థాయ్‌లాండ్ ఓటర్లు సైన్యం రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదించారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా మెజార్టీ ఓటర్లు కొత్త రాజ్యాంగానికి అనుకూలంగా ఓటు వేసినట్లు థాయ్‌లాండ్ ఎన్నికల సంఘం వెల్లడించింది. థాయ్‌లాండ్‌లో రెండేళ్ల క్రితం పౌర ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది.
No comments:
Post a Comment