- భారత స్క్వాష్ రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించింది.
- 15 ఏళ్ల అనాహత్ ఫైనల్లో 3-1తో ఇనా క్వాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. ఈ టోర్నిలో భారత్‌కు మూడు కాంస్య పతకాలు కూడా లభించాయి.
- అండర్-19 బాలుర సింగిల్స్‌లో శౌర్య, అండర్-19 బాలికల సింగిల్స్‌లో పూజ ఆర్తి, అండర్-15 బాలుర సింగిల్స్‌లో ఆర్యవీర్ సింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు .
Anahat Singh wins squash title in Asian Junior Championship
- Indian squash rising star Anahat Singh performed brilliantly in the Asian Junior Championship. Became the Asian Champion in the Under-17 Girls' Singles category.
- 15-year-old Anahat defeated Ina Kwong (Hong Kong) 3-1 in the final. India also won three bronze medals in this tournament.
- In under-19 boys' singles, Shaurya, Pooja Aarti in under-19 girls' singles, Aryaveer Singh in under-15 boys' singles finished third and won bronze medals.
No comments:
Post a Comment