దేశ అణు కార్యక్రమంపై అమెరికాకు సమాచారం అందించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న శాస్త్రవేత్త
షాహ్రం అమిరీని
ఇరాన్ ఉరితీసింది. తమ వద్దనుంచి కోట్ల మొత్తంలో డబ్బు తీసుకొని ఇరాన్ అణుకార్యక్రమంపై అమిరీ సమాచారం అందించారని అమెరికా అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ఆయనను ఉరితీసినట్లు ఇరాన్ ప్రకటించింది.
No comments:
Post a Comment