శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా
మహారాష్ట్రలో సంప్రదాయంగా నిర్వహించే
దహీ హండీ(ఉట్టి కొట్టే కార్యక్రమం) పై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్సవంలో
18 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే పాల్గొనాలని, పిరమిడ్ ఎత్తు 20 అడుగులకు మించరాదని ఆదేశించింది.
No comments:
Post a Comment