Monday, October 3, 2016

Biology 3

1. పురుషులలో చెవలపై వెంట్రుకలు రావటాన్ని ఏమందురు?
1) సెరిబ్రల్‌స్ల్కిరోసిస్‌ 2) రైటినైటిస్‌ పింగ్మెంటోసా
3) హైపర్‌ ట్రైకోసిస్‌ 4) పైవన్నీ
2. మానవులలో గర్భావది కాలము?
1) 280 రోజులు 2) 21 రోజులు
3) 630 రోజులు 4) 330 రోజులు
3. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్‌ చేసిన సంస్థ?
1) మెడ్విన్‌ హాస్పిటల్‌ 2) మెడిసిటీ హాస్పిటల్‌
3) అపోలో హాస్పిటల్‌ 4) గ్లోబల్‌ హాస్పిటల్‌
4. భారతదేశంలో మొట్టమొదటి గుండె మార్పిడి ఆపరేషన్‌ నిర్వహించిన సంస్థ?
1) AIMS 2) NIMS
3) KIMS 4) APOLO
5. దేహంలో ఎర్రరక్తకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
1) క్లోమము 2) గుండె
3) ఎముక మజ్జ 4) రక్తనాళాలు
6. కణ ఆత్మహత్యా సంచులు అని వేటిని అంటారు?
1) రైబోసోములు 2) లైసోసోములు
3) మైటోకాండ్రియా 4) కేంద్రకము
7. శుక్రకణము పైన టోపీ వలె ఉండే ఏ క్రోమోసోము ఏ కణాంగము నుండి ఏర్పడుతుంది?
1) ఆదార కణిత 2) గాల్జీ సంక్లిష్టము
3) కశాభము 4) మైటోకాండ్రియా
8. కంటిలోని ఏ కణాలు నలుపు మరియు తెలుపు రంగును గుర్తిస్తాయి?
1) దండ కణాలు 2) శంఖుకణాలు
3)  శుక్లపటలం 4) కార్నియా
9. పండిన టమాటా ఎరుపు రంగులో ఉండుటకు కారణము
1) నియాసిన్‌ 2) లైకోపీన్‌
3) కాస్పికమ్‌ 4) కెఫీన్‌
10. రక్తము గడ్డకట్టటానికి తోడ్పడే ప్రోటీన్‌?
1) హెపారిన్‌ 2) హిస్టిడీన్‌
3) పైబ్రిన్‌ 4) త్రాంబిన్‌
11. ఈ క్రింది ఏ క్షీరదముల ఎర్ర రక్తకణాలలో కేంద్రము ఉంటుంది?
1) మానవుడు 2) ఒంటే
3) లామా 4) బి మరియు సి
12. జీవ పరిణామానికి లిఖిత పూర్వక నిదర్శనాలు అని వేటిని అంటారు?
1) శిలలు 2) విలుప్త జీవులు
3) మొక్కలు 4) శిలాజాలు
13. పక్షులలో ధ్వనిని ఉత్పత్తి చేసే నిర్మాణము?
1) స్వరపేటిక 2) శబ్దిని
3) వాయునాళం 4) ఊపిరితిత్తులు
14. కప్ప డిరభక దశ పేరు?
1) బైపిన్నేరియా 2) టార్నేరియా
3) టాడ్‌పోల్‌ 4) పారంకైములా
15. అత్యంత ఎత్తు పెరిగే మొక్క?
1) సిక్వయా 2) వెదురు
3) సర్వీ 4) పైవన్నీ
16. మానవ దేహంలో అతి చిన్న ఎముక?
1) ఫీమర్‌ 2) మాలియస్‌
3) స్టేపిస్‌ 4) ఇంకస్‌
17. రక్తము యొక్క PH విలువ ఎంత?
1) 6.5 2) 7.4
3) 8.0 4) 8.5
18. ఎంజైము వలే ఒక చర్య వేగాన్ని పెంచే, కృత్రిమముగా తయారు చేయబడిన ప్రతి రక్షకముపేరు?
1) ఎబ్‌జైమ్‌ 2) ఏంటీజన్‌
3) ఫార్గోఫైరిన్‌ 4) హిస్టమైన్‌
19. మార్‌ఫాక్టిన్‌ యొక్క ఉపయోగము?
1) పుష్పాలు త్వరగా మరియు అధికంగా పూయుటకు 2) ఫలాలు త్వరగా పక్వానికి వచ్చుటకు
3) ఫలాలుఉ అధికంగా ఏర్పడటానికి
4) పైవన్నీ
20. స్త్రీ మరియు పురుష బీజకణాలలో క్రోమోసోములు ఏకస్థితిలో ఉండటానికి తోడ్పడే విభజన ఏది?
1)  అసమ విభజన 2) సమ విభజన
3) క్షీణ విభజన 4) విచ్ఛిత్తి
21. అనువంశికతకు సంబంధించి జన్యుశాస్త్ర సూత్రాలను ప్రతిపాదించిన మెండల్‌ తన సంకరణ ప్రయోగాలను వేటిపై నిర్వహించాడు?
1) పండ్ల ఈగ 2) బఠాని మొక్క
3) చిక్కుడు మొక్క 4) గినీపంది
22. రక్త స్కందనమును నిరోధించే పదార్థము?
1) హెపారిన్‌ 2) ఫైబ్రినోజన్‌
3) ధ్రాంబిన్‌ 4) ఎమైలేజ్‌
23. ఎగిరే క్షీరదము?
1) తిమింగలము 2) సొరచేప
3) గబ్బిలము 4) సముద్ర ఆవు
24. నవ్వు పుట్టించే వాయువు ఏది?
1) NO2 2) NO
3) N2O5 4) N2O
25. పత్తి పరిశ్రమలలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఏరకమైన ఊపిరితిత్తల వ్యాధికి గురి అవుతారు?
1) క్షయ 2) బైసినాసిస్‌
3) బ్లాంక్‌లంగ్‌ 4) ఆస్‌బెస్టోసిస్‌
26. బొగ్గు గనులలో పనిచేసే కార్మికులు ఏ రకమైన వ్యాధికి గురి అవుతారు?
1) బైసినోసిస్‌ 2) సైడిరాసిస్‌
3) ఆస్‌బెస్టోసిస్‌ 4) బ్లాక్‌లంగ్‌
27. జాతీయ సైన్స్‌ దినోత్సవమును ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఫిబ్రవరి 28 2) మార్చి 21
3) డిసెంబర్‌ 30 4) సెప్టెంబర్‌ 5
28. మానవునిలో లాలాజల గ్రంధుల సంఖ్య?
1) 2 జతలు 2) 3 జతలు
3) 4 జతలు 4) 5 జతలు
29. లింగ సహలగ్న అనువంశిక వ్యాధులకు ఉదాహరణ?
1) వర్ణాంధత్వము 2) హీమోఫిలియా
3) రికెట్స్‌ 4) ఎ మరియు బి
30. చేపలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) ఇక్తియాలజి 2) ఆర్నిధాలజి
3) మామాలజీ 4) లిమ్నాలజీ
31. సముద్రాలలో కాలుష్యాన్ని సూచించే జీవ సూచికలుగా వేనిని పరిగణిస్తారు?
1) చేపలు 2) బాక్టీరియా
3) ప్రవాళాలు 4) లైకెన్‌లు
32. మానవునిలో కపాల నాడులు సంఖ్య?
1) 10 జతలు 2) 12 జతలు
3) 8 జతలు 4) 11 జతలు
33. అతి ఎక్కువ కాలం జీవించే జంతువు?
1) చేప 2) మానవుడు
3) తిమింగళము 4) తాబేలు
34. మానవ అందాన్ని గురించి అధ్యయనం చేయటాన్ని ఏమంటారు?
1) జీరెంటాలజి 2) కాలాలజి
3) యాంజియాలజి 4) నైడాలజి
35. నిద్రలో నడిచి వెళ్ళే వ్యాధిని ఏమంటారు?
1) పార్కిన్‌ సన్స్‌ వ్యాధి 2) డయోరియా
3) సోమ్నాంబులిజం 4) పాటాసిండ్రోమ్‌
36. ‘Bird man of India’  అని ఎవరిని అంటారు?
1) సలీం అలీ 2) అబ్దుల్‌ కలాం
3) జాకీర్‌ హుస్సేన్‌ 4) కస్తూరి రంగన్‌
37. మనిషికి పంది గుండెను అమర్చటం ద్వారా వివాదాస్పదుడైన డాక్టర్‌?
1) డా॥ వేణుగోపాల్‌ 2) డా॥ శైలేంద్రసింగ్‌
3) డా॥ బారువా 4) డా॥ లింగరాజు
38. మద్యం సేవించిన వ్యక్తి తూలుతూ నడుస్తాడు. దీనికి కారణం ఆ మద్యం అతని మెదడులోని ఏ భాగంపై తన ప్రభావాన్ని చూపుతుంది?
1) మస్తిష్కము 2) అనుమస్తిష్కము
3) మజ్జాముఖము 4) పాన్స్‌
39. పిల్లలలో వృద్ధి హార్మోను లోపం వలన కలిగే వ్యాధిని ఏమంటారు?
1) మురుగుజ్జుతనం 2) మహాకాయత
3) ఎడిసన్స్‌ వ్యాధి 4) ఎక్రోమేగాలి
40. కుక్కలో క్రోమోజోముల సంఖ్య?
1) 46 2) 82
3) 78 4) 60
41. 2000 సం॥లో శాస్త్రవేత్తలు ఎన్నవ మానవ క్రోమోజోము పూర్తి నిర్మాణాన్ని తెసుకున్నారు?
1) 22 2) 21
3) 20 4) 19
42. మానవుని దేహంలో అధిక పునరుత్పత్తి శక్తి కలిగిన అవయవము?
1) కాలేయం 2) మెదడు
3) గుండె 4) ఊపిరితిత్తి
43. డిఎన్‌ఎ ఫింగర్‌ ప్రింటింగ్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త?
1) డా॥ లాల్జీసింగ్‌ 2) డా॥అలెక్‌జెఫ్రీ
3) లూయిస్‌ పాశ్చర్‌ 4) అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌
44. క్యాన్సర్‌ వ్యాధి చికిత్సకు ఉపయోగించబడుతున్న ఔషధాలు?
1) STI-571 2) IMC-C225
3) Abiocore 4) ఎ మరియు బి
45. ఏంటీబయాటిక్‌ పెన్సిలిన్‌ను దేని నుండి తయారు చేస్తారు?
1) శిలీంద్రము 2) శైవము
3) వైరస్‌ 4) బాక్టీరియా
46. సహజ రబ్బరు దేని యొక్క లాటెక్స్‌ నుండి లభ్యమవుతుంది?
1) జిజిఫస్‌ 2) కాజురైనా
3) హీవియా బ్రెజిలెన్సిస్‌ 4) అకేషియా
47. క్రికెట్‌ బ్యాట్‌ను ఏ మొక్క కలప నుండి తయారు చేస్తారు?
1) సాలిక్స్‌ ఆల్బా 2) జునిపిరస్‌
3) మోరస్‌ అల్బా 4) డాల్బిర్జియా
48. కాగితం తయారీలో ఉపయోగించే గుజ్జు ఏ మొక్క నుండి లభిస్తుంది?
1) జుగ్లాన్స్‌ 2) వెదురు
3) గార్సీనియా 4) బ్యుటియా
49. రబ్బరును గట్టిపరిచే ప్రక్రియలో గందకముతో కలిపి వేడి చేసే ప్రక్రియను ఏమంటారు?
1) వల్కనైజేషన్‌ 2) పల్వరైజేషన్‌
3) వాక్సినేషన్‌ 4) స్మెల్టింగ్‌
50. ఈ క్రింది మొక్కలలో వేటి పుష్పాల నుండి రంగులు తయారు చేస్తారు?
1) బ్యుటియా 2) వైటియా
3) నిక్టాంధినస్‌ 4) పైవన్నియు

dŸeÖ<ó‘H\T fÉdt¼ ` 3
1) 3 2)   1 3) 4 4) 1 5)  3 6)   2 7)  2 8) 1 9) 2 10) 3
11) 4 12) 4 13) 2 14) 3 15) 1 16) 3 17) 2 18) 1 19) 4 20) 3
21) 2 22) 1 23) 3 24) 4 25) 2 26) 4 27) 1 28) 2 29) 4 30) 1
31) 3 32) 2 33) 4 34) 2 35) 3 36) 1 37) 3 38) 2 39) 1 40) 3
41) 3 42) 1 43)  2 44) 4 45) 1 46) 3 47) 1 48) 2 49) 1 50) 4

No comments:

Post a Comment