Monday, August 22, 2016

బ్రిటన్‌ సహాయ పార్లమెంటు అండర్‌ సెక్రటరీగా అలోక్‌ శర్మ


 భారత సంతతి ఎంపీ అలోక్‌ శర్మ బ్రిటన్‌ సహాయ పార్లమెంటు అండర్‌ సెక్రటరీగా నియమితుయ్యారు. ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాలకు విదేశాంగ, కామన్వెల్త్‌ వ్యవహారాల బాధ్యతను నిర్వహిస్తారు. 

No comments:

Post a Comment