1. మానవులలో ఎయిడ్స్ వ్యాధిని కలిగించు హెచ్.ఐ.వి. వైరస్ ఏ రకానికి చెందినది?
1) పురాతనవైరస్ 2) రిట్రోవైరస్
3) ఆర్బోవైరస్ 4) రియోవైరస్
2.హెచ్‌ఐవి వైరస్ ఏ కణమును నాశనం చేస్తుంది?
1) ఎర్ర రక్తకణాు 2) రక్త ఫలికికు
3) టి` లింఫోసైటు 4) కాలేయము
3.హెచ్.ఐ.వి. వైరస్‌ను మొదట గుర్తించి వివరించినది?
1) ుక్ మాంటేగ్నియర్
2) రాబర్ట్ గాలో
3) హరగోవింద్‌ఖురానా
4) ఎ మరియు బి
4.ఎయిడ్స్ వ్యాధి చికిత్సకు వాడుకలో ఉన్న మందుఏవి?
1) జైడోవుడిన్ 2) డయానోసిస్
3) లోమివుడిన్ 4) పైవన్నీ
5. ఈ క్రింది వానిలో ఏ జీవు చదపురుగు జీర్ణనాళంలో జీవిస్తూ స్యొలోజ్ జీర్ణక్రియకు తోడ్పడతాయి?
1) ట్రైకోనింఫా
2) బబీసియా
3) మాస్గిగమిబా
4) టెట్రా హైమీనియా
6.ఈ క్రింది వానిలో ఏవి ప్రవాళమును ప్రసవిస్తాయి?
1) సవానివేశ స్పంజికు 2) ఏకాంత కాల్షియం స్పంజికు
3) పాలిప్
4) పాలిప్ మరియు మోడ్యూసా
7.ఈ క్రింది వానిలోఏ జీవిలో ఎర్ర రక్తకణాు ఉండవు?
1) వానపాము 2) కప్ప
3) బొద్దింక 4) నత్త
8. దోమ యొక్క లార్వా
1) మాగట్ 2) ట్రింబ్లర్
3) సరూపశాభకము 4) గొంగళిపురుగు
9.జన్యుపదార్థమైన డిఎన్‌కు ద్వికుండలిని నిర్మాణాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1) రాబర్ట్‌సన్ 2) వాట్సన్
3) క్రిక్ 4) 2 మరియు 3
10. భారతదేశంలో డిఎన్‌ఎ ఫింగర్ ప్రింటింగ్‌పై వివేష పరిశోధను చేస్తున్న శాస్త్రవేత్త?
1) సర్.సి.వి.రామన్ 2) లాల్జీసింగ్
3) కస్తూరి రంగన్ 4) డా. వేణుగోపాల్
11. డాలీ సృష్టికర్త ఎవరు?
1) ఇయాన్ వ్మిట్ 2) పాల్ మిటల్
3) ఎడ్వర్డ్ జెన్నర్ 4) పాల్ మ్లుర్
12.సెంటినెల్ జాతు అనగా?
1) శిలాజ జీవజాతు
2) ఇరాకీ మానవ బాంఋ
3) వాతావరణ పరిస్థితును తొసుకోవటానికి సూచికుగా ఉపయోగించే జాతు
4) అమెరికాచే స్టార్ వార్స్ పథకంలో ఉపయోగించబడిన జాతు
13. మానవ పిండాను విజయవంతంగా క్లోనింగ్ చేసిన సంస్థ?
1) రోసలిన్ ఇన్సిట్యూట్
2) ఎడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాజీ
3) సెంటర్ ఫర్ స్యొర్ అండ్ మాలిక్కుయలార్ బయాజి
4) యూరోపియన్ రీసెర్చ్‌సెంటర్
14. ఎయిడ్స్ వ్యాధి ఈ వైరస్ ద్వారా సోకును?
1) ఏవియన్ వైరస్ 2) రేబిస్ వైరస్
3) న1చీ1 4) నIప
15. హైటెక్ మోసగాళ్ళను పట్టుకోవడానికి అమెరికాలోని వర్జీనియా లేక్ మొబైల్ అండ్ పోర్టబుల్ రేడియో రీసెర్చ్ గ్రూప్ తయారు చేసిన వైర్‌లెస్ పరికరం పేరు?
1) కంప్యూటర్ స్కాన్ 2) స్పైస్కోప్
3) సెల్‌స్కోప్ 4) పైవేవీకాదు
16.ఉత్పరివర్తనము అనుపదమును ఉపయోగించినవారు?
1) డార్విన్ 2) లామార్క్
3) లిన్నేయస్ 4) డీవ్రిస్
17. మానవునిలో ఒక సెక్స్ క్రోమోజోము తక్కువగా ఉండే స్థితిని ఏమంటారు?
1) క్లెయిన్ ఫ్టెర్స్ సిండ్రోమ్
2) టర్నర్స్ సిండ్రోమ్
3) డౌన్స్ సిండ్రోమ్
4) పాటా సిండ్రోమ్
18. ప్రయోగశాలో కృత్రిమంగా జన్యువును తయారు చేసినందుకు నోబెల్ బహుమతిని పొందిన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త?
1) మోర్గాన్
2) సి.వి.రామన్
3) చంద్రశేఖర్
4) హరగోవింద ఖురానా
19. పొగాకులో ఉండే హానిక రసాయన పదార్థం?
1) నికోటిన్ 2) కెఫిన్
3) నియాసిస్ 4) జాంధిన్
20. మానవునిలో క్రోమోజోము సంఖ్య?
1) 46 2) 23
3) 23 జతు 4) ఎ మరియు సి
21. బాక్టీరియాపై దాడిచేసే వైరస్‌ను ఏమంటారు?
1) మైక్రోఫేజ్ 2) బాక్టీరియా ఫేజ్
3) ఆర్బోవైరస్ 4) లెంటి వైరస్
22. ఈ క్రింది వానిలో 13 గదు గుండెను కలిగిన జీవి?
1) వానపాము 2) రొయ్య
3) బొద్దింక 4) ఆల్చిప్ప
23.తేు నందు శ్వాసక్రియ అవయవాు?
1) పుస్తకాకార మొప్పు
2) పుస్తకాకార ఊపిరితిత్తు
3) శ్వాసనాళాు
4) మొప్పు
24. ఊపిరితిత్తి చేపు అని వేటిని అంటారు?
1) డిప్నాయ్ 2) టీలియాస్ట్
3) ఆర్కియోప్టిరిక్స్ 4) రాటిటే
25. గుడ్లను పెట్టే క్షీరదాు?
1) కోతి 2) కంగారు
3) అపోజమ్ 4) ఆర్నితోరింకస్
26. మలేరియా చికిత్సకు ఉపయోగించే ఔషదం క్వినైన్‌ను ఏ మొక్క నుండి తయారు చేస్తారు?
1) సర్పగంధ 2) సింకోనా
3) రెడ్‌వుడ్ 4) సిక్వయా
27. అతి విశామైన పత్రాను కలిగిన మొక్క?
1) విక్టోరియా రెజియా
2) డాలియా
3) బొరాసస్
4) హైబిస్కస్
28. హృదయ స్పందన తక్కువ కావటాన్ని ఏమంటారు?
1) టాకీకార్డియా 2) కార్డియాక్ ఆరెస్ట్
3) బ్రాడికార్డియా 4) లింఫోకైనిసిస్
29. సైనకోబామిన్ వేటి యొక్క ఉత్పత్తికి అవసరమవుతుంది?
1) శ్వేతకణాు 2) అరుణకణాు
3) శోషరసం 4) రక్తఫకికు
30. మానవ దేహంలో అతి పొడవైన ఎముక?
1) ఫీమర్ 2) మాలియస్
3) ఇంకస్ 4) స్టేఫిస్
31. మానవునిలో మొత్తం ఎముక సంఖ్య?
1) 208 2) 206
3) 204 4) 200
32. మానవునిలో అవశేష అవయవా సంఖ్య?
1) 200 2) 160
3) 180 4) 152
33. జీవ పరిణామానికి సంబంధించి జాతు ఉత్పత్తి అనే గ్రంధాన్ని ఎవరు రచించారు?
1) డీవ్రిస్ 2) లామార్క్
3) మెండల్ 4) డార్విన్
34. నీటికి ఏ ఉష్ణోగ్రత వద్ద అత్యధిక సాంద్రత ఉంటుంది?
1) 40జ 2) 4శీఖీ
3) 2శీజ 4) ూశీజ
35. పోరాట లేక పలాయన హార్మోన్‌ను స్రవించే గ్రంధి?
1) పిట్యుటరీ గ్రంథి
2) అడ్రినల్ గ్రంధి
3) పీనియల్ గ్రంథి
4) థైరాయిడ్ గ్రంధి
36. ఈ క్రింది వానిలో ఇన్సులిన్ లోపం వన కలిగే వ్యాధి?
1) డయాబెటిస్ మెలిటస్
2) డయాబెటిస్ ఇన్‌సిపిడస్
3) ఎక్రోమెగాలే
4) సిమండ్స్ వ్యాధి
37. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఎచట కదు?
1) ఢల్లీ 2) బ్యాంకాక్
3) మనీలా 4) దింపూ
38. తీసుకునే ఆహారంలో ఎ లాంటి నియంత్రణా లేకుండా ఒబేసిటీని తగ్గించే నూతన ఔషధం పేరు?
1) ్గIూ 2) A్గు
3) శణూ 4) ్గAG
39. ావీఱతీaషశ్రీవ పవaఅ్ణ అని దీనిని అంటారు?
1) సోయాబీన్ 2) చిక్కుడు
3) గోరుచిక్కుడు 4) పైవన్నీయూ
40. ఫదీకరణం జరగకుండా ఫము అభివృద్ధి చెందే ప్రక్రియను ఏమందురు?
1) ఆటోగమి 2) పార్దినోకార్పి
3) స్పోరోగమి 4) సింగమి
41. ఆహరపు గొుసులోనికి శక్తి వేటి ద్వారా ప్రవేశిస్తుంది?
1) శాఖాహాయి 2) మాంసాహాయి
3) ఉత్పత్తిదాయి 4) విచ్ఛిన్నకాయి
42. పుట్టగొడుగు నందు తినదగిన భాగము?
1) బెసిడియోకార్ప్
2) ప్రాధమిక మైసీలియం
3) బెసిడియోస్పోయి
4) ఫంగల్ హైపీ
43. కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1) ష్వానన్ మరియు ప్లీడన్
2) రాబర్ట్‌హుక్
3) ూ్యవన్‌హక్
4) రాబర్ట్‌బ్రౌన్
44. న్లమందు దేని నుండి భ్యమవుతుంది?
1) బరైజా 2) కాఫియా
3) పెపావర్ 4) రపానస్
45. కస్స్కుటా అనేది ఒక
1) పరాన్నజీవ మొక్క
2) పూతికాహార మొక్క
3) ఉపరిత మొక్క
4) మాంగ్రూవ్ మొక్క
46. రైతు పంటమార్పిడి విధానాన్ని ఎందుకు అవంభిస్తారు?
1) భూమి సారాన్ని పెంచటానికి
2) మొక్క సంఘా అభివృద్ధికి
3) భూమి కోతను నివారించటానికి
4) భూమిలో నత్రజని పరిమాణాన్ని పెంచుటకు
47. హైడ్రోఫోనిక్స్ అనగా?
1) మొక్కను నీటిలో పెంచుట
2) నీటి మొక్క పెంపకం
3) నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్క పెంపకం
4) పోషక పదార్థాు కలిగిన ద్రావణంలోమొక్క పెంపకం
48. ఈ క్రింది వానిలో ఏవి కిరణజన్య సంయోగక్రియలో అధిక మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను స్థాపన చేస్తాయి?
1) పంట మొక్కు
2) సమశీత ప్రాంత అడవు
3) సముద్రమొక్కు
4) ఎ మరియు బి
49. లెగుమనేసి కుటుంబపు మొక్క వేర్లలోనత్రజనిని స్థాపించే బాక్టీరియా?
1) రైజోబియం 2) అజడిరక్తా
3) స్పైర్లిమ్ 4) నాస్టాక్
50. ఆకుపచ్చని మొక్కలో నిర్హారితము ఏర్పడటానికి కారణము దీనిలోపం?
1) ఇనుము 2) కాల్షియం
3) మెగ్నీషియం 4) జింక్
సమాధానాు `1
1) 2 2) 3 3) 4 4) 4 5) 1 6) 3 7) 1 8) 2 9) 4 10) 2
11) 1 12) 3 13) 2 14) 4 15) 3 16) 4 17) 2 18) 4 19) 1 20) 4
21) 2 22) 3 23) 2 24) 1 25) 4 26) 2 27) 1 28) 3 29) 3 30) 1
31) 2 32) 3 33) 4 34) 1 35) 2 36) 1 37) 3 38) 4 39) 1 40) 2
41) 3 42) 4 43) 1 44) 3 45) 1 46) 2 47) 4 48) 3 49) 1 50) 3

No comments:
Post a Comment