫేజ్‌ 4) T6 ఫేజ్‌
15. బయో టెక్నాలజీలో గ్లూకురోనిడేజ్‌ జన్యువును ఎందుకు ఉపయోగిస్తారు?
1) జీన్‌ థెరపీ 2) ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్‌
3) జెనిటిక్‌ మార్కర్‌ 4) జీన్‌ క్లోనింగ్‌
16. ఏ వైరస్‌ను బయోపెస్టిసైడ్‌లుగా ఉపయోగిస్తారు?
 1) TMV, TNV 2) NPV, CPV
3) రియోవైరస్‌ 4) పైవన్నీ
17. International Center for Genetic Engineering and Biotechnology(ICGEB) ఎచట కలదు
1) హైదరాబాద్‌ 2) బెంగుళూరు
3) లక్నో 4) న్యూఢల్లీ
18. దాత నుండి కోరుకున్న జన్యువును వేరుచేయుటలోని మొదటి అంచె
1) ఫీనాల్‌ లేదా న్యూక్లియోజస్‌తో డిఎన్‌ఎచికిత్స చేయుట
2) శుద్ధి చేసిన డిఎన్‌ఎను రెస్ట్రిక్షన్‌ ఎండోన్యూక్లియేజ్‌లతో   తుంచుట
3) కణ కవచం మరియు కణత్వచమును విచ్చిన్నం  
   చేయుట
4) జీన్‌ క్లోనింగ్‌
19. అనేక డిఎన్‌ఎ ముక్కలను కలిగిన మిశ్రమము నుంచి కోరుకున్న డిఎన్‌ఎ ముక్కను వేరుచేయుటకు ఉపయోగించు పద్ధతి?
1) ఎలక్ట్రోఫోలిసిస్‌ 2) సదరన్‌ బ్లాటింగ్‌
3) డిఎన్‌ఎ ఫింగర్‌ ప్రింటింగ్‌ 4) క్రోమాటోగ్రఫీ
20. జీన్‌ క్లోనింగ్‌కు అత్యంత ఆదర్శవంతమైన వాహకాలు?
1) ప్లాస్మిడ్‌లు 2) కాస్మిడ్‌లు
3) బాక్టీరియోఫేజ్‌లు 4) పైటోఫేజ్‌లు
21. జీనోమిక్‌ డిఎన్‌ఎ లైబ్రరీ వేనిని కలిగి ఉంటుంది?
1) ఒక డిఎన్‌ఎ క్రమము యొక్క ఒక కాపీ
2) డిఎన్‌ఎ క్రమము యొక్క అనే కాపీలు
3) జీనోమ్‌ నందలి ప్రతి డిఎన్‌ఎ క్రమముకు       సంబంధించి కనీసం ఒక కాపీని కలిగి ఉండుట
4) వివిధ జీనోమ్‌ ఒక్క కాపీని కలిగి ఉండుట
22. ట్రాన్స్‌జెనిక్‌ మొక్కలను వాణిజ్యపరంగా మందులను మరియు ప్రతి దేహాలను ఉత్పత్తి చేసే బయోరియాక్టర్‌లుగా ఉపయోగించటాన్ని ఏమంటారు?
1) హైడ్రోడోమా టెక్నాజీ 2) మాలిక్యులార్‌ ఫార్మింగ్‌
3) డిఎన్‌ఎ ఫింగర్‌ ప్రింటింగ్‌ 4) జీనోక్లోనింగ్‌
23. యాంటిబయోటిక్స్‌ను వేటి నుండి ఉత్పత్తి చేస్తారు?
1) శిలీంద్రాలు 2) బాక్టీరియా
3) ఆక్సినోమైసిటీస్‌ 4) పైవన్నియూ
24. మోనోక్లోనల్‌ ఏంటీ బాడీలను ఏరంగంలో విరివిగా ఉపయోగిస్తారు?
1) వ్యవసాయం 2) కిణ్వనము
3) వైద్యరంగం 4) జన్యు చికిత్స
25. మానవ ఇన్సులిన్‌ను వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయుటలో ఉపయోగించే బాక్టీరియా?
1) ఎశ్చరీషియా కోలై 2) సాల్మోనెల్లా
3) స్ట్రెప్టోమైసిస్‌ 4) ఎక్రోబాక్టీరియం
26. కోరుకున్న డిఎన్‌ఎ ముక్కను తగిన, వాహకంలోకి ప్రవేశపెట్టి దాని యొక్క అనేక కాపీలను ఉత్పత్తి చేయటాన్ని ఏమంటారు?
1) అనులేఖనము 2) జీనోక్లోనింగ్‌
3) రివర్స్‌ ట్రాన్స్‌స్రిప్షన్‌ 4) జీన్‌ థెరపీ
27. విస్తృతంగా ఉపయోగించబడుతున్న క్లోనింగ్‌ వాహకంలో పిబిఆర్‌`322ను దేని నుండి గ్రహిస్తారు?
1) అగ్రోబాక్టీరియం టుమిపేసియన్స్‌
2) బాసిల్లస్ తురెన్‌జనిసిస్‌
3) బాక్యులో వైరస్‌ 4) ఎశ్చరీషియా కోలై
28. మోనోక్లోనల్‌ ఆంటీ బాడీలను ఏ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేస్తారు?
1) పారా సెక్సువల్‌ హైబ్రిడైజేషన్‌
2) సొమాటిక్‌ హైబ్రిడైజేషన్‌
3) హైబ్రిడోమా టెక్నాలజీ 4) జీన్‌ క్లోనింగ్‌
29. ఐసోలేటెడ్‌ ప్లాస్మిడ్‌లను బాక్టీరియాలోనికి ఎలా పున:ప్రవేశపెడతారు?
1) కాంజుగేషన్‌ 2) ట్రాన్స్‌ఫర్‌మేషన్‌
3) ట్రాన్స్‌డక్షన్‌ 4) జీన్‌ క్లోనింగ్‌
30. ఈ క్రింది వానిలో వేనిని సైబ్రిడ్‌ కలిగి ఉంటుంది?
1) ఇద్దరు తల్లిదండ్రుల కేంద్రక జన్యువులు
2) తల్లిదండ్రుల ఇద్దరి కణద్రవ్య జన్యువులు
3) తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరి కేంద్రక జన్యువులు
4) బి మరియు సి
31. NBTB అనగా
1) National Biotechnology Board
2) National Board of training in Biotechnology
3) National Biotechnology Bank
4)  National Board for transfer of Biotechnology
32. ఈ క్రింది వానిలో ఏ జీవశాస్త్ర ఆల్కహాల్‌, ఎంజైము, ప్రతిరక్షకాలు, మోనోక్లోనల్‌ ఏంటీబాడీలు, వ్యాక్సీనులు మరియు హార్మోనుల ఉత్పత్తితో తోడ్పడును?
1) మార్ఫాలజీ 2) ఎంబ్రియాలజీ
3) బయోటెక్నాలజీ 4) ఎనాటమీ
33. ప్రత్యేక జన్యువును చొప్పించబడిన వాహకాన్ని ఏమంటారు?
1) క్లోనింగ్‌ వాహకం 2) రీకాంబినెంట్‌ వెక్టార్‌
3) ప్లాస్మిడ్‌ 4) కాస్మిడ్‌
34. ఈ క్రింది వానిలో డిఎన్‌ఎ క్లోనింగ్‌కు అవసరమైన ఎంజైములు?
1) ఎక్సోన్యూక్లియేస్‌లు, ఎండోన్యూక్లియేజ్‌లు, రెస్ట్రిక్షన్‌ ఎంజైములు
2) డిఎన్‌ఎ లిగేజ్‌లు, ఆ్కమాల్‌ ఫాస్పటేజ్‌లు
3) రివర్స్‌` ట్రాన్స్‌ క్రిష్టేజ్‌, డిఎన్‌ఎ పాలిమరేజ్‌
4) పైవన్నీ
35. ఇథనాల్‌ లేక ఇథైల్‌ ఆ్కహాల్‌లు మొదట ఏ దేశంలో ఇంధనంగా వాడారు?
1) ఇండియా 2) బ్రెజిల్‌
3) అమెరికా 4) జపాన్‌
36. ఈ క్రింది వానిలో జీవ ఉత్ప్రేరకాలని వేనిని అంటారు?
1) ఏంటీ బయాటిక్స్‌    2) మోనోక్లోనల్‌ ఏంటీబాడీలు
3) ఎంజైము 4) హార్మోను
37. ఈ క్రింది వానిలో బట్లపై పడిన ప్రోటీన్‌ మరకలను తొలగించటానికి ఉపయోగిస్తారు?
1) పెప్సిన్‌ 2) ట్రిప్సిన్‌
3) ఆల్కహాల్‌ సెరీన్‌ ప్రోటియేజ్‌ 4) లిపాక్సినేజ్‌
38. బాసిల్లస్ లైకెనిఫార్మిస్‌ అనే బాక్టీరియా నుండి ఉత్పత్తి చేయు ఎంజైము?
1) ఆల్కహాల్‌ సెరీన్‌ ప్రోటియేజ్‌ 2) లిపాక్సినేజ్‌
3) పెప్సిన్‌ 4) ట్రిప్సిన్‌
39. పూర్వకాంలో జున్ను తయారీలో ఉపయోగించడినవి ఏవి?
1) రెనెట్‌ 2) ఫిసిన్‌
3) బాక్టీరియా 4) ఎ మరియు బి
40. ప్రస్తుత కాలంలో జన్ను తయారీలో ఉపయోగిస్తున్నది ఏది?
1) రెనెట్‌ 2) ఫిసిస్‌
3) మొక్కల లైఫేజ్‌ 4) బాక్టీరియా
41. ఒక సూక్ష్మజీవి ఉత్పత్తి చేసిన రసాయనము మరొక సూక్ష్మజీవి పెరుగుదలను నిరోధిస్తే ఆ రసాయనానన్ని ఏమంటారు?
1) హార్మోను 2) ఎంజైము
3) యాంటిబయాటిక్‌ 4) వాక్సీన్‌
42. మొట్టమొదటిగా తయారు చేయబడిన యాంటీబయాటిక్‌?
1) పెన్సిలిన్‌ 2) స్ట్రెప్టోమైసిన్‌
3) ఆరోమైసిన్‌ 4) ఎర్రిత్రోమైసిన్‌
43. పెన్సిలిన్‌ను తయారు చేసిన శాస్త్రవేత్త?
1) అలెగ్జాండర్‌ ప్లెమింగ్‌ 2) సెల్‌మన్‌ వాక్‌మన్‌
3) ఎడ్వర్డ్‌ జెన్నర్‌ 4) ఎల్లాప్రగడ సుబ్బారావు
44. మొట్టమొదటి యాంటీబయాటిక్స్‌ను దేని నుంచి గ్రహించారు?
1) బాక్టీరియా`పెన్సిలిన్‌ నొటేటమ్‌
2) బాక్టీరియా ` స్ట్రెప్టోమైసిన్‌
3) శిలీంద్రము`పెన్సీలియం నోటేటమ్‌
4) శిలీంద్రం ` స్ట్రెప్టోమైసిస్‌
45. వ్యాధులను కలిగించు సూక్ష్మ జీవుల పదార్థాలను ఏమంటారు?
1) ప్రతిదేహాలు 2) ప్రతిజనకాలు
3) అనిరోధకత 4) ఏదీకాదు
46. ప్రతిజనకాలను ఏమని పిలుస్తారు?
1) ఇమ్యునోజన్స్‌ 2) ఇమ్యునోగ్లోబ్యులిన్స్‌
3) ప్రతిదేహాలు 4) యాంటిబయాటిక్స్‌
47. ప్రతిదేహాలకు మరొక పేరు?
1) ఇమ్మునోజన్స్‌ 2) ఇమ్మునోగ్లోబ్యులిన్స్‌
3) యాంటిబయాటిక్స్‌ 4) కొవ్వులు
48. మానవుని దేహంలో ఎన్ని రకాల ఇమ్మునోగ్లోబ్యులిన్స్‌ కలవు?
1) 2 2) 3
3) 4 4) 5
49. మానవుని దేహంలో కల ఐదు రకాల ఇమ్మునోగ్లోబ్యులిన్‌లు ఏవి?
1) IgG, Igm, IgA, IgD, IgE
2) IgG, IgN, IgA, IgB, IgD
3) IGA, IGB, IGC, IgD, IgE 4) పైవేవీకావు
50. హైబ్రిడోమా టెక్నాలజీని మొదటగా ఎవరు అభివృద్ధి చేశారు?
1) అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌, జెన్నర్‌ 2) కొహెర్‌, మిల్‌స్టెన్‌
3)లూయిశ్‌ పాశ్చర్‌, కొహెర్‌ 4) ప్లెమింగ్‌, మిల్‌స్టెన్‌

dŸeÖ<ó‘H\T fÉdt¼ 5 :
1)  4 2)   1 3)   1 4)  2 5)  2 6) 1 7)  4 8) 3 9) 4 10) 2
11) 3 12) 1 13) 4 14) 1 15) 3 16) 2 17) 4 18) 3 19) 2 20) 1
21) 3 22) 2 23) 4 24) 3 25) 1 26) 2 27) 4 28) 3 29) 2 30) 4
31) 1 32) 3 33) 2 34) 4 35) 2 36) 3 37) 3 38) 1 39) 4 40) 3
41) 3 42) 1 43)  1 44) 3 45) 2 46) 1 47) 2 48) 4 49) 1 50) 2

No comments:

Post a Comment