Sunday, October 2, 2016

Biology bits 2

1. శీత ఉష్ణోగ్రతలలో జీవి ప్రవర్తనను గురించి అధ్యయనం చేయటాన్ని ఏమంటారు?
1) క్రయోజెనిక్స్‌ 2) క్రయోబయాజి
3) క్రయో ఫిజిక్స్‌ 4) పైవేవీకాదు
2. అతి చిన్న ద్విదళ బీజపుమొక్క?
1) డాలియ 2) ఉల్పియా
3) ఐకార్నియా 4) ఫిస్టియా
3. కీటకాహారపు లేక మాంసాహారపుమొక్క?
1) డ్రసిరా 2)  సెపెంథిస్‌
3) యుట్రిక్యులేరియా 4) పైవన్నియూ
4. వేర్ల ద్వారా శ్వాసించే మొక్క?
1) హైబిస్కస్‌ 2) బాహీనియా
3) అవిసీనియా 4) కోనిఫెర్‌లు
5. కణ శాక్త్యాగారము అని దేనిని అంటారు?
1) కేంద్రకము 2) హరితరేణువు
3) లైసోసోములు 4) మైటోకాండ్రియా
6. వరిలో క్రోమోజోము సంఖ్య?
1) 16 2) 21
3) 24 4) 18
7. లవంగము మొక్క యొక్క ఏ భాగము?
1) పూమొగ్గ 2) ఫలము
3) కాండము 4) విత్తనము
8. విదేశాల నుండి భారతదేశంలోని ప్రవేశించిన కలుపుమొక్క?
1) ఫిస్టియా 2)హైడ్రిల్లా
3) పార్థీనియం 4) ఐకార్నియా
9. విశ్వదాత రక్తవర్గము?
1) ఎబి 2) ఒ
3) ఎ 4) బి
10. ప్రకృతిలో సహజంగా ముత్యాలను ఉత్పత్తి చేయు జీవు?
1) మలస్కా 2) అనెలిడా
3) సీలెంటిరేటా 4) ఆర్ద్రోపొడా
11. క్రింది వానిలో నిజమైన చేప కానిది?
1) సిల్వర్‌ఫిష్‌ 2) కటిల్‌ఫిష్‌
3) జెల్లీఫిష్‌ 4) పైవన్నియూ
12. మానవ ఎర్ర రక్తకణము యొక్క జీవిత కాలము?
1) 45 రోజులు 2) 80 రోజులు
3) 120 రోజులు 4) 180 రోజులు
13. వృద్దాప్యమును గురించి అధ్యయనం చేయటాన్ని ఏమంటారు?
1) కాలాలజీ 2) జీరెంటాలజి
3) కాంకాలజి 4) మాలకాలజి
14. జీవుల వర్గీకరణం నందలి స్థాయిల సరైన ఆరోహణా క్రమాన్ని గుర్తించండి?
1)జాతి``ప్రజాతి``క్రమము`` విభాగము`` వర్గము 2) ప్రజాతి``జాతి` క్రమము`` వర్గము` విభాగము
3)జాతి``ప్రజాతి``వర్గము`` క్రమము`` విభాగము
4) వర్గము`` విభాగము`` క్రమము`` ప్రజాతి`` జాతి
15. ప్రకృతివరణ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1) లామార్క్‌ 2) డార్విన్‌
3) మెండల్‌ 4) డీవ్రిస్‌
16. వర్ణాంధత్వము కలిగిన వ్యక్తి ఏ రంగులను గుర్తించలేడు?
1) ఎరుపు, ఆకుపచ్చ 2) ఎరుపు, పసుపు
3) ఆకుపచ్చ, నీలం 4) నీలం, పసుపు
17. లింగ సహలగ్నఅనువంశికతా వ్యాధులకు ఉదాహరణ?
1) వర్ణాంధత్వము 2) హిమోఫిలియా
3) రేచీకటి 4) ఎ మరియు బి
18. సముద్ర గుర్రము ఒక?
1) క్షీరదము 2) సరీసృపము
3)  చేప 4) ఉభయ చరము
19. ఆఫ్రికన్‌ అతి నిద్రావ్యాధిని కలుగజేయు పరాన్న జీవి
1) లీష్మానియా 2) ట్రిపనసోమా
3) ప్లాస్మాడియం 4) ఆస్కారిస్‌
20. మూత్రము ఎచ్చట ఏర్పడుతుంది?
1) కాలేయము 2) హృదయము
3) ప్లీహము 4) మూత్రపిండము
21. ప్రోటీన్‌ తయారీ ప్యాక్టరీలు అని వేటిని అంటారు
1) రైబోసోములు 2) లైసోసోములు
3) మైటోకాండ్రియా 4) రిక్తికలు
22. ఈ క్రింది వానిలో ఏ గ్రంధి అంటారు?
1) కాలేయము 2) క్లోమము
3) ప్లీహము 4) పిట్యూటరీ
23. లాలాజములో ఉండే ఎంజైము?
1) ట్రిప్సిన్‌ 2) రెనిన్‌
3) పెప్సిన్‌ 4) ట్యాలిన్‌
24. అథెలెట్స్‌ ఫుట్‌ వ్యాధిని కలుగజేయు పరాన్నజీవి?
1) వైరస్‌ 2) బాక్టీరియా
3) శిలీంద్రము 4) శైవలము
25. జన్యుశాస్త్ర సూత్రాలను మానవ సంక్షేమానికి వినియోగించటాన్ని ఏమంటారు?
1) యూజెనిక్స్‌ 2) జెనెటిక్స్‌
3) యూఫోనిక్స్‌ 4) యూఫీనిక్స్‌
26. ఏ వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కలిపించటానికి ప్రపంచ పింక్‌ రిబ్బన్‌ దినం పాటించబడుతుంది?
1) ఎయిడ్స్‌ 2) లెప్రసీ
3) రొమ్ముక్యాన్సర్‌ 4) ఆంధ్రాక్స్‌
27. DOTS(Directly Observed Treatment, Short course) అనే పదం ఏ వ్యాధికి సంబంధించినది?
1) పోలియో 2) మలేరియా
3) క్యాన్సర్‌ 4) క్షయ
28. డాల్ఫిన్‌ల గుంపును ఏమందురు?
1) షోల్‌ 2) బంచ్‌
3)  స్కూల్‌ 4) పార్క్‌
29. మినిమాటా వ్యాధికి కారణమగు మూలకము?
1) ఫ్లోరిడా 2) జింక్‌
3) లెడ్‌ 4) మెర్క్యూరి
30. టైమును గురించి అధ్యయనం చేయటాన్ని ఏమంటారు?
1) హారోలజీ 2) మైన్యుటాలజీ
3) ఫెండ్యూలోమాలజీ 4) హ్యురాలజీ
31. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన షాటూష్‌ శాలువాను ఏ జీవి జట్టును ఉపయోగించి తయారు చేస్తారు?
1) గొర్రె 2) మేక
3) చైరూ 4) తోడేలు
32. కకోరాఫోబియా దేనికి సంబంధించినది?
1) పగుళ్ళంటే భయం
2) కార్లంటే భయం
3) గాలిపటాలంటే భయం
4) ఫెయిల్‌ అవుతానేమోనేభయం
33. జంతువులలో ధ్వని ఉత్పత్తి అయ్యే భాగము?
1) శబ్దిని 2) స్వరపేటిక
3) గుండె 4) ఊపిరితిత్తులు
34. దోమ లార్వాలను ఆహారంగా తీసుకునే చేప?
1) సొరచేప 2) విద్యుత్‌ చేప
3) గాంబూజియా 4) బొచ్చెచేప
35. ఏ పదార్థం వలన మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి?
1) కాల్షియం కార్బొనేట్‌ 2) కాల్షియం ఆక్సీక్లోరైడ్‌
3) కాల్షియం ఆక్సలేట్‌ 4) కాల్షియం ఫాస్పేట్‌
36. బోదకాలు వ్యాధిని వ్యాపింపచేయు కీటకము?
1) ఈగ 2) తూనీగ
3) అనాఫిలిస్‌ దోమ 4) క్యూలెక్స్‌ దోమ
37. హ్యుగో డీవ్రిస్‌ఏ మొక్కలపై ప్రయోగాలు చేస్తూ ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు?
1) ఈనోధీరా లామార్కియానా
2) హైబిస్కస్‌ రోజా సైనెన్సిస్‌
3) అజడిరక్టా ఇండికా 4) పైసమ్‌ సెటైవమ్‌
38. నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు?
1) జీరోఫైట్‌లు 2) మీసోఫైట్‌లు
3) స్కియోఫైట్‌లు 4) సామాఫైట్‌లు
39. పత్రహరితములో ఉండే మూలకము
1) ఇనుము 2) రాగి
3) మాంగనీస్‌ 4) మెగ్నీషియం
40. కంటిలోని కనుపాప రంద్రము పరిమాణమును నియంత్రించు భాగము?
1) కార్నియా 2) కంజెక్టైవా
3) ఐరిన్‌ 4) రెటీనా
41. లెగ్‌`హీమోగ్లోబిన్‌ దీనిలో ఉంటుంది?
1) రక్తము 2) మూత్రము
3) మొక్క దారువు 4) మొక్కల వేరు బొడిపలు
42. మొక్కలు చీకటిలో పెరటం వలన వంపుతిరుగుట మరియు పరిమాణంలో తగ్గుదలను ఏమంటారు?
1) క్లోరోసిస్‌ 2) ఇటియోలేషన్‌
3) నెక్రోసిస్‌ 4) ప్లాస్మాలైసిన్‌
43. జంతువులలో రక్త ప్రసరణ విధానాన్ని మొదటిసారిగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త?
1) విలియం హార్వే 2) పావలోవ్‌
3) కశ్యప్‌ 4)హిస్పోక్రటీస్‌
44. జన్యు సంకేతాన్ని పూర్తిగా కనుగొన్న శాస్త్రవేత్త?
1) నిరెన్‌బర్గ్‌ 2) ఒచావో
3) ఖోరానా 4) క్రిక్‌
45. రావుల్ఫియా సర్పైంటైనా మొక్క నుండి లభ్యమగు పదార్థం?
1) రావుల్‌ఫైన్‌ 2) రిసర్ఫిన్‌
3) రెసర్‌ఫైన్‌ 4) టానిన్స్‌
46. ఫలదీకరణము చెందని గుడ్ల నుంచి ఏర్పడు తేనెటీగలను ఏమందురు?
1) రాణి ఈగ 2) డ్రోన్‌లు
3) కూలి ఈగలు 4) పైవన్నియూ
47. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు?
1) ఎపికల్చర్‌ 2) ఆక్వా కల్చర్‌
3) మూరీ కల్చర్‌ 4) సెరికల్చర్‌
48. వైద్యశాలలోని వ్యర్థ పదార్థాలను దేనిని ఉపయోగించి శుభ్రం చేస్తారు?
1) ఇన్‌సినిరేటర్స్‌ 2) మడ్‌బాల్‌
3) కూలింగ్‌ టవర్స్‌ 4) పైవేవీకావు
49. అయోడిన్‌ లోపం వలన కలిగే వ్యాధి?
1) కుజ్జత్వము 2) మహాకాయత
3) గాయిటర్‌ 4) డయాబెటిస్‌
50. మొక్కలకు, జంతువులకు మధ్య సందాయక జీవి?
1) పారమీషియం 2) మానవుడు
3) అమీబా 4) యూగ్లీనా

dŸeÖ<ó‘H\T `2
1)  2 2)   2 3)   4 4) 3 5) 4 6) 3 7) 1 8) 3 9) 2 10) 1
11) 4 12) 3 13) 2 14) 1 15) 2 16) 1 17) 4 18) 3 19) 2 20) 4
21) 1 22) 2 23) 4 24) 3 25) 1 26) 2 27) 4 28) 3 29) 4 30) 1
31) 3 32) 4 33) 2 34) 3 35) 2 36) 4 37) 1 38) 3 39) 4 40) 3
41) 4 42) 2 43) 1 44) 1 45) 3 46) 2 47) 4 48) 1 49) 3 50) 4

No comments:

Post a Comment