2016 జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగాయి. లోక్‌సభలో ప్రభుత్వ బిల్లులు 14 ప్రవేశపెట్టగా 13 ఆమోదం పొందాయి. రాజ్యసభలో ఒక ప్రభుత్వ బిల్లును ప్రవేశపెట్టారు. ఒక బిల్లును ఉపసంహరించుకున్నారు. 14 బిల్లులను ఆమోదించారు. లోక్‌సభలో 84, రాజ్యసభలో 14 ప్రైవేటు మెంబర్స్ బిల్లులను ప్రవేశపెట్టారు.
పార్లమెంట్ ఆమోదం పొందిన ప్రధాన బిల్లులు:
1. వస్తు, సేవల పన్ను రాజ్యాంగ సవరణ బిల్లు
2. బినామీ లావాదేవీ (నిషేధ) బిల్లు
3. ఉద్యోగుల పరిహార (సవరణ) బిల్లు
4. భారత వైద్య మండలి (సవరణ) బిల్లు
5. పన్ను చట్టాల (సవరణ) బిల్లు
6. కర్మాగారాల (సవరణ) బిల్లు
No comments:
Post a Comment