- భారత యువ మహిళా రెజ్లర్లు 2023 ఆగస్టు 21న కొత్త చరిత్రను లిఖించారు. తొలిసారి ప్రపంచ అండర్-20 చాంపియన్‌షిప్‌లో టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
- హరియాణా అమ్మాయి అంతిమ్ పంఘాల్ వరుసగా రెండో ఏడాది 53 కేజీల విభాగంలో విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. ఫైనల్లో అంతిమ్ 4-0తో మరియా యెఫ్రెమోవా (ఉక్రెయిన్)పై గెలిచింది.
- సవితా దలాల్ (62 కేజీలు) కూడా ప్రపంచ చాంపియన్ అయ్యింది. ఫైనల్లో సవిత 10-0తో చిరినోస్ (వెనిజులా)పై గెలిచింది. అంతిమ్ కుందు (65 కేజీలు) రజతం నెగ్గగా... రీనా (57 కేజీలు), ఆర్జూ (68 కేజీలు), హర్షిత (72 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా భారత్ ఏడు పతకాలు నెగ్గి 140 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
Panghal is the world champion in the World Under-20 Championship
- Indian young women wrestlers will write a new history on August 21, 2023. For the first time, they won the team title in the World Under-20 Championship.
- Haryana girl Antim Panghal became the first Indian wrestler to win the 53 kg category for the second year in a row. In the final she won 4-0 against Maria Yefremova (Ukraine).
- Savita Dalal (62 kg) also became the world champion. Savita won 10-0 against Chirinos (Venezuela) in the final. In the end, Kundu (65 kg) won silver, Reena (57 kg), Arju (68 kg), Harshita (72 kg) won bronze medals. Overall, India won seven medals and stood at the top with 140 points.
No comments:
Post a Comment