పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విశాఖపట్నంలోని ఎర్రమట్టి దిబ్బను భౌగోళిక చారిత్రక సంపద ప్రాంతం(జియోలాజికల్ హెరిటేజ్ సైట్)గా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీని పరిరక్షణ కోసం నిర్దిష్ట ప్రాంతాన్ని గుర్తించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) 2014లోనే ఎర్రమట్టి దిబ్బలను భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించింది. సుమారు 12,000 ఏళ్ల కిందట సముద్రం ఉప్పొంగడం వల్ల భూతలం కోతకు గురై ఇవి ఏర్పడినట్లుగా భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
GSI - Geological Survey of India

No comments:
Post a Comment