Monday, October 3, 2016

Biology Bits 4

1. ‘Green gold of India’ అని దేనిని అంటారు?
1) టేకు 2) చందనం
3) వెదురు 4) పైవేవీకావు
2. పామాయిల్‌ దేని నుండి లభిస్తుంది?
1) ఫీనిక్స్‌ 2) ఇలియస్‌
3)  ఓలియా 4) కాకస్‌
3. ఆధునిక గుర్రాన్ని ఏమంటారు?
1) ఫిలోహిప్పస్‌ 2) హైరకోధీరియమ్‌
3) ఇయోహిప్పస్‌ 4) ఈక్వస్‌
4. రక్త కణాలు రక్తనాళాలకు అంటుకోకుండా ఉండేందుకు తోడ్పడే పదార్థము?
1)  ప్రోస్టాసైక్లిన్‌ 2) హెపారిన్‌
3)  హైరుడిన్‌ 4) ఫైబ్రిన్‌
5. మొబైల్‌ ఫోన్‌లలో ఉపయోగించే తరంగాలు?
1) కాంతి తరంగాలు
2) అయనీకరణ తరంగాలు
3) రేడియో తరంగాలు
4) పైవేవీకావు
6. షేవింగ్‌ మిర్రర్‌లో ఉపయోగించే అద్దం ఏకరమైనది?
1) కుంభాకార 2)  పుటాకార
3) సమతల 4) పైవన్నీ
7. ఉప్పునీటి భూములలో పెరిగే మొక్కను ఏమంటారు?
1) జీరోపైట్‌లు 2) హైడ్రోఫైట్‌లు
3) మిసోఫైట్‌లు 4) హాలోఫైట్‌లు
8. వ్యాధులు మరియు క్రిమికీటకాను రవాణా చేయు మొక్కల ఎగుమతి, దిగుమతులపై నియంత్రణను ఏమంటారు?
1) జీరెంటైన్‌ 2) మాలకాలజీ
3) క్వారంటైన్‌ 4) డంపింగ్‌
9. వృక్ష సామ్రాజ్యపు ఉభయచరాలు అని వేటిని అంటారు?
1) బ్రయోఫైట్‌లు 2) టెరిడోఫైట్‌లు
3) శిలీంద్రాలు 4) శైవలాలు
10. గడ్డిమొక్కలో పత్రాలు చుట్టుకోవటానికి తోడ్పడు కణాలు?
1) స్టోమాటా 2) బుల్లిఫారం కణాలు
3) ఉపరిచర్మకణాలు 4) పైవన్ని
11. కాయలు పండటానికి ఉపయోగించే వాయువు?
1) ఆక్సిన్‌లు 2) జిబ్బరెల్లిన్‌లు
3) సైటోకైనిన్‌లు 4) ఇథలిన్‌
12. బయోగ్యాస్‌లో ఉండే వాయువు
1) ఇథేన్‌ 2) మీధేన్‌
3) బ్యూటేన్‌ 4) ప్రోపేన్‌
13. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు?
1) నార్మన్‌ బోర్లాగ్‌ 2) వర్గీస్‌ కురియన్‌
3) ఎం.ఎస్‌. స్వామినాథన్‌ 4) కస్తూరి రంగన్‌
14. ప్రపంచ ఓజోన్‌ రోజును ఏ రోజు పాటిస్తారు?
1) సెప్టెంబర్‌ 20 2) సెప్టెంబర్‌ 5
3) సెప్టెంబర్‌ 24 4) సెప్టెంబర్‌ 27
15. ‘Dobelle eye’ అనగా?
1) కంప్యూటర్‌ సాప్ట్‌వేర్‌ 2) స్పేస్‌ కాఫ్ట్ర్‌
3) టెలిస్కోప్‌ 4) గుడ్డివాళ్ళకు చూపునిచ్చే కృత్రిమ దృష్టి
16. World Wild Life Fund for Nature (WWF)  యొక్క గుర్తు?
1) పులి 2)  హర్న్‌బిల్‌
3)  సింహం 4) పాండా
17. బోర్లాగ్‌ అవార్డును ఈ క్రింది ఏ రంగంలో కృషికి ఇస్తారు?
1) వైద్యం 2) వ్యవసాయం
3) అంతరిక్ష పరిశోధన 4) అణు భౌతిక శాస్త్రం
18. వేరు శనగలో టిక్కా తెగులును కలుగచేయునది?
1) యుస్టిలాగో 2) ఫక్సీనియా
3) కొల్లెటో ట్రైకమ్‌ 4) సెర్కోస్పోరా
19. గోధుమలో వదులు కాటుక తెగులును కలుగచేయునది?
1)  యుస్టిలాగో 2) ప్యునేరియమ్‌
3) క్లావిసెప్స్‌ 4) వైరస్‌
20. అరటిలో పనామా తెగులును కలుగచేయునది?
1) క్లావిసెప్స్‌ 2) ఫ్యునేరియమ్‌
3) ఫక్సీనియా 4) యుస్టిలాగో
21. బోర్డాక్స్‌ మిశ్రమం దేని యొక్క మిశ్రమము?
1) గంధకం మరియు సున్నం
2) మైలతుత్తము మరియు సున్నం
3) మైలతుత్తము మరియు సున్నం
4) కాపర్‌ కార్బోనేట్‌ మరియు అమ్మోనియం కార్బోనేట్‌
22. ‘Red Data book’ లో దేని గురించిన సమాచారం
ఉంటుంది?
1) ఎర్ర సముద్రంలోని జీవులు
2) కిరణజన్య సంయోగక్రియప ఎవరు కాంతి ప్రభావం
3) ఎరుపు వర్ణ ద్రవ్యం కలిగిన మొక్కలు
4) ప్రమాదంలో ఉన్న మొక్కలు, జంతువు
23. గ్వానైన్‌ను విసర్జించే జీవి?
1) రొయ్య 2) మానవుడు
3) సాలీడు 4) కప్ప
24. హైదరాబాద్‌లోని శాంతాబయోటెక్‌ వారు తయారు చేసిన హెపటైటిస్‌`బి వాక్సిన్‌ పేరు?
1) శాన్‌వాక్‌`బి 2) హెపటైట్‌`బి
3) STI- 571 4) A2T
25. జార్విక్‌ 2000 అనగా?
1) కృత్రిమ ఉపగ్రహం 2) కృత్రిమ మూత్రపిండం
3) కృత్రిమ గుండె 4) కృత్రిమ కాలేయం
26. కోళ్ళలో బర్డ్‌ప్లూ వ్యాధిని కుగజేయు వైరస్‌
1) A2T 2) HTLV1
3) HIV 4) HSNA
27. విత్తనాలలో ప్రత్యుత్పత్తి శక్తిని నాశనం చేయు జన్యువును ఏమంటారు?
1) ఎండ్‌జీన్‌ 2) టెర్మినేటర్‌ జీన్‌
3) క్షీణ జన్యువు 4) లాక్టిక్‌ జీన్‌
28. పోలియో వ్యాక్సిన్‌ను తయారు చేసినవారు?
1) జోనాస్‌స్కాల్‌ 2) క్రిస్టియన్‌ బెర్నార్డ్‌
3) అలెక్‌ జెఫ్రీ 4) రొనాల్డ్‌ రాస్‌
29. ఈ క్రింది ఏ భారతీయ పక్షి ప్రపంచ సంరక్షణ జాబితాలో  చేర్చబడిరది?
1) కుకూ 2) వల్చర్‌
3) మైనా 4) నెమలి
30. భారతదేశంలో మొట్టమొదటి బయోటెక్‌ నగరం?
1) బెంగుళూరు 2) కేరళ
3) లక్నో 4) కోల్‌కత్తా
31. ఓలెరీక్చర్‌ దేని సాగుకు సంబంధించినది?
1) పండ్లు 2) పుష్పాలు
3) ఆర్ద్రోపాడ్‌లు 4) కాయకూరలు
32. అమెరికాలోని ఉన్న ఎల్లోస్టోన్‌ నేషనల్‌ పార్క్‌ దేనికి ప్రసిద్ధి?
1) జాతీయవనం 2) బయోస్పియర్‌ రిజర్వ్‌
3)  శిలాజపార్క్‌ 4) పైవేవీకావు
33. మగ తేనెటీగలో క్రోమోసోము సంఖ్య?
1) 16 2) 32
3) 16 జతలు 4) 32 జతలు
34. అనువంశిక  లక్షనాలను ఒక తరం నుండి మరొక తరానికి అందించే జన్యు పదార్థము?
1) రైబోసోము 2) డిఎన్‌ఎ
3) కణద్రవ్యము 4) కణత్వచము
35. క్లోనింగ్‌ అనగా?
1) లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జీవుల అభివృద్ధి
2) పునరుత్పత్తి ద్వారా జీవుల అభివృద్ధి
3) శారీరక కణా నుండి జీవుల అభివృద్ధి
4) పైవన్నీయూ
36. విటమిన్‌ బి12 లోపం వన కలిగే వ్యాధి?
1) పెర్నీషియస్‌ ఎనీమియా 2) రక్తహీనత
3) రికెట్స్‌ 4) మలేరియా
37. బోల్గార్డ్‌ పురుగను సమర్ధవంతంగా ఎదుర్కోగల బి.టి. పత్తి విత్తనాలో బి.టి. అనగా?
1) బాసిల్లస్‌ ట్యుబర్క్యులోసిస్‌ 2) బాస్లిస్‌ తురంజనిసిస్‌
3) బయోటెక్నాజీ 4) బోల్గార్ట్‌ ట్రీ
38. G.M. విత్తనాలు అనగా
1) Genetically Modified 2) Gene Mutation
3) Gene Mutation 4) పైవేవీ కావు
39. పిండము యొక్క లింగ నిర్దారణ పరీక్షను ఏమంటారు?
1) యాంజియోసిస్‌ 2) అమ్నియోసెంటిసిస్‌
3) ప్లాసెంటిసిస్‌ 4) పైవేవీకాదు
40. మూల కణాల యొక్క ఉపయోగము?
1) జీవ ఆయుదాల తయారీ
2) జీవులకు అవసరమైన అవయవాల ఉత్పత్తి
3) జీవ రసాయనాల తయారీ
4) జన్యు పదార్థ ఉత్పత్తి
41. క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా డాలీ అనే గొఱ్ఱ్రె  పిల్లను సృష్టించిన శాస్త్రవేత్త?
1)  లూయిస్‌ పాశ్చర్‌ 2) ఖురానా
3) ఇయాన్ విల్మట్ 4) డా॥ రమాదేవి
42. అతిపెద్ద కణము?
1) కోడిగుడ్డు 2) ఎర్రరక్తకణం
3) ఫాస్మిడ్‌ 4) ఆస్ట్రిచ్‌ గుడ్డు
43. గుడ్డు పెట్టే క్షీరదాలకు ఉదాహరణ?
1) ఆర్నితో రింకస్‌ 2) ఎకిడ్నా
3) కంగారు 4) ఎ మరియు బి
44. పెట్రోల్‌ మరియు ఆ్కహాల్‌ల మిశ్రమం పేరు?
1) గాసోహాల్‌ 2) గాసోలిన్‌
3) మీథేన్‌ 4) బ్యుటేన్‌
45. గాసోహాల్‌ను ఏ దేశంలో మొదటిసారిగా వాహనాలకు ఇందనంగా ఉపయోగించారు?
1) ఇండియా 2) అమెరికా
3) బ్రెజిల్‌ 4) చైనా
46. ఏంటీ బయోటిక్‌ అనే పదాన్ని మొదటిసారిగా
ఉపయోగించినవారు?
1) లూయిస్‌ పాశ్చర్‌ 2) సెల్‌మన్‌ వాక్‌మన్‌
3) ఎడ్వర్డ్‌ జన్నర్‌ 4) రూథర్‌ఫర్డ్‌
47. ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
1) నాల్‌ 2) రుస్కా
3) లిన్నేయస్‌ 4) ఎ మరియు బి
48. బయోటెక్నాజీ పదమును ఎవరు ప్రవేశపెట్టారు?
1) ఎడ్వర్డ్‌ జెన్నర్‌ 2) కార్ల్‌ ఎరికే
3) చార్లెస్‌ డార్విన్‌ 4) మెండల్‌
49. ఈ క్రింది ఏ జీవశాస్త్ర శాఖలతో బయోటెక్నాజీకి సన్నిహిత సంబంధం కలదు?
1) మైక్రోబయాజీ 2) మాలిక్యులార్‌ జెనిటిక్స్‌
3) బయోకెమిస్ట్రి 4) పైవన్నీ
50. క్రింది వానిలో బయోటెక్నాజీతో సంబంధం లేనిది?
1) సైబ్రిడ్‌ల ఉత్పత్తి
2) ట్రాన్స్‌జెనిసిస్‌
3) జీన్‌ క్లోనింగ్‌
4) పారిశ్రామికంగా అమ్మోనియా తయారీ

dŸeÖ<ó‘H\T fÉdt¼ ` 4
1)   3 2)   2 3)   4 4)   1 5)  3 6)   2 7)  4 8)  3 9)  1 10) 2
11) 4 12) 2 13) 3 14) 1 15) 4 16) 4 17) 2 18) 4 19) 1 20) 2
21) 2 22) 4 23) 3 24) 1 25) 3 26) 4 27) 2 28) 1 29) 2 30) 3
31) 4 32) 3 33) 1 34) 2 35) 3 36) 1 37) 2 38) 1 39) 2 40) 2
41) 3 42) 4 43) 4 44) 1 45) 3 46) 2 47) 4 48) 2 49) 4 50) 4

ఏపీలోనూ కొత్త జిల్లాలు ..?


ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబునాయుడు పాలనలో పోటీ పడుతోన్న సంగతి మనకందరికీ తెలిసిందే. పథకాల  ప్రకటనలో గాని, పాలనాపరమైన మార్కులో గానీ ఒకరిని మించి మరొకరు చేయాలనే తపన వారి చేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇరు రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వ పథకాలు  ప్రారంభించబడ్డాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు  ప్రవేశపెట్టే పథకాల్లో కాస్త సారూప్యత కనిపస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో దసరా నుంచి కొత్త జిల్లాలు  ఏర్పాటు కానున్నాయి. పరిపాలనా సౌలభ్యం మరియు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు  పొందడం కోసం కొత్త జిల్లాల  ఏర్పాటు చేపట్టినట్టు కేసీఆర్‌ పేర్కొన్న నేపథ్యంలో...ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు చేయవచ్చుననే వాదనలు  వినిపిస్తున్నాయి. రాజధానికి సంబంధించిన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా జిల్లాల  సంఖ్య పెరిగే అవకాశముందని విశ్లేషకులు  భావిస్తున్నారు. అన్ని విషయాల్లో పోటీ పడుతున్న ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రు ఈ విషయంలో కూడా పోటీ పడతారో..లేదో..వేచి చూడాలి మరి! 

Biology 3

1. పురుషులలో చెవలపై వెంట్రుకలు రావటాన్ని ఏమందురు?
1) సెరిబ్రల్‌స్ల్కిరోసిస్‌ 2) రైటినైటిస్‌ పింగ్మెంటోసా
3) హైపర్‌ ట్రైకోసిస్‌ 4) పైవన్నీ
2. మానవులలో గర్భావది కాలము?
1) 280 రోజులు 2) 21 రోజులు
3) 630 రోజులు 4) 330 రోజులు
3. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్‌ చేసిన సంస్థ?
1) మెడ్విన్‌ హాస్పిటల్‌ 2) మెడిసిటీ హాస్పిటల్‌
3) అపోలో హాస్పిటల్‌ 4) గ్లోబల్‌ హాస్పిటల్‌
4. భారతదేశంలో మొట్టమొదటి గుండె మార్పిడి ఆపరేషన్‌ నిర్వహించిన సంస్థ?
1) AIMS 2) NIMS
3) KIMS 4) APOLO
5. దేహంలో ఎర్రరక్తకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
1) క్లోమము 2) గుండె
3) ఎముక మజ్జ 4) రక్తనాళాలు
6. కణ ఆత్మహత్యా సంచులు అని వేటిని అంటారు?
1) రైబోసోములు 2) లైసోసోములు
3) మైటోకాండ్రియా 4) కేంద్రకము
7. శుక్రకణము పైన టోపీ వలె ఉండే ఏ క్రోమోసోము ఏ కణాంగము నుండి ఏర్పడుతుంది?
1) ఆదార కణిత 2) గాల్జీ సంక్లిష్టము
3) కశాభము 4) మైటోకాండ్రియా
8. కంటిలోని ఏ కణాలు నలుపు మరియు తెలుపు రంగును గుర్తిస్తాయి?
1) దండ కణాలు 2) శంఖుకణాలు
3)  శుక్లపటలం 4) కార్నియా
9. పండిన టమాటా ఎరుపు రంగులో ఉండుటకు కారణము
1) నియాసిన్‌ 2) లైకోపీన్‌
3) కాస్పికమ్‌ 4) కెఫీన్‌
10. రక్తము గడ్డకట్టటానికి తోడ్పడే ప్రోటీన్‌?
1) హెపారిన్‌ 2) హిస్టిడీన్‌
3) పైబ్రిన్‌ 4) త్రాంబిన్‌
11. ఈ క్రింది ఏ క్షీరదముల ఎర్ర రక్తకణాలలో కేంద్రము ఉంటుంది?
1) మానవుడు 2) ఒంటే
3) లామా 4) బి మరియు సి
12. జీవ పరిణామానికి లిఖిత పూర్వక నిదర్శనాలు అని వేటిని అంటారు?
1) శిలలు 2) విలుప్త జీవులు
3) మొక్కలు 4) శిలాజాలు
13. పక్షులలో ధ్వనిని ఉత్పత్తి చేసే నిర్మాణము?
1) స్వరపేటిక 2) శబ్దిని
3) వాయునాళం 4) ఊపిరితిత్తులు
14. కప్ప డిరభక దశ పేరు?
1) బైపిన్నేరియా 2) టార్నేరియా
3) టాడ్‌పోల్‌ 4) పారంకైములా
15. అత్యంత ఎత్తు పెరిగే మొక్క?
1) సిక్వయా 2) వెదురు
3) సర్వీ 4) పైవన్నీ
16. మానవ దేహంలో అతి చిన్న ఎముక?
1) ఫీమర్‌ 2) మాలియస్‌
3) స్టేపిస్‌ 4) ఇంకస్‌
17. రక్తము యొక్క PH విలువ ఎంత?
1) 6.5 2) 7.4
3) 8.0 4) 8.5
18. ఎంజైము వలే ఒక చర్య వేగాన్ని పెంచే, కృత్రిమముగా తయారు చేయబడిన ప్రతి రక్షకముపేరు?
1) ఎబ్‌జైమ్‌ 2) ఏంటీజన్‌
3) ఫార్గోఫైరిన్‌ 4) హిస్టమైన్‌
19. మార్‌ఫాక్టిన్‌ యొక్క ఉపయోగము?
1) పుష్పాలు త్వరగా మరియు అధికంగా పూయుటకు 2) ఫలాలు త్వరగా పక్వానికి వచ్చుటకు
3) ఫలాలుఉ అధికంగా ఏర్పడటానికి
4) పైవన్నీ
20. స్త్రీ మరియు పురుష బీజకణాలలో క్రోమోసోములు ఏకస్థితిలో ఉండటానికి తోడ్పడే విభజన ఏది?
1)  అసమ విభజన 2) సమ విభజన
3) క్షీణ విభజన 4) విచ్ఛిత్తి
21. అనువంశికతకు సంబంధించి జన్యుశాస్త్ర సూత్రాలను ప్రతిపాదించిన మెండల్‌ తన సంకరణ ప్రయోగాలను వేటిపై నిర్వహించాడు?
1) పండ్ల ఈగ 2) బఠాని మొక్క
3) చిక్కుడు మొక్క 4) గినీపంది
22. రక్త స్కందనమును నిరోధించే పదార్థము?
1) హెపారిన్‌ 2) ఫైబ్రినోజన్‌
3) ధ్రాంబిన్‌ 4) ఎమైలేజ్‌
23. ఎగిరే క్షీరదము?
1) తిమింగలము 2) సొరచేప
3) గబ్బిలము 4) సముద్ర ఆవు
24. నవ్వు పుట్టించే వాయువు ఏది?
1) NO2 2) NO
3) N2O5 4) N2O
25. పత్తి పరిశ్రమలలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఏరకమైన ఊపిరితిత్తల వ్యాధికి గురి అవుతారు?
1) క్షయ 2) బైసినాసిస్‌
3) బ్లాంక్‌లంగ్‌ 4) ఆస్‌బెస్టోసిస్‌
26. బొగ్గు గనులలో పనిచేసే కార్మికులు ఏ రకమైన వ్యాధికి గురి అవుతారు?
1) బైసినోసిస్‌ 2) సైడిరాసిస్‌
3) ఆస్‌బెస్టోసిస్‌ 4) బ్లాక్‌లంగ్‌
27. జాతీయ సైన్స్‌ దినోత్సవమును ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఫిబ్రవరి 28 2) మార్చి 21
3) డిసెంబర్‌ 30 4) సెప్టెంబర్‌ 5
28. మానవునిలో లాలాజల గ్రంధుల సంఖ్య?
1) 2 జతలు 2) 3 జతలు
3) 4 జతలు 4) 5 జతలు
29. లింగ సహలగ్న అనువంశిక వ్యాధులకు ఉదాహరణ?
1) వర్ణాంధత్వము 2) హీమోఫిలియా
3) రికెట్స్‌ 4) ఎ మరియు బి
30. చేపలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) ఇక్తియాలజి 2) ఆర్నిధాలజి
3) మామాలజీ 4) లిమ్నాలజీ
31. సముద్రాలలో కాలుష్యాన్ని సూచించే జీవ సూచికలుగా వేనిని పరిగణిస్తారు?
1) చేపలు 2) బాక్టీరియా
3) ప్రవాళాలు 4) లైకెన్‌లు
32. మానవునిలో కపాల నాడులు సంఖ్య?
1) 10 జతలు 2) 12 జతలు
3) 8 జతలు 4) 11 జతలు
33. అతి ఎక్కువ కాలం జీవించే జంతువు?
1) చేప 2) మానవుడు
3) తిమింగళము 4) తాబేలు
34. మానవ అందాన్ని గురించి అధ్యయనం చేయటాన్ని ఏమంటారు?
1) జీరెంటాలజి 2) కాలాలజి
3) యాంజియాలజి 4) నైడాలజి
35. నిద్రలో నడిచి వెళ్ళే వ్యాధిని ఏమంటారు?
1) పార్కిన్‌ సన్స్‌ వ్యాధి 2) డయోరియా
3) సోమ్నాంబులిజం 4) పాటాసిండ్రోమ్‌
36. ‘Bird man of India’  అని ఎవరిని అంటారు?
1) సలీం అలీ 2) అబ్దుల్‌ కలాం
3) జాకీర్‌ హుస్సేన్‌ 4) కస్తూరి రంగన్‌
37. మనిషికి పంది గుండెను అమర్చటం ద్వారా వివాదాస్పదుడైన డాక్టర్‌?
1) డా॥ వేణుగోపాల్‌ 2) డా॥ శైలేంద్రసింగ్‌
3) డా॥ బారువా 4) డా॥ లింగరాజు
38. మద్యం సేవించిన వ్యక్తి తూలుతూ నడుస్తాడు. దీనికి కారణం ఆ మద్యం అతని మెదడులోని ఏ భాగంపై తన ప్రభావాన్ని చూపుతుంది?
1) మస్తిష్కము 2) అనుమస్తిష్కము
3) మజ్జాముఖము 4) పాన్స్‌
39. పిల్లలలో వృద్ధి హార్మోను లోపం వలన కలిగే వ్యాధిని ఏమంటారు?
1) మురుగుజ్జుతనం 2) మహాకాయత
3) ఎడిసన్స్‌ వ్యాధి 4) ఎక్రోమేగాలి
40. కుక్కలో క్రోమోజోముల సంఖ్య?
1) 46 2) 82
3) 78 4) 60
41. 2000 సం॥లో శాస్త్రవేత్తలు ఎన్నవ మానవ క్రోమోజోము పూర్తి నిర్మాణాన్ని తెసుకున్నారు?
1) 22 2) 21
3) 20 4) 19
42. మానవుని దేహంలో అధిక పునరుత్పత్తి శక్తి కలిగిన అవయవము?
1) కాలేయం 2) మెదడు
3) గుండె 4) ఊపిరితిత్తి
43. డిఎన్‌ఎ ఫింగర్‌ ప్రింటింగ్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త?
1) డా॥ లాల్జీసింగ్‌ 2) డా॥అలెక్‌జెఫ్రీ
3) లూయిస్‌ పాశ్చర్‌ 4) అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌
44. క్యాన్సర్‌ వ్యాధి చికిత్సకు ఉపయోగించబడుతున్న ఔషధాలు?
1) STI-571 2) IMC-C225
3) Abiocore 4) ఎ మరియు బి
45. ఏంటీబయాటిక్‌ పెన్సిలిన్‌ను దేని నుండి తయారు చేస్తారు?
1) శిలీంద్రము 2) శైవము
3) వైరస్‌ 4) బాక్టీరియా
46. సహజ రబ్బరు దేని యొక్క లాటెక్స్‌ నుండి లభ్యమవుతుంది?
1) జిజిఫస్‌ 2) కాజురైనా
3) హీవియా బ్రెజిలెన్సిస్‌ 4) అకేషియా
47. క్రికెట్‌ బ్యాట్‌ను ఏ మొక్క కలప నుండి తయారు చేస్తారు?
1) సాలిక్స్‌ ఆల్బా 2) జునిపిరస్‌
3) మోరస్‌ అల్బా 4) డాల్బిర్జియా
48. కాగితం తయారీలో ఉపయోగించే గుజ్జు ఏ మొక్క నుండి లభిస్తుంది?
1) జుగ్లాన్స్‌ 2) వెదురు
3) గార్సీనియా 4) బ్యుటియా
49. రబ్బరును గట్టిపరిచే ప్రక్రియలో గందకముతో కలిపి వేడి చేసే ప్రక్రియను ఏమంటారు?
1) వల్కనైజేషన్‌ 2) పల్వరైజేషన్‌
3) వాక్సినేషన్‌ 4) స్మెల్టింగ్‌
50. ఈ క్రింది మొక్కలలో వేటి పుష్పాల నుండి రంగులు తయారు చేస్తారు?
1) బ్యుటియా 2) వైటియా
3) నిక్టాంధినస్‌ 4) పైవన్నియు

dŸeÖ<ó‘H\T fÉdt¼ ` 3
1) 3 2)   1 3) 4 4) 1 5)  3 6)   2 7)  2 8) 1 9) 2 10) 3
11) 4 12) 4 13) 2 14) 3 15) 1 16) 3 17) 2 18) 1 19) 4 20) 3
21) 2 22) 1 23) 3 24) 4 25) 2 26) 4 27) 1 28) 2 29) 4 30) 1
31) 3 32) 2 33) 4 34) 2 35) 3 36) 1 37) 3 38) 2 39) 1 40) 3
41) 3 42) 1 43)  2 44) 4 45) 1 46) 3 47) 1 48) 2 49) 1 50) 4

Sunday, October 2, 2016

Biology bits 2

1. శీత ఉష్ణోగ్రతలలో జీవి ప్రవర్తనను గురించి అధ్యయనం చేయటాన్ని ఏమంటారు?
1) క్రయోజెనిక్స్‌ 2) క్రయోబయాజి
3) క్రయో ఫిజిక్స్‌ 4) పైవేవీకాదు
2. అతి చిన్న ద్విదళ బీజపుమొక్క?
1) డాలియ 2) ఉల్పియా
3) ఐకార్నియా 4) ఫిస్టియా
3. కీటకాహారపు లేక మాంసాహారపుమొక్క?
1) డ్రసిరా 2)  సెపెంథిస్‌
3) యుట్రిక్యులేరియా 4) పైవన్నియూ
4. వేర్ల ద్వారా శ్వాసించే మొక్క?
1) హైబిస్కస్‌ 2) బాహీనియా
3) అవిసీనియా 4) కోనిఫెర్‌లు
5. కణ శాక్త్యాగారము అని దేనిని అంటారు?
1) కేంద్రకము 2) హరితరేణువు
3) లైసోసోములు 4) మైటోకాండ్రియా
6. వరిలో క్రోమోజోము సంఖ్య?
1) 16 2) 21
3) 24 4) 18
7. లవంగము మొక్క యొక్క ఏ భాగము?
1) పూమొగ్గ 2) ఫలము
3) కాండము 4) విత్తనము
8. విదేశాల నుండి భారతదేశంలోని ప్రవేశించిన కలుపుమొక్క?
1) ఫిస్టియా 2)హైడ్రిల్లా
3) పార్థీనియం 4) ఐకార్నియా
9. విశ్వదాత రక్తవర్గము?
1) ఎబి 2) ఒ
3) ఎ 4) బి
10. ప్రకృతిలో సహజంగా ముత్యాలను ఉత్పత్తి చేయు జీవు?
1) మలస్కా 2) అనెలిడా
3) సీలెంటిరేటా 4) ఆర్ద్రోపొడా
11. క్రింది వానిలో నిజమైన చేప కానిది?
1) సిల్వర్‌ఫిష్‌ 2) కటిల్‌ఫిష్‌
3) జెల్లీఫిష్‌ 4) పైవన్నియూ
12. మానవ ఎర్ర రక్తకణము యొక్క జీవిత కాలము?
1) 45 రోజులు 2) 80 రోజులు
3) 120 రోజులు 4) 180 రోజులు
13. వృద్దాప్యమును గురించి అధ్యయనం చేయటాన్ని ఏమంటారు?
1) కాలాలజీ 2) జీరెంటాలజి
3) కాంకాలజి 4) మాలకాలజి
14. జీవుల వర్గీకరణం నందలి స్థాయిల సరైన ఆరోహణా క్రమాన్ని గుర్తించండి?
1)జాతి``ప్రజాతి``క్రమము`` విభాగము`` వర్గము 2) ప్రజాతి``జాతి` క్రమము`` వర్గము` విభాగము
3)జాతి``ప్రజాతి``వర్గము`` క్రమము`` విభాగము
4) వర్గము`` విభాగము`` క్రమము`` ప్రజాతి`` జాతి
15. ప్రకృతివరణ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1) లామార్క్‌ 2) డార్విన్‌
3) మెండల్‌ 4) డీవ్రిస్‌
16. వర్ణాంధత్వము కలిగిన వ్యక్తి ఏ రంగులను గుర్తించలేడు?
1) ఎరుపు, ఆకుపచ్చ 2) ఎరుపు, పసుపు
3) ఆకుపచ్చ, నీలం 4) నీలం, పసుపు
17. లింగ సహలగ్నఅనువంశికతా వ్యాధులకు ఉదాహరణ?
1) వర్ణాంధత్వము 2) హిమోఫిలియా
3) రేచీకటి 4) ఎ మరియు బి
18. సముద్ర గుర్రము ఒక?
1) క్షీరదము 2) సరీసృపము
3)  చేప 4) ఉభయ చరము
19. ఆఫ్రికన్‌ అతి నిద్రావ్యాధిని కలుగజేయు పరాన్న జీవి
1) లీష్మానియా 2) ట్రిపనసోమా
3) ప్లాస్మాడియం 4) ఆస్కారిస్‌
20. మూత్రము ఎచ్చట ఏర్పడుతుంది?
1) కాలేయము 2) హృదయము
3) ప్లీహము 4) మూత్రపిండము
21. ప్రోటీన్‌ తయారీ ప్యాక్టరీలు అని వేటిని అంటారు
1) రైబోసోములు 2) లైసోసోములు
3) మైటోకాండ్రియా 4) రిక్తికలు
22. ఈ క్రింది వానిలో ఏ గ్రంధి అంటారు?
1) కాలేయము 2) క్లోమము
3) ప్లీహము 4) పిట్యూటరీ
23. లాలాజములో ఉండే ఎంజైము?
1) ట్రిప్సిన్‌ 2) రెనిన్‌
3) పెప్సిన్‌ 4) ట్యాలిన్‌
24. అథెలెట్స్‌ ఫుట్‌ వ్యాధిని కలుగజేయు పరాన్నజీవి?
1) వైరస్‌ 2) బాక్టీరియా
3) శిలీంద్రము 4) శైవలము
25. జన్యుశాస్త్ర సూత్రాలను మానవ సంక్షేమానికి వినియోగించటాన్ని ఏమంటారు?
1) యూజెనిక్స్‌ 2) జెనెటిక్స్‌
3) యూఫోనిక్స్‌ 4) యూఫీనిక్స్‌
26. ఏ వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కలిపించటానికి ప్రపంచ పింక్‌ రిబ్బన్‌ దినం పాటించబడుతుంది?
1) ఎయిడ్స్‌ 2) లెప్రసీ
3) రొమ్ముక్యాన్సర్‌ 4) ఆంధ్రాక్స్‌
27. DOTS(Directly Observed Treatment, Short course) అనే పదం ఏ వ్యాధికి సంబంధించినది?
1) పోలియో 2) మలేరియా
3) క్యాన్సర్‌ 4) క్షయ
28. డాల్ఫిన్‌ల గుంపును ఏమందురు?
1) షోల్‌ 2) బంచ్‌
3)  స్కూల్‌ 4) పార్క్‌
29. మినిమాటా వ్యాధికి కారణమగు మూలకము?
1) ఫ్లోరిడా 2) జింక్‌
3) లెడ్‌ 4) మెర్క్యూరి
30. టైమును గురించి అధ్యయనం చేయటాన్ని ఏమంటారు?
1) హారోలజీ 2) మైన్యుటాలజీ
3) ఫెండ్యూలోమాలజీ 4) హ్యురాలజీ
31. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన షాటూష్‌ శాలువాను ఏ జీవి జట్టును ఉపయోగించి తయారు చేస్తారు?
1) గొర్రె 2) మేక
3) చైరూ 4) తోడేలు
32. కకోరాఫోబియా దేనికి సంబంధించినది?
1) పగుళ్ళంటే భయం
2) కార్లంటే భయం
3) గాలిపటాలంటే భయం
4) ఫెయిల్‌ అవుతానేమోనేభయం
33. జంతువులలో ధ్వని ఉత్పత్తి అయ్యే భాగము?
1) శబ్దిని 2) స్వరపేటిక
3) గుండె 4) ఊపిరితిత్తులు
34. దోమ లార్వాలను ఆహారంగా తీసుకునే చేప?
1) సొరచేప 2) విద్యుత్‌ చేప
3) గాంబూజియా 4) బొచ్చెచేప
35. ఏ పదార్థం వలన మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి?
1) కాల్షియం కార్బొనేట్‌ 2) కాల్షియం ఆక్సీక్లోరైడ్‌
3) కాల్షియం ఆక్సలేట్‌ 4) కాల్షియం ఫాస్పేట్‌
36. బోదకాలు వ్యాధిని వ్యాపింపచేయు కీటకము?
1) ఈగ 2) తూనీగ
3) అనాఫిలిస్‌ దోమ 4) క్యూలెక్స్‌ దోమ
37. హ్యుగో డీవ్రిస్‌ఏ మొక్కలపై ప్రయోగాలు చేస్తూ ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు?
1) ఈనోధీరా లామార్కియానా
2) హైబిస్కస్‌ రోజా సైనెన్సిస్‌
3) అజడిరక్టా ఇండికా 4) పైసమ్‌ సెటైవమ్‌
38. నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు?
1) జీరోఫైట్‌లు 2) మీసోఫైట్‌లు
3) స్కియోఫైట్‌లు 4) సామాఫైట్‌లు
39. పత్రహరితములో ఉండే మూలకము
1) ఇనుము 2) రాగి
3) మాంగనీస్‌ 4) మెగ్నీషియం
40. కంటిలోని కనుపాప రంద్రము పరిమాణమును నియంత్రించు భాగము?
1) కార్నియా 2) కంజెక్టైవా
3) ఐరిన్‌ 4) రెటీనా
41. లెగ్‌`హీమోగ్లోబిన్‌ దీనిలో ఉంటుంది?
1) రక్తము 2) మూత్రము
3) మొక్క దారువు 4) మొక్కల వేరు బొడిపలు
42. మొక్కలు చీకటిలో పెరటం వలన వంపుతిరుగుట మరియు పరిమాణంలో తగ్గుదలను ఏమంటారు?
1) క్లోరోసిస్‌ 2) ఇటియోలేషన్‌
3) నెక్రోసిస్‌ 4) ప్లాస్మాలైసిన్‌
43. జంతువులలో రక్త ప్రసరణ విధానాన్ని మొదటిసారిగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త?
1) విలియం హార్వే 2) పావలోవ్‌
3) కశ్యప్‌ 4)హిస్పోక్రటీస్‌
44. జన్యు సంకేతాన్ని పూర్తిగా కనుగొన్న శాస్త్రవేత్త?
1) నిరెన్‌బర్గ్‌ 2) ఒచావో
3) ఖోరానా 4) క్రిక్‌
45. రావుల్ఫియా సర్పైంటైనా మొక్క నుండి లభ్యమగు పదార్థం?
1) రావుల్‌ఫైన్‌ 2) రిసర్ఫిన్‌
3) రెసర్‌ఫైన్‌ 4) టానిన్స్‌
46. ఫలదీకరణము చెందని గుడ్ల నుంచి ఏర్పడు తేనెటీగలను ఏమందురు?
1) రాణి ఈగ 2) డ్రోన్‌లు
3) కూలి ఈగలు 4) పైవన్నియూ
47. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు?
1) ఎపికల్చర్‌ 2) ఆక్వా కల్చర్‌
3) మూరీ కల్చర్‌ 4) సెరికల్చర్‌
48. వైద్యశాలలోని వ్యర్థ పదార్థాలను దేనిని ఉపయోగించి శుభ్రం చేస్తారు?
1) ఇన్‌సినిరేటర్స్‌ 2) మడ్‌బాల్‌
3) కూలింగ్‌ టవర్స్‌ 4) పైవేవీకావు
49. అయోడిన్‌ లోపం వలన కలిగే వ్యాధి?
1) కుజ్జత్వము 2) మహాకాయత
3) గాయిటర్‌ 4) డయాబెటిస్‌
50. మొక్కలకు, జంతువులకు మధ్య సందాయక జీవి?
1) పారమీషియం 2) మానవుడు
3) అమీబా 4) యూగ్లీనా

dŸeÖ<ó‘H\T `2
1)  2 2)   2 3)   4 4) 3 5) 4 6) 3 7) 1 8) 3 9) 2 10) 1
11) 4 12) 3 13) 2 14) 1 15) 2 16) 1 17) 4 18) 3 19) 2 20) 4
21) 1 22) 2 23) 4 24) 3 25) 1 26) 2 27) 4 28) 3 29) 4 30) 1
31) 3 32) 4 33) 2 34) 3 35) 2 36) 4 37) 1 38) 3 39) 4 40) 3
41) 4 42) 2 43) 1 44) 1 45) 3 46) 2 47) 4 48) 1 49) 3 50) 4

తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్ 2

Biology Bits 1

1. మానవులలో ఎయిడ్స్‌ వ్యాధిని కలిగించు        హెచ్‌.ఐ.వి. వైరస్‌ ఏ రకానికి చెందినది?
  1) పురాతనవైరస్‌ 2) రిట్రోవైరస్‌
  3) ఆర్బోవైరస్‌ 4) రియోవైరస్‌
2.హెచ్‌ఐవి వైరస్‌ ఏ కణమును నాశనం     చేస్తుంది?
 1) ఎర్ర రక్తకణాు 2) రక్త ఫలికికు
 3) టి` లింఫోసైటు 4) కాలేయము
3.హెచ్‌.ఐ.వి. వైరస్‌ను మొదట గుర్తించి     వివరించినది?
 1) ుక్‌ మాంటేగ్నియర్‌
 2) రాబర్ట్‌ గాలో
 3) హరగోవింద్‌ఖురానా
  4) ఎ మరియు బి
4.ఎయిడ్స్‌ వ్యాధి చికిత్సకు వాడుకలో     ఉన్న మందుఏవి?
  1) జైడోవుడిన్‌ 2) డయానోసిస్‌
  3) లోమివుడిన్‌ 4) పైవన్నీ
5. ఈ క్రింది వానిలో ఏ జీవు చదపురుగు       జీర్ణనాళంలో జీవిస్తూ స్యొలోజ్‌        జీర్ణక్రియకు తోడ్పడతాయి?
 1) ట్రైకోనింఫా
   2) బబీసియా
 3) మాస్గిగమిబా
   4) టెట్రా హైమీనియా
6.ఈ క్రింది వానిలో ఏవి ప్రవాళమును     ప్రసవిస్తాయి?
  1) సవానివేశ స్పంజికు     2) ఏకాంత కాల్షియం స్పంజికు
  3) పాలిప్‌
  4) పాలిప్‌ మరియు మోడ్యూసా
7.ఈ క్రింది వానిలోఏ జీవిలో ఎర్ర రక్తకణాు     ఉండవు?
  1) వానపాము 2) కప్ప
  3) బొద్దింక 4) నత్త
8. దోమ యొక్క లార్వా
  1) మాగట్‌ 2) ట్రింబ్లర్‌
  3) సరూపశాభకము 4) గొంగళిపురుగు
9.జన్యుపదార్థమైన డిఎన్‌కు ద్వికుండలిని     నిర్మాణాన్ని ఎవరు ప్రతిపాదించారు?
  1) రాబర్ట్‌సన్‌ 2) వాట్సన్‌
  3) క్రిక్‌ 4) 2 మరియు 3
10. భారతదేశంలో డిఎన్‌ఎ ఫింగర్‌       ప్రింటింగ్‌పై వివేష పరిశోధను చేస్తున్న        శాస్త్రవేత్త?
  1) సర్‌.సి.వి.రామన్‌ 2) లాల్జీసింగ్‌
  3) కస్తూరి రంగన్‌ 4) డా. వేణుగోపాల్‌
11. డాలీ సృష్టికర్త ఎవరు?
  1) ఇయాన్‌ వ్మిట్‌ 2) పాల్‌ మిటల్‌
  3) ఎడ్వర్డ్‌ జెన్నర్‌ 4) పాల్‌ మ్లుర్‌
12.సెంటినెల్‌ జాతు అనగా?
 1)  శిలాజ జీవజాతు
   2) ఇరాకీ మానవ బాంఋ
 3) వాతావరణ పరిస్థితును తొసుకోవటానికి     సూచికుగా ఉపయోగించే జాతు
 4) అమెరికాచే స్టార్‌ వార్స్‌ పథకంలో              ఉపయోగించబడిన జాతు
13. మానవ పిండాను విజయవంతంగా     క్లోనింగ్‌ చేసిన సంస్థ?
  1) రోసలిన్‌ ఇన్సిట్యూట్‌
  2) ఎడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాజీ
  3) సెంటర్‌ ఫర్‌ స్యొర్‌ అండ్‌                మాలిక్కుయలార్‌ బయాజి
  4) యూరోపియన్‌ రీసెర్చ్‌సెంటర్‌
14. ఎయిడ్స్‌ వ్యాధి ఈ వైరస్‌ ద్వారా        సోకును?
  1) ఏవియన్‌ వైరస్‌ 2)  రేబిస్‌ వైరస్‌
  3)  న1చీ1 4)  నIప
15. హైటెక్‌ మోసగాళ్ళను పట్టుకోవడానికి        అమెరికాలోని వర్జీనియా లేక్‌ మొబైల్‌         అండ్‌ పోర్టబుల్‌ రేడియో రీసెర్చ్‌ గ్రూప్‌         తయారు చేసిన వైర్‌లెస్‌ పరికరం           పేరు?
  1) కంప్యూటర్‌ స్కాన్‌ 2) స్పైస్కోప్‌
  3) సెల్‌స్కోప్‌ 4) పైవేవీకాదు
16.ఉత్పరివర్తనము అనుపదమును      ఉపయోగించినవారు?
  1) డార్విన్‌ 2) లామార్క్‌
  3) లిన్నేయస్‌ 4) డీవ్రిస్‌
17. మానవునిలో ఒక సెక్స్‌ క్రోమోజోము        తక్కువగా ఉండే స్థితిని ఏమంటారు?
  1) క్లెయిన్‌ ఫ్టెర్స్‌ సిండ్రోమ్‌
  2) టర్నర్స్‌ సిండ్రోమ్‌
  3) డౌన్స్‌ సిండ్రోమ్‌
  4) పాటా సిండ్రోమ్‌
18. ప్రయోగశాలో కృత్రిమంగా జన్యువును      తయారు చేసినందుకు నోబెల్‌         బహుమతిని పొందిన భారతదేశానికి         చెందిన శాస్త్రవేత్త?
  1) మోర్గాన్‌
  2) సి.వి.రామన్‌
  3) చంద్రశేఖర్‌
     4) హరగోవింద ఖురానా
19. పొగాకులో ఉండే హానిక రసాయన       పదార్థం?
  1) నికోటిన్‌ 2) కెఫిన్‌
  3) నియాసిస్‌ 4) జాంధిన్‌
20. మానవునిలో క్రోమోజోము సంఖ్య?
  1) 46 2) 23
  3) 23 జతు 4) ఎ మరియు సి
21. బాక్టీరియాపై దాడిచేసే వైరస్‌ను         ఏమంటారు?
  1) మైక్రోఫేజ్‌ 2) బాక్టీరియా ఫేజ్‌
  3) ఆర్బోవైరస్‌ 4) లెంటి వైరస్‌
22. ఈ క్రింది వానిలో 13 గదు గుండెను       కలిగిన జీవి?
  1) వానపాము 2) రొయ్య
  3) బొద్దింక 4) ఆల్చిప్ప
23.తేు నందు శ్వాసక్రియ అవయవాు?
 1) పుస్తకాకార మొప్పు
   2) పుస్తకాకార ఊపిరితిత్తు
 3) శ్వాసనాళాు
    4) మొప్పు
24. ఊపిరితిత్తి చేపు అని వేటిని అంటారు?
  1) డిప్నాయ్‌ 2) టీలియాస్ట్‌
  3) ఆర్కియోప్టిరిక్స్‌ 4) రాటిటే
25. గుడ్లను పెట్టే క్షీరదాు?
   1) కోతి 2) కంగారు
   3) అపోజమ్‌ 4) ఆర్నితోరింకస్‌
26. మలేరియా చికిత్సకు ఉపయోగించే       ఔషదం క్వినైన్‌ను ఏ మొక్క నుండి        తయారు చేస్తారు?
   1) సర్పగంధ 2) సింకోనా
   3) రెడ్‌వుడ్‌ 4) సిక్వయా
27. అతి విశామైన పత్రాను కలిగిన మొక్క?
   1) విక్టోరియా రెజియా
       2) డాలియా
   3) బొరాసస్‌
   4) హైబిస్కస్‌
28.  హృదయ స్పందన తక్కువ కావటాన్ని       ఏమంటారు?
   1) టాకీకార్డియా 2) కార్డియాక్‌ ఆరెస్ట్‌
   3) బ్రాడికార్డియా 4) లింఫోకైనిసిస్‌
29. సైనకోబామిన్‌ వేటి యొక్క ఉత్పత్తికి       అవసరమవుతుంది?
   1) శ్వేతకణాు 2) అరుణకణాు
   3) శోషరసం 4) రక్తఫకికు
30. మానవ దేహంలో అతి పొడవైన ఎముక?
   1) ఫీమర్‌ 2) మాలియస్‌
   3) ఇంకస్‌ 4) స్టేఫిస్‌
31. మానవునిలో మొత్తం ఎముక సంఖ్య?
   1) 208 2) 206
   3) 204 4) 200
32. మానవునిలో అవశేష అవయవా సంఖ్య?
   1) 200 2) 160
   3) 180 4) 152
33. జీవ పరిణామానికి సంబంధించి జాతు      ఉత్పత్తి అనే గ్రంధాన్ని ఎవరు      రచించారు?
   1) డీవ్రిస్‌ 2) లామార్క్‌
   3) మెండల్‌ 4) డార్విన్‌
34. నీటికి ఏ ఉష్ణోగ్రత వద్ద అత్యధిక       సాంద్రత ఉంటుంది?
   1) 40జ 2) 4శీఖీ
   3) 2శీజ 4) ూశీజ
35. పోరాట లేక పలాయన హార్మోన్‌ను        స్రవించే గ్రంధి?
   1) పిట్యుటరీ గ్రంథి
   2) అడ్రినల్‌ గ్రంధి
   3) పీనియల్‌ గ్రంథి
   4) థైరాయిడ్‌ గ్రంధి
36.  ఈ క్రింది వానిలో ఇన్సులిన్‌ లోపం వన        కలిగే వ్యాధి?
   1) డయాబెటిస్‌ మెలిటస్‌
   2) డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌
   3) ఎక్రోమెగాలే
   4) సిమండ్స్‌ వ్యాధి
37.  అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ       ఎచట కదు?
    1) ఢల్లీ 2) బ్యాంకాక్‌
    3) మనీలా 4) దింపూ
38.  తీసుకునే ఆహారంలో ఎ లాంటి      నియంత్రణా లేకుండా ఒబేసిటీని       తగ్గించే నూతన ఔషధం పేరు?
    1) ్గIూ 2) A్గు
    3) శణూ 4) ్గAG
39.    ావీఱతీaషశ్రీవ పవaఅ్ణ అని దీనిని        అంటారు?
     1) సోయాబీన్‌ 2) చిక్కుడు
     3) గోరుచిక్కుడు 4) పైవన్నీయూ
40.  ఫదీకరణం జరగకుండా ఫము      అభివృద్ధి చెందే ప్రక్రియను       ఏమందురు?
   1) ఆటోగమి 2) పార్దినోకార్పి
   3) స్పోరోగమి 4) సింగమి
41.  ఆహరపు గొుసులోనికి శక్తి వేటి ద్వారా       ప్రవేశిస్తుంది?
   1) శాఖాహాయి 2) మాంసాహాయి
   3) ఉత్పత్తిదాయి 4) విచ్ఛిన్నకాయి
42. పుట్టగొడుగు నందు తినదగిన భాగము?
   1) బెసిడియోకార్ప్‌
        2) ప్రాధమిక మైసీలియం
   3) బెసిడియోస్పోయి
   4) ఫంగల్‌ హైపీ
43.  కణ సిద్ధాంతాన్ని ఎవరు         ప్రతిపాదించారు?
   1) ష్వానన్‌ మరియు ప్లీడన్‌
   2) రాబర్ట్‌హుక్‌
   3) ూ్యవన్‌హక్‌
   4) రాబర్ట్‌బ్రౌన్‌
44. న్లమందు దేని నుండి భ్యమవుతుంది?
   1) బరైజా 2) కాఫియా
   3) పెపావర్‌ 4) రపానస్‌
45. కస్స్కుటా అనేది ఒక
   1) పరాన్నజీవ మొక్క
       2) పూతికాహార మొక్క
   3) ఉపరిత మొక్క
   4) మాంగ్రూవ్‌ మొక్క
46.  రైతు పంటమార్పిడి విధానాన్ని       ఎందుకు అవంభిస్తారు?
  1) భూమి సారాన్ని పెంచటానికి
     2) మొక్క సంఘా అభివృద్ధికి
      3) భూమి కోతను నివారించటానికి
      4) భూమిలో నత్రజని పరిమాణాన్ని           పెంచుటకు
47.  హైడ్రోఫోనిక్స్‌ అనగా?
    1) మొక్కను నీటిలో పెంచుట
          2) నీటి మొక్క పెంపకం
          3) నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్క               పెంపకం
          4) పోషక పదార్థాు కలిగిన ద్రావణంలోమొక్క పెంపకం
48. ఈ క్రింది వానిలో ఏవి కిరణజన్య        సంయోగక్రియలో అధిక మొత్తంలో      కార్బన్‌ డై ఆక్సైడ్‌ను స్థాపన చేస్తాయి?
    1) పంట మొక్కు
     2) సమశీత ప్రాంత అడవు
  3) సముద్రమొక్కు
     4) ఎ మరియు బి
49.  లెగుమనేసి కుటుంబపు మొక్క వేర్లలోనత్రజనిని స్థాపించే బాక్టీరియా?
   1) రైజోబియం 2) అజడిరక్తా
   3) స్పైర్లిమ్‌ 4) నాస్టాక్‌
50.  ఆకుపచ్చని మొక్కలో నిర్హారితము ఏర్పడటానికి కారణము దీనిలోపం?
    1) ఇనుము 2) కాల్షియం
    3) మెగ్నీషియం 4) జింక్‌
సమాధానాు `1
1) 2 2) 3 3) 4 4) 4 5) 1 6) 3 7) 1 8) 2 9) 4 10) 2
11) 1 12) 3 13) 2 14) 4 15) 3 16) 4 17) 2 18) 4 19) 1 20) 4
21) 2 22) 3 23) 2 24) 1 25) 4 26) 2 27) 1 28) 3 29) 3 30) 1
31) 2 32) 3 33) 4 34) 1 35) 2 36) 1 37) 3 38) 4 39) 1 40) 2
41) 3 42) 4 43) 1 44) 3 45) 1 46) 2 47) 4 48) 3 49) 1 50) 3













Saturday, October 1, 2016

తెలంగాణ పోలీసులకు 6 స్కోచ్‌ అవార్డులు

తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేపట్టిన 6 ఐటీ సంబంధిత కార్యక్రమాలకు జాతీయ స్థాయి స్కోచ్‌ అవార్డు లభించాయి. హ్యాక్‌ ఐ, హైదరాబాద్‌ కాప్స్‌, సీసీటీఎన్‌ఎస్‌, వెరీఫాస్ట్‌, ఈ-చలాన్‌, భరోసా కార్యక్రమాలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే తెలంగాణ జెన్‌కో  పాలన వ్యవహారాల్లో ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్‌ను అత్యంత సమర్థవంతంగా వినియోగించినందుకు స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ పురస్కారాన్ని అందుకుంది. ‘ఒకే దేశం-ఒకే వేదిక’ నినాదంతో స్మార్ట్‌ ఇండియా లక్ష్యంగా స్కోచ్‌ ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఐటీ సంబంధిత కార్యక్రమాలపై పోటీలు నిర్వహిస్తోంది.