Friday, August 26, 2016

బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర సంగ్రామంపై షార్ట్‌ఫిల్మ్‌


బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర సంగ్రామం(1971) పై చారిత్రాత్మక షార్ట్‌ఫిల్మ్‌ నిర్మించాలని భారత్‌, బంగ్లాదేశ్‌ ప్రభుత్వాలు నిర్ణయించాయి. బంగ్లాదేశ్‌ విమోచనం కోసం ఆ దేశ ప్రజలు జరిపిన పోరాటం, వేలాది మంది భారత సైనికుల బలిదానం లాంటివి చిత్రీకరించనున్నారు. అలాగే బంగబంధుగా పేరొందిన బంగ్లాదేశ సంస్థాపకుడు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ శతజయంతి సందర్భంగా ప్రత్యేక చలన చిత్రాన్ని నిర్మించేందుకు సహకరించడానికి భారత్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది.

No comments:

Post a Comment