- పూర్తిగా నవీకరించిన డిజిటల్ బ్యాంకింగ్ యాప్ ‘యోనో’ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2023 జులై 2న విడుదల చేసింది.
- స్కాన్ చేసి చెల్లించడం, ఏదేని నంబరుకు నగదు బదిలీ చేయడం, రిక్వెస్ట్ మనీ వంటి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేÛస్) సదుపాయాలను కొత్త యాప్‌లో పొందొచ్చు.
- 2017లో వచ్చిన యోనో యాప్‌నకు.. ప్రస్తుతం 6 కోట్ల మంది నమోదిత వినియోగదార్లు ఉన్నారు. 202-23లో యోనో యాప్ ద్వారా ఎస్బీఐలో 78.60 లక్షల పొదుపు ఖాతాలను తెరిచారు.
- నవీకరించిన యోనో యాప్‌తో వినియోగదారులకు మెరుగైన సేవలు లభిస్తాయని, యోనో ప్రయాణంలో ఇదో మైలురాయిని అని బ్యాంక్ వెల్లడిరచింది.
- 68వ బ్యాంక్ డే వేడుకల్లో భాగంగా ఇంటర్ ఆపరబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ యిల్ (ఐసీసీడబ్ల్యూ) సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీంతో ఐసీ సీడబ్ల్యూ సదుపాయం ఉన్న ఏటీఎంల నుంచి, డెబిట్ కార్డు లేకుండానే.. ‘యూపీఐ క్యూఆర్ క్యాష్’ ద్వారా నగదు తీసుకోవచ్చని ఎస్‌బీఐ వెల్లడిరచింది.
Tuesday, July 18, 2023
UPI సదుపాయాలతో SBI యోనో యాప్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment