Friday, August 26, 2016

ఘనంగా 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు


భారత 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను 2016 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదం - మానవత్వం, స్వరాజ్యం - సురాజ్యం, పేదరికం - అభివృద్ధి, సంక్షేమం - సంస్కరణల సలహా పలు అంశాల గురించి ఆయన మాట్లాడారు. 

No comments:

Post a Comment