విశ్వం పుట్టుకపై మరో సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. వినాశన స్థితిలోని పాత విశ్వం నుంచే తిరిగి పుంజుకునే బిగ్‌బౌన్స్ ప్రక్రియ ద్వారా మనుగడలోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం మన విశ్వం ఆవిర్భావం బిగ్‌బౌన్స్ సిద్ధాంతంపై ఆధారపడిందని వివరిస్తున్నారు. మామూలుగా అత్యున్నత సాంద్రత స్థాయికి చేరిన, ఉష్ణ పదార్థం దశ నుంచి పేలడం ద్వారా మన విశ్వం ఏర్పడిందని బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం చెబుతోంది. దీనిపై భౌతిక శాస్త్రవేత్తల్లో భిన్న వాదనలున్నాయి. విశ్వం వ్యాకోచం, సంకోచం దశ మధ్య సాగుతోందనీ, ప్రస్తుతం వ్యాకోచదశలో ఉందనేది కొంతమంది శాస్త్రవేత్తల భావన. బిగ్‌బౌన్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సిద్ధాంతం 1922 నుంచి ఉన్నా వెలుగులోకి రాలేదు.
Monday, August 29, 2016
విశ్వం పుట్టుకపై మరో సిద్ధాంతం ‘బిగ్‌బౌన్స్’
విశ్వం పుట్టుకపై మరో సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. వినాశన స్థితిలోని పాత విశ్వం నుంచే తిరిగి పుంజుకునే బిగ్‌బౌన్స్ ప్రక్రియ ద్వారా మనుగడలోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం మన విశ్వం ఆవిర్భావం బిగ్‌బౌన్స్ సిద్ధాంతంపై ఆధారపడిందని వివరిస్తున్నారు. మామూలుగా అత్యున్నత సాంద్రత స్థాయికి చేరిన, ఉష్ణ పదార్థం దశ నుంచి పేలడం ద్వారా మన విశ్వం ఏర్పడిందని బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం చెబుతోంది. దీనిపై భౌతిక శాస్త్రవేత్తల్లో భిన్న వాదనలున్నాయి. విశ్వం వ్యాకోచం, సంకోచం దశ మధ్య సాగుతోందనీ, ప్రస్తుతం వ్యాకోచదశలో ఉందనేది కొంతమంది శాస్త్రవేత్తల భావన. బిగ్‌బౌన్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సిద్ధాంతం 1922 నుంచి ఉన్నా వెలుగులోకి రాలేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment