Friday, August 26, 2016

ఐఐటీ విద్యార్థులకు విద్యాజ్యోతి పథకం


తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.9లక్షల లోపు ఉన్న ఐఐటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం విద్యాజ్యోతి పథకం కింద వడ్డీలేని రుణ సాయాన్ని ప్రకటించింది. 2016-17 విద్యా సంవత్సరం ఐఐటీల్లో చేరిన విద్యార్థుల (బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌)కు బ్యాంకుల  నుంచి రుణం పొందే సౌకర్యాన్ని ఈ పథకం కల్పిస్తుంది. దీనిని తీసుకున్న తేదీ నుంచి పదేళ్ల లోపు తిరిగి చెల్లించాలి. తొలి 5 సం॥ వరకు వడ్డీ ఉండదు.

No comments:

Post a Comment