Tuesday, August 23, 2016

బ్రిటన్‌ బాల మేధావిగా భారత సంతతి బాలిక


బ్రిటన్‌ బాల మేధావి కిరీటాన్ని భారత సంతతి బాలిక రియా(10) దక్కించుకుంది. ఛానెల్‌-4 నిర్వహించిన చైల్డ్‌ జీనియస్‌ 2016 తుది పోటీలో రియా విజయం సాధించింది. 

No comments:

Post a Comment