Tuesday, August 23, 2016

ఐబీడీపీలో రసిక కాలేకే ప్రథమ స్థానం


ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం సింగపూర్‌లో నిర్వహించే ఓ పరీక్షలో భారత సంతతి విద్యార్థి రసిక కాలే ప్రతిభ కనబరిచారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు ఆమోదించే ఉన్నత విద్య ప్రవేశాలకు అంతర్జాతీయ పరీక్ష(ఐబీడీపీ)లో రసిక కాలే మొదటి స్థానాన్ని సంపాదించారు. రసిక కాలే గ్లోబల్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతోంది.

(IBDP-International Baccalaureate Diploma Programme

No comments:

Post a Comment