- రాజస్థాన్‌లోని బనస్థలి విద్యాపీఠ్‌కు 2020-21వ సంవత్సరానికి 25వ రాజీవ్ సద్భావన అవార్డును 2023 ఆగస్టు 20న మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ బహూకరించారు.
- ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, ప్రశంసా పత్రం.. ఆ సంస్థకు చెందిన సిద్ధార్థ్ శాస్త్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు.
e-Raksha award : ఈ-రక్షా పురస్కారం అందుకున్న క్రైమ్ ఓఎస్ ఏ రాష్ట్రానికి చెందినది?
Who has received the Rajiv Sadbhavana Award for the year 2020-21?
- Former Vice President Hamid Ansari presented the 25th Rajiv Sadbhavana Award for the year 2020-21 to Banasthali Vidyapeeth, Rajasthan on 20 August 2023.
- Under this award, Rs.10 lakh cash and a certificate of appreciation were given to Siddharth Shastri of that organization. Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Congress President Mallikarjuna Kharge participated in this programme.
No comments:
Post a Comment