- భారత వాయుసేన సరకు రవాణా విమానం సాయంతో సరికొత్త ‘హెవీ డ్రాప్ సిస్టమ్’ను విజయవంతంగా పరీక్షించింది. 2023 ఆగస్టు 19న ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
- ‘హెవీ డ్రాప్ సిస్టమ్’ను ఆగ్రాలోని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కు చెందిన ‘ఏరియల్ డెలివరీ రీసెర్చీ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్’ రూపొందించింది.
Heavy drop system trials success
- The Indian Air Force has successfully tested the new 'Heavy Drop System' with the help of a cargo plane. On August 19, 2023, she made a tweet to this effect.
- The 'Heavy Drop System' was designed by the 'Aerial Delivery Research and Development Establishment' of the Defense Research and Development Organization (DRDO) in Agra.
No comments:
Post a Comment