రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలను పెంచుతూ కేంద్ర హోంశాఖ ప్రతిపాదను రూపొందించింది. 7వ వేతన సంఘం ప్రతిపాదన అమలు అనంతరం రాష్ట్రపతి వేతనం కంటే కొందరు కేంద్ర ఉన్నతాధికారుల వేతనం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రపతి నెలకు రూ.1.50 లక్షలు, ఉపరాష్ట్రపతి రూ.1.25 లక్షలు, రాష్ట్రా గవర్నర్లు రూ.1.10 లక్షల వేతనాలు పొందుతున్నారు. వేతన సంఘం సిఫార్సు అమలు తర్వాత దేశంలో అత్యున్నత అధికారి అయిన కేంద్ర కేబినెట్ కార్యదర్శి వేతనం నెలకు రూ.2.5 లక్షలు అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాలను పెంచుతూ ప్రతిపాదనలు రూపొందించారు.
Wednesday, August 24, 2016
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాల పెంపునకు ప్రతిపాదనలు
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలను పెంచుతూ కేంద్ర హోంశాఖ ప్రతిపాదను రూపొందించింది. 7వ వేతన సంఘం ప్రతిపాదన అమలు అనంతరం రాష్ట్రపతి వేతనం కంటే కొందరు కేంద్ర ఉన్నతాధికారుల వేతనం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రపతి నెలకు రూ.1.50 లక్షలు, ఉపరాష్ట్రపతి రూ.1.25 లక్షలు, రాష్ట్రా గవర్నర్లు రూ.1.10 లక్షల వేతనాలు పొందుతున్నారు. వేతన సంఘం సిఫార్సు అమలు తర్వాత దేశంలో అత్యున్నత అధికారి అయిన కేంద్ర కేబినెట్ కార్యదర్శి వేతనం నెలకు రూ.2.5 లక్షలు అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాలను పెంచుతూ ప్రతిపాదనలు రూపొందించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment