Wednesday, August 24, 2016

దేశవ్యాప్తంగా చెలామణీలో రూ.400 కోట్ల నకిలీ కరెన్సీ



దేశవ్యాప్తంగా రూ.400 కోట్ల మొత్తంలో నకిలీ కరెన్సీ చెలామణీలో ఉందనే విషయం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) పర్యవేక్షణలో ఫేక్‌ ఇండియన్‌ కరెన్సీ నోట్‌ (ఎఫ్‌ఐసీఎన్‌) ఇష్యూస్‌ అనే పేరుతో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా రూ.400 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ చెలామణిలో ఉంది.

NIA - National Investigation Agency

FICN - Fake Indian Currency Note

ISI - Indian Statistical Institute

No comments:

Post a Comment