Tuesday, August 16, 2016

Awards (2016 January-June)

For video classes..


జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి

తొలిసారి తెలుగు సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 2015కి గానూ 2016 మార్చి 28న ప్రకటించిన 63వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో బాహుబలి ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రం విజవల్‌ ఎఫెక్ట్స్‌తో కలిపి మొత్తం 2 అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో 1953 నుంచి ప్రకటిస్తున్న ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రం పురస్కారం అందుకున్న తొలి తెలుగు సినిమాగా బాహుబలి నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా కంచె సినిమా ఎంపికైంది. హిందీ చిత్రం బాజీరావ్‌ మస్తానీకి మొత్తం ఏడు కేటగిరీల్లో అవార్డులు  దక్కాయి.
ఉత్తమ చిత్రం       : బాహుబలి
ఉత్తమ నటుడు   :  అమితాబ్‌ బచ్చన్‌ (చిత్రం:పికు)
ఉత్తమ నటి : కంగనా రనౌత్‌ (చిత్రం: తను వెడ్స్‌ మను రిటర్న్‌)
ఉత్తమ దర్శకుడు : సంజయ్‌ లీలా బన్సాలీ (చిత్రం: బాజీరావ్‌ మస్తానీ)
ఉత్తమ జాతీయ సమైక్యతా పురస్కారం : నానక్‌ షా ఫకీర్‌
ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం : బజరంగీ భాయిజాన్‌

మయాళం సినిమాకు అంతర్జాతీయ అవార్డు

జాతీయ అవార్డు అందుకున్న మలయాళం సినిమా ‘ఒత్తాళ్‌’ బెర్లిన్‌ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ బాల సినిమా అవార్డును (క్రిస్టల్‌ 55 అవార్డ్‌) గెలుచుకుంది. జయరాజ్‌ రాజశేఖరన్‌ నాయర్‌ ఈ సినిమా దర్శకుడు. సుప్రసిద్ధ రష్యన్‌ రచయిత ఆంటన్‌ చెపతోవ్‌ రాసిన ఓ కథానికను ఒత్తాళ్‌ పేరుతో ఆయన తెరకెక్కించారు. ఓ వృ ద్ధ జారి, అతని మనవడు ఎదుర్కొన్న ఆటుపోట్లే సినిమా కథాంశం.

ఐదుగురు భారతీయులకు ప్రపంచ శాంతి అవార్డు

ప్రపంచ శాంతికి కృషి చేసి వీర మరణం పొందిన వారికి ప్రతి ఏటా ఇచ్చే ‘డ్యాగ్‌ హామార్స్కజోల్డ్‌ అవార్డు 2015’ ఐదుగురు భారతీయుతో పాటు 124 మందిని వరించింది. ప్రతి ఏటా మే 29న అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి రక్షకుల  దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చే ఈ అవార్డును వీరి తరపువారికి 2015 మే 19న అందజేశారు. అవార్డు పొందిన వారిలో హెడ్‌ కానిస్టేబుల్‌ శుభకరణ్‌ యాదవ్‌, రైఫిల్‌మ్యాన్‌ మనీష్‌ మాలిక్‌, హవిల్దార్‌ అమల్దేకా, నాయక్‌ రాకేష్‌ కుమార్‌, గగన్‌ పంజాబీ ఉన్నారు.

ఇద్దరు భారతీయుకు మంగోలియా అత్యున్నత పౌర పురస్కారం 

మంగోలియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘నార్డ్‌ స్టార్‌’ను ఇద్దరు భారతీయ విద్యావేత్తలకు ప్రదానం చేసింది. న్యూఢల్లీిలోని మంగోలియా దౌత్య కార్యాయంలో 2016 ఏప్రిల్‌ 28న నిర్వహించిన కార్యక్రమంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ుండెగ్‌ పురేవ్సురెన్‌ ఈ అవార్డును భారతీయ సాంస్కృతిక సంబంధాల  మండలి (ఐసీసీఆర్‌) అధ్యక్షుడు లోకేశ్‌ చంద్ర, ఇందిరా గాంధీ జాతీయ కళా కేంద్ర మాజీ సహాదారు మన్సూరా హైదర్‌కు అందజేశారు.

మదర్‌ థెరిసాకు ఫౌండర్స్‌ అవార్డు 

సేవాశీలి మదర్‌ థెరిసాకు ప్రఖ్యాత ఫౌండర్స్‌ అవార్డు భించింది. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచే విజయాల ను సాధించిన ఆసియా వారికి ఈ అవార్డును ఏటా అందజేస్తారు. మొత్తం 14 విభాగాల్లో అవార్డు ప్రదానం చేస్తారు. మదర్‌ థెరిసా భారత్‌లో చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేద ప్రజలకు, రోగులకు, అనాథలకు సేవ చేశారు. 1997లో కకత్తాలో మరణించారు. థెరిసాకు దూరపు బంధువైన ఆమె మేనకొడలు  అగి బొజాజియు ఈ అవార్డును అందుకున్నారు. 2010 నుంచి పాల్‌ సాగు అనే వ్యాపారవేత్త ఈ అవార్డును అందజేస్తున్నారు.

ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తకు జియో సైన్స్‌ అవార్డు

జియో ఫిజిక్స్‌లో చేసిన విశేష పరిశోధనకు హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్‌ఐ)కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు అరుదైన అవార్డులు  లభించాయి. 2014 సంవత్సరానికి డాక్టర్‌ సింహాచలం, డాక్టర్‌ సందీప్‌గుప్తాలు  జాతీయ జియోసైన్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు. భూ నిర్మాణంపై నిర్వహిస్తున్న పరిశోధనకు డాక్టర్‌ సింహాచలాన్ని, భూకంపాలు  సంభవించినప్పడు వచ్చే శబ్దాలను గుర్తించినందుకు సందీప్‌ గుప్తాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

‘ది వెజిటేరియన్‌’కు మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌

‘ది వెజిటేరియన్‌’ పుస్తక రచయిత్రి హాన్‌ కాంగ్‌ ప్రతిష్టాత్మక మ్యాన్‌ బుకర్‌-2016 అవార్డును గొచుకున్నారు. అవార్డుతోపాటు 50 వే పౌండ్ల నగదు బహుమతిని 2016 మే 16న అందుకున్నారు. దక్షిణ కొరియాకు చెందిన 45 ఏళ్ల ఈ మహిళా రచయిత్రి ‘మహిళ వ్యక్తిత్వం, మాంసాహారాన్ని త్యజించడం’ అనే కథాంశంతో ఈ పుస్తకాన్ని రచించారు. కొరియన్‌ భాషలోని ఈ పుస్తకాన్ని 28 ఏళ్ల స్మిత్‌ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. మొత్తం 155 పుస్తకాు పోటీలో నివగా ఐదు మంది సభ్యుతో కూడిన న్యాయ నిర్ణేత బృందం ‘ది వెజిటేరియన్‌’ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. బోయ్డ్‌ టోన్కిన్‌ ఈ బృందానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

పరాశర్‌ కుల్‌కర్ణికి కామన్వెల్త్‌ కథానిక అవార్డు

కామన్వెల్త్‌ కథానిక అవార్డును తొలిసారిగా భారత రచయిత పరాశర్‌ కుల్‌కర్ణి దక్కించుకున్నారు. పు దేశాకు చెందిన 4,000 మంది రచయితతో పోటీపడి పరాశర్‌ కుల్‌కర్ణి దీన్ని కైవసం చేసుకున్నారు. సింగపూర్‌లోని యేల్‌ ఎన్‌యూఎస్‌ కళాశా లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆయన తొలి కథానికకే ఈ అవార్డు వచ్చింది. కుల్‌కర్ణి రాసిన ‘కౌ అండ్‌ కంపెనీ’ కథానికకు అవార్డు భించింది. తమ ప్రకటనలో నటింపజేసేందుకు ఓ ఆవును వెతుక్కుంటూ నుగురు సాగించిన ప్రయాణమే ఈ కథానిక మూలాంశం.

అంబరీష్‌, సుమతకు  ఎన్టీఆర్‌ అవార్డు

కర్ణాటక తొగు అకాడమీ ప్రతి సంవత్సరం ప్రధానం చేసే ఎన్టీఆర్‌ అంతర్జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది కన్నడ నటుడు, మంత్రి అంబరీష్‌, ఆయన సతీమణి సుమతకు అందజేయనున్నారు. 1984లో ప్రారంభమైన ఈ అకాడమీ 2007 నుంచి ఎన్టీఆర్‌ పేరిట అంతర్జాతీయ పురస్కారాు అందజేస్తోంది.

కుమార్‌ భట్టాచార్యకు రాయల్‌ ప్రొఫెసర్‌షిప్‌

ఉత్పాదక రంగంలో విశేష సేవందించిన ప్రముఖ భారత సంతతి అధ్యాపకుడు కుమార్‌ భట్టాచార్యను బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 సత్కరించి, ప్రతిష్టాత్మక రాయల్‌ ప్రొఫెసర్‌షిప్‌ను అందించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వవిద్యార్థి అయిన భట్టాచార్య 1980లో వావ్రిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ గ్రూప్‌ను స్థాపించారు.

ఏఆర్‌ రెహమాన్‌కు జపాన్‌ పురస్కారం

 ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ జపాన్‌ అందించే గ్రాండ్‌ ఫ్యూకూవోకా అవార్డు-2016కు ఎంపికయ్యారు. ఆసియా దేశా సంస్కృతిని తన సంగీతం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పినందుకు రెహమాన్‌కు ఈ పురస్కారం భించింది. ఇప్పటివరకు ఈ అవార్డును అందుకున్న భారతీయుల్లో సితార్‌ విద్వాంసు పండిట్‌ రవిశంకర్‌, నర్తకి పద్మా సుబ్రమణ్యం, చరిత్రకాయి రోమిలా థాపర్‌, సరోద్‌ విద్వాంసు అంజాద్‌ అలీ ఖాన్‌ తదితయి ఉన్నారు.

సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు అంతర్జాతీయ పురస్కారం 

ఒడిశాలోని పూరీకి చెందిన అంతర్జాతీయ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు అంతర్జాతీయ పురస్కారం భించింది. 2016 మే 26 నుంచి జూన్‌ 3 వరకు బల్గేరియాలో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్పా పోటీల్లో పట్నాయక్‌ రూపొందించిన కళాఖండం అత్యంత ప్రజాదరణతో బంగారు పతకాన్ని సాధించింది. స్పోర్ట్స్‌ వరల్డ్‌, స్పోర్ట్స్‌ సింబల్‌ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన 10 మంది సైకత శ్పిుు పాల్గొన్నారు. మాదక ద్రవ్యా వాడకంతో క్రీడాకాయి ఎదుర్కొనే పర్యవసానాను సుదర్శన్‌ పట్నాయక్‌ తాను రూపొందించిన సైకత శ్పింలో వివరించారు.
దోహా బ్యాంక్‌ సీఈవోకు గ్రీన్‌ ఎకానమీ అవార్డు

   రెండు దశాబ్దాుగా పర్యావరణ అనుకూ విధానాను అము చేస్తున్న దోహా బ్యాంక్‌ సీఈవో, భారత సంతతి వ్యక్తి ఆర్‌. సీతారామన్‌కు 2016 సం॥నికి గాను గ్రీన్‌ ఎకానమీ విజనరీ అవార్డు దక్కింది. రోమ్‌లో 2016 మే 31న యూనియన్‌ ఆఫ్‌ అరబ్‌ బ్యాంక్స్‌ చైర్మన్‌ మహమ్మద్‌ జరాప్‌ా-అల్‌ సబా చేతు మీదుగా సీతారామన్‌ అవార్డును అందుకున్నారు.

యూఎన్‌ పోస్టర్‌ పోటీలో భారత చిత్రకారిణికి బహుమతి

భారత సంతతికి చెందిన చిత్రకారిణి అంజలి చంద్రశేఖర్‌ ‘యూఎన్‌ పోస్టర్‌ పోటీ శాంతి విభాగంలో మూడో బహుమతిని గొచుకున్నారు. న్యూయార్క్‌కు చెందిన అంజలి చంద్రశేఖర్‌ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ చేతు మీదుగా 2016 మే 14న ఈ బహుమతి అందుకున్నారు. అణ్వాయుధా ప్రయోగాన్ని ఆపాన్న అంశాన్ని అంజలి తన పోస్టర్‌లో చిత్రీకరించారు. ఈ పోటీలో మొదటి బహుమతి పెరూకి చెందిన 38 ఏళ్ల ఇవాన్‌ క్రియోకు, రెండో బహుమతి మిచెల్లీ సొంతం చేసుకుంది.

అవినాష్‌ చందర్‌కు ఆర్యభట్ట అవార్డు

అంతరిక్ష రంగంతోపాటు వైమానిక రంగంలో చేసిన విశేష సేవకుగాను డీఆర్డీవో మాజీ డెరైక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అవినాశ్‌ చందర్‌ ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు అందుకున్నారు. అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో 2016 ఫిబ్రవరి 25న జరిగిన ఏఎస్‌ఐ-ఇస్రో అవార్డు కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ ఆర్‌.చిదంబరం, ఇస్రో చైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ చేతు మీదుగా అవినాశ్‌ చందర్‌ ఈ అవార్డును అందుకున్నారు. సుప్రసిద్ధ భారతీయ ఖగోళ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరుతో 1975 ఏప్రిల్‌ 19న తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన నేపథ్యంలో కేంద్రం ఏటా ఆర్యభట్ట అవార్డును అందిస్తోంది. హైదరాబాద్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ అసోసియేట్‌ డెరైక్టర్‌ బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తికి రాకెట్‌, రాకెట్‌ సంబంధిత టెక్నాజీ అభివృద్ధి అవార్డు భించింది.

నీలా బెనర్జీకి ఎడ్జర్‌ ఏపో అవార్డు

ఇండో-అమెరికన్‌ జర్నలిస్టు నీలా బెనర్జీ ప్రతిష్టాత్మకమైన ‘ఎడ్జర్‌ ఏ పో’ అవార్డును అందుకున్నారు. 2016 మే 1న వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో జరిగిన కరెస్పాండెంట్‌ డిన్నర్‌లో ఒబామా దంపతు నీలా బెనర్జీకి అవార్డును అందజేశారు. బెనర్జీ ప్రస్తుతం ‘ఇన్‌సైడ్‌ క్లైమేట్‌ న్యూస్‌’లో జర్నలిస్టుగా సేవందిస్తున్నారు.

జయప్రకాష్‌కు గ్లొపూడి శ్రీనివాస్‌ జాతీయ పురస్కారం

‘గ్లొపూడి శ్రీనివాస్‌ నేషనల్‌ అవార్డు-2015’ తమిళనాడుకు చెందిన సినీ దర్శకుడు జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌కు దక్కింది. గ్లొపూడి శ్రీనివాస్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ పేరుతో ప్రతి ఏటా ఈ అవార్డు ఇస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత, నటుడు గ్లొపూడి మారుతీరావు కుమారుడు గ్లొపూడి శ్రీనివాస్‌ 1992లో విశాఖలో ప్రమాదవశాత్తు మ ృతి చెందిన నేపథ్యంలో ఆయన జ్ఞాపకార్థం 19 ఏళ్ల నుంచి జాతీయస్థాయి ఉత్తమ సినీ కళాకారుకు అవార్డు ఇస్తున్నారు. 2015 సంవత్సరానికి ‘లెన్స్‌’ అనే ఆంగ్ల చిత్ర దర్శకుడు జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌ను ఉత్తమ దర్శకుడిగా అవార్డుకు ఎంపిక చేశారు.

ఎన్‌.కె.సింగ్‌కు జపాన్‌ అత్యున్నత పురస్కారం

భారత్‌-జపాన్‌ మధ్య వాణిజ్య అభివృద్ధి, పెట్టుబడు పెంపు కోసం విశేష కృషి చేసినందుకు గాను మాజీ అధికారి, రాజకీయ నాయకుడు ఎన్‌.కె.సింగ్‌కు జపాన్‌ తన రెండో అత్యున్నత జాతీయ పురస్కారం అందజేసింది. టోక్యోలో 2016 మే 10న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ది రైజింగ్‌ సన్‌ గోల్డ్‌, అండ్‌ స్విర్‌ స్టార్‌’ పురస్కారాన్ని సింగ్‌ జపాన్‌ ప్రధాని షింజో అబే చేతు మీదుగా స్వీకరించారు.

119 హెలికాప్టర్‌ విభాగానికి ‘ప్రెసిడెంట్స్‌ స్టాండర్డ్‌ అవార్డు

భారత వైమానిక దళంలో అత్యంత కీకమైన 119 హెలికాప్టర్‌ విభాగానికి ప్రెసిడెంట్స్‌ స్టాండర్డ్‌ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రదానం చేశారు. దీంతో పాటు జామ్‌నగర్‌లోని 28 ఎక్విప్‌మెంట్‌ డిపో ‘ప్రెసిడెంట్స్‌ కర్స్‌’ అవార్డును అందుకుంది. 119 హెలికాప్టర్‌ విభాగం 1972లో ఏర్పడిరది.

టేర్‌ స్విఫ్ట్‌కు గ్రామీ ఆ్బమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు

58వ గ్రామీ సంగీత అవార్డుల్లో ఆ్బమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును పాప్‌ సంగీత గాయని టేర్‌ స్విఫ్ట్‌ దక్కించుకున్నారు. ఆమె ఆ్బమ్‌ 1989కు ఈ అవార్డు భించింది. 2014లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆ్బమ్‌గా 1989 నిలిచింది.

శక్తి బర్మన్‌కు ఫ్రాన్స్‌ అత్యుత్తమ అవార్డు

ప్రముఖ చిత్రకారుడు శక్తి బర్మన్‌ను ఫ్రాన్స్‌ ఆ దేశ అత్యున్నత అవార్డు ‘‘నైట్‌ ఆఫ్‌ ది లెజియన్‌ ఆఫ్‌ హానర్‌’తో సత్కరించింది. 2016 మార్చి 10న ఢల్లీిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్రాన్స్‌ అంబాసిడర్‌ ఫ్రాంకోయిస్‌ రిచియర్‌. శక్తి బర్మన్‌కు అవార్డును బహుకరించారు.

కమల్‌హాసన్‌కు హెన్రీ లాంగ్లోయిస్‌ అవార్డు

విశ్వనటుడు కమల్‌హాసన్‌కు ప్రతిష్టాత్మక హెన్రీ లాంగ్లోయిస్‌ అవార్డు దక్కింది. చన చిత్రాను భద్రపర్చే ప్రక్రియకు ఆద్యుడైన ఫ్రాన్స్‌ కళాకారుడు ఆర్చివిస్ట్‌ హెన్రీ లాంగ్లోయిస్‌ పేరుతో ప్రదానం చేస్తున్న ఈ అవార్డును ఇటీవ పారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కమల్‌కు అందజేశారు.

ఐదుగురు ఎంపీకు ‘సంసద్‌ రత్న’

ఐదుగురు ఎంపీు 2016 జూన్‌ 11న రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ చేతు మీదుగా ‘సంసద్‌ రత్న’ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ప్రైమ్‌ పాయింట్‌ ఫౌండేషన్‌, ఈ మ్యాగజైన్‌ ప్రీసెన్స్‌ అందించాయి. వీరిలో రాజస్తాన్‌కు చెందిన పి.పి. చౌదరి(బీజేపీ), మహారాష్ట్రకు చెందిన హీనా విజయ్‌కుమార్‌ గావిట్‌(బీజేపీ), శ్రీరంగ్‌అప్పా బర్నే(శివసేన), రాజీవ్‌ సతాల్‌(కాంగ్రెస్‌), షిరూర్‌(శివసేన) ఉన్నారు. షిరూర్‌ మినహా నుగురూ తొలిసారి లోక్‌సభకి ఎన్నికైన వారు. మాజీ రాష్ట్రపతి కలాం పేరిట ఈ అవార్డు ఇస్తున్నారు. అవార్డు విజేతు క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరై 300-500 ప్రశ్నను లేవనెత్తారు.

అఖిల్‌శర్మకు ‘డబ్లిన్‌ సాహిత్య అవార్డు’

భారత్‌-అమెరికన్‌ రచయిత అఖిల్‌శర్మ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘డబ్లిన్‌ సాహిత్య అవార్డు’ను గ్చొకున్నారు. ఆయన రాసిన రెండో నవ ‘ఫ్యామిలీ లైఫ్‌’ ప్రపంచంలో అత్యంత ఖరీదైన (క్ష యూరోు - సుమారు రూ.75.49 క్షు) ఈ అవార్డుకు ఎంపికైంది. 160 మంది పోటీదారుల్లో అఖిల్‌శర్మను విజేతగా న్యాయమూర్తు ఎంపిక చేశారు. జతీల్లీలో జన్మించి న్యూయార్క్‌లో స్థిరపడిన అఖిల్‌ తన కుటుంబం ఢల్లీి నుంచి న్యూయార్క్‌కు తరలిన క్రమంపై రాసిన స్వీయ చరిత్ర నవకు గాను ఈ అవార్డును అందుకున్నారు.

ఏపీజీబీకు ‘ఉత్తమ గ్రామీణ బ్యాంకు’ అవార్డు 

దేశంలోని 56 గ్రామీణ బ్యాంకుల్లో ఆర్థిక సాధికారత (ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) విభాగంలో మెరుగైన సేమ అందించినందుకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు(Aఅసష్ట్రతీa ూతీaస్త్రa్‌ష్ట్రఱ Gతీaఎవవఅa దీaఅస-AూGదీ)కు ‘ఉత్తమ గ్రామీణ బ్యాంకు’ అవార్డు భించింది. ఈ అవార్డును స్కాచ్‌ సంస్థ అందించింది. బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా నెకు రూ.1.80 కోట్ల లావాదేమీ నిర్వహించినందుకు, ప్రజల్లో బ్యాంకు సేవపై చైతన్యం తీసుకురావడానికి చేపట్టిన కార్యక్రమాకుగాను స్కాచ్‌ సంస్థ ఈ పురస్కారాన్ని AూGదీకు అందించింది.

పొట్టి శ్రీరాము తొగు విశ్వవిద్యాయం సాహితీ పురస్కారాు`2013

తొగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాను పొట్టి శ్రీరాము తొగు విశ్వవిద్యాయం 2013 సంవత్సరానికి గాను సాహితీ పురస్కారాను ప్రకటించింది.
పద్య కవిత్వం ఆచార్య రావికంటి వసునందన్‌ శ్రీచరణ శరణాగతి
వచన కవిత్వం దేవీప్రియ గాలిరంగు
బాసాహిత్యం పైడిమర్రి రామకృష్ణ చింటుగాడి కథు
కథానిక ఎం.ఎం.జగన్నాథశర్మ పేగు కాలిన వాసన
నవ జాజు గౌరీ వొయినం
సాహిత్య విమర్శ డాక్టర్‌ శ్రీ రంగాచార్య సాహిత్యవీధి
నాటక ప్రక్రియ డాక్టర్‌ కొట్టె వెంకటాచార్యు గుణనిధి
ఇతర రచన డాక్టర్‌ సంగనభట్ల నర్సయ్య తెలివాహ గోదావరి


వెంకయ్యకు స్కోచ్‌ చాలెంజర్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును స్కోచ్‌ సంస్థ జీవిత సాఫ్య పురస్కారం(స్కోచ్‌ చాలెంజర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌)తో 2016 మార్చి 18న సత్కరించింది. అలాగే ‘చాలెంజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌ ఫర్‌ స్టార్టప్‌ ఇండియా’ను తెంగాణ ఐటి మంత్రి కె.తారక రామారావుకు స్కోచ్‌ సంస్థ అందజేసింది. 25 ఏళ్ల భారత సంస్కరణపై స్కోచ్‌ నిర్వహించిన సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ పురస్కారాను అందజేశారు.

తారాగాంధీకి ఫ్రాన్స్‌ అత్యున్నత పురస్కారం 

ఫ్రాన్స్‌ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌ను మహాత్మాగాంధీ మనవరాు తారాగాంధీ భట్టాచార్జీ 2016 ఏప్రిల్‌ 20న న్యూఢల్లీిలో అందుకున్నారు. శాంతి, సామరస్యం, సంస్క ృతి, విద్య రంగాల్లో చేసిన కృషికి గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. తారాగాంధీ గత 28 ఏళ్లుగా గాంధీజీ స్థాపించిన కస్తూర్భాగాంధీ నేషనల్‌ మెమోరియల్‌ ట్రస్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళు, ప్లికు సేవందిస్తున్నారు.

హరితప్రియకు ఐక్యరాజ్యసమితి అవార్డు

రైతుకు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నిర్ధిష్ట సమాచారాన్ని అందజేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ వినూత్నంగా ప్రారంభించిన సంక్షిప్త సమాచార వ్యవస్థ హరితప్రియకు అంతర్జాతీయ అవార్డు భించింది. ఇ-అగ్రిక్చర్‌ విభాగంలో వరల్డ్‌ సమ్మిట్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ సొసైటీ 2016 ప్రైజ్‌కు హరితప్రియ ఎంపికైంది.

దక్షిణ మధ్య రైల్వేకు అవార్డు 

2015-16 సంవత్సరానికి గాను పు విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయస్థాయి అవార్డును దక్కించుకుంది. 61వ జాతీయ రైల్వే వారోత్సవా ముగింపు వేడుకు 2016 ఏప్రిల్‌ 16న భువనేశ్వర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు నుంచి దక్షిణ మధ్య రైల్వే జి.ఎం. రవీంద్రగుప్తా అవార్డు అందుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే. ఆరోగ్య సంరక్షణ, స్టోర్స్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ భద్రత, వాణిజ్య విభాగం, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో అవార్డు అందుకుంది.

విశ్వనాథన్‌ ఆనంద్‌ కు హృదయనాథ్‌ అవార్డు

భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రతిష్టాత్మక హృదయనాథ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. 2016 ఏప్రిల్‌ 12న మహారాష్ట్ర గవర్నర్‌ సి.విద్యాసాగర్‌రావు చేతు మీదుగా ఆనంద్‌ ఈ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వ్యక్తుకు ఏటా ఈ అవార్డును అందజేస్తున్నారు. గాయకురాు తా మంగేష్కర్‌, బాబాసాహెబ్‌ పురంధరే, ఆశా భోంస్లే, బాలీవుడ్‌ నటుడు అమితాబ్బచ్చన్‌, హరిప్రసాద్‌ చౌరాసియా, సంగీత దర్శకుడు రెహ్మాన్‌ తదితయి ఈ అవార్డును అందుకున్నవారిలో ఉన్నారు.

పాస్తీనా ఉపాధ్యాయురాలికి గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌

పాస్తీనాలోని శరణార్థి శిబిరంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాు హనన్‌ అల్‌ ప్రశాబ్‌ గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ను గ్చొకున్నారు. అవార్డు కింద ఆమెకు రూ 6.8 కోట్ల నగదు భిస్తుంది. భారత్‌కు  చెందిన రాబిన్‌ చౌరాసియాతోపాటు మరో 8 మందిని తుదిపోరులో వెనక్కునెట్టి హనన్‌ ఈ ఘనతను సాధించారు. దుబాయ్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో వీడియో లింక్‌ ద్వారా పోప్‌ ఫ్రాన్సిస్‌ హసన్‌ను విజేతగా ప్రకటించారు. కేరళ మూలాున్న వ్యాపారవేత్త సన్నీ వార్కే ఈ గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ను స్థాపించారు. విద్యావృత్తికి అత్యుత్తమ సేవందించిన వారికి 2015 నుంచి ఈ బహుమతి ఇస్తున్నారు.

ఏపీ, టీఎస్‌ ఆర్టీసీకు జాతీయ అవార్డు

ఇంధన పొదుపులో దేశ వ్యాప్తంగా తెంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మొదటి స్థానంలో నిలిచింది. అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ అండర్టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్టీయూ) ఏటా అందజేసే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం 2016 మార్చి 22న బెంగళూరులో జరిగింది. దేశంలోని ఇతర రవాణా సంస్థతో పోలిస్తే అత్యంత ఎక్కువ కేఎంపీఎల్‌ అందజేస్తున్న సంస్థగా (లీటరుకు 546 కిలోమీటర్లు) తెంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అవార్డును అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)కు సైతం నాుగు అవార్డు దక్కాయి. 2014-15 సంవత్సరానికి గాను గ్రామీణ సర్వీసులో వాహన ఉత్పాదకతలో గరిష్ట పెరుగుద సాధించినందుకు, అతి తక్కువ ఆపరేషనల్‌ (పన్ను ఎలిమెంట్‌ లేకుండా కి.మీ.కు రూ. 26.02 వ్యయం) కలిగి ఉన్నందుకు ఏపీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డు భించాయి.

మైండ్‌ షేర్‌కు  గ్రాండ్‌ ప్రిక్స్‌గ్లాస్‌ యన్‌ అవార్డు

గ్రూప్‌ ఎంకు చెందిన గ్లోబల్‌ మీడియా అండ్‌ మార్కెటింగ్‌ సర్వీసెస్‌ కంపెనీ ‘మైండ్‌షేర్‌’ గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఇది ఇటీవ జరిగిన కేన్స్‌ యన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లో ‘6 ప్యాక్‌ బాండ్‌’ ప్రచారానికి గానూ గ్లాస్‌ యన్స్‌ విభాగంలో గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డును పొందింది. వై-ఫిల్మ్స్‌ దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ పాప్‌బాండ్‌ను ‘6 ప్యాక్‌ బాండ్‌’ను బ్రూక్‌ బాండ్‌ రెడ్‌ లేబుల్‌, మైండ్‌షేర్‌ సంస్థతో కలిసి ఆవిష్కరించింది.

శ్రీశ్రీ రవిశంకర్‌కు బ్రిటన్‌లోని ఎన్‌ఐఎస్‌ఏయూ  గౌరవ ఫెలోషిప్‌

ప్రపంచ శాంతి, సాంస్క ృతిక పరిరక్షణకు చేస్తున్న విశేషకృషికి గాను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌కు బ్రిటన్‌లోని ‘జాతీయ భారత విద్యార్థు, పూర్వ విద్యార్థు సంఘం (ఎన్‌ఐఎస్‌ఏయూ)’ గౌరవ ఫెలోషిప్‌ను ప్రదానం చేసింది.

మైసూర్‌ రాకుమారుడి వివాహం

మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయరు, రాజస్థాన్‌లోని దుంగార్పూర్‌ రాజవంశానికి చెందిన త్రిషికా కుమారి సింగ్‌ వివాహం 2016 జూన్‌ 27న వైభవంగా జరిగింది. రాజమందిరంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలో వివిధ రాష్ట్రాకు చెందిన రాజవంశీయు పాల్గొన్నారు.

శశాంక్‌ ఎస్‌.షాకు యూఎస్‌ అవార్డు

భారత్‌కు చెందిన మధుమేహ వైద్య నిపుణుడు శశాంక్‌ ఎస్‌.షాకు ప్రతిష్టాత్మక అమెరికన్‌ అవార్డు భించింది. అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌(AణA) ప్రతి ఏటా అందించే వివియన్‌ ఫొన్సెకా స్కార్‌ అవార్డు 2016ను షా 2016 జూన్‌ 13న అందుకున్నారు. అమెరికాలోని న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన AణA 76వ సైంటిఫిక్‌ సెషన్‌లో ఈ అవార్డును అందజేశారు. దక్షిణాసియాలో మధుమేహ నియంత్రణలో షా జరిపిన పరిశోధనకు గాను ఆయనను అవార్డుకు ఎంపిక చేశారు.

వైట్‌హౌస్‌ ఫెలోషిప్‌కు ఇద్దరు ఇండో అమెరికన్లు

ప్రతిష్టాత్మక వైట్‌హౌస్‌ ఫెలోషిప్‌ కోసం రూపొందించిన తుది జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లకు చోటు దక్కింది. చికాగో యూనివర్సిటీకి చెందిన ఫిజీషియన్‌ టీనా షా, హార్వర్డ్‌ విశ్వవిద్యాయంలో పీహెచ్‌డీ చేస్తున్న అంజలి త్రిపారీు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

సంజయ్‌ మిత్తల్‌ కి  జీడీ బిర్లా అవార్డు

ప్రతిష్టాత్మక జీడీ బిర్లా అవార్డును ఐఐటీ కాన్పూర్‌ అధ్యాపకుడు సంజయ్‌ మిత్తల్‌ కైవసం చేసుకున్నారు. శాస్త్రీయ పరిశోధనలో 2016 సం॥నికి గాను సంజయ్‌కు అవార్డు ప్రదానం చేయనున్నట్లు కె.కె.బిర్లా ఫౌండేషన్‌ వ్లెడిరచింది. యాంత్రిక శాస్త్ర విభాగం(మెకానిక్స్‌)లో విశేష కృషికిగాను ఆయన్ను సత్కరించనున్నట్లు పేర్కొంది. అత్యంత వేగవంతమైన గణన(హెచ్‌పీఎస్‌) కోసం అల్గారిథమ్‌ను అభివృద్ధి చేయడంలో సంజయ్‌ ప్రముఖ పాత్ర పోషించారు. శాస్త్ర, సాంకేతిక రంగంలోని ఏదైనా విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి జీడీ బిర్లా అవార్డు ప్రదానం చేస్తారు.


జుజIూ కు  బ్రహ్మోస్‌ ఏరో స్పేస్‌ అవార్డు

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(జుశ్రీవష్‌తీశీఅఱషం జశీతీజూశీతీa్‌ఱశీఅ శీట Iఅసఱa ూఱఎఱ్‌వస ఉ జుజIూ) 2016 బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ అవార్డును సొంతం చేసుకుంది. 2016 జూన్‌ 18న ఢల్లీిలోని బ్రహ్మోస్‌ ఏరో స్పేస్‌ క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఎండీ పి.సుధాకర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ సెక్రటరీ క్రిస్టాఫర్‌ నుంచి అవార్డు అందుకున్నారు. ఎక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల్లో సంస్థ పనితీరు, నైపుణ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం, నాయకత్వ క్షణాతో పాటు బ్రహ్మోస్‌ పరిశోధనల్లో భాగస్వామ్యం వంటి అంశాను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించింది. బ్రహ్మోస్‌ పరిశోధనకు ఎయిర్‌ బార్‌నాడార్‌ సిస్టమ్‌ను ఈసీఐఎల్‌ అభివృద్ధి చేసింది.

న్యూజిలాండ్‌లో భారతీయ జంటకు అవార్డు

న్యూజిలాండ్‌లో అత్యధిక కాం వైవాహిక జీవితం గడిపిన దంపతుగా భారతీయ జంట అవార్డు దక్కించుకుంది. ఫ్యామిలీ ఫస్ట్‌ సంస్థ వీరిని సన్మానించింది. అక్లాండ్‌కు చెందిన జెరమ్‌ రావ్‌జీ, గంగా రావ్‌జీ వయసు ప్రస్తుతం 99 సంవత్సరాు. ఆరేళ్ల వయసులోనే వీరికి నిశ్చితార్థం కాగా, 19వ ఏట వివాహం చేసుకున్నారు. ఈ జంట మరో 2 నెల్లో 81వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. వీరిద్దరు 2016 మే, జూన్‌ నెల్లో వందో ఏట అడుగుపెడుతున్నారు.

రచయిత్రి ఓల్గాకు సాహిత్య అవార్డు ప్రదానం

ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తొగు రచయిత్రి ఓల్గా అందుకున్నారు. విముక్త నవకు గాను ఆమెకు ఈ అవార్డును 2015 డిసెంబరులో ప్రకటించారు. సాహిత్య అకాడెమీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం 2016 పిబ్రవరి 16న హైదరాబాద్‌లోని ఫిక్కీ ఆడిటోరియంలో నిర్వహించారు. 24 భారతీయ భాష రచయితకు ఈ అవార్డు అందజేశారు.

నితీష్‌ కుమార్‌కు సోషల్‌ జస్టిస్‌ అవార్డు

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ‘కే వీరమణి సోషల్‌ జస్టిస్‌ అవార్డు’కు ఎంపికయ్యారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పెరియార్‌ ఇంటర్నేషనల్‌ పెరియార్‌ ఈవీ రామస్వామి పేరిట ఈ అవార్డును అందజేస్తుంది. గతంలో కాంగ్రెస్‌ ఎంపీ వి.హనుమంతరావు, దివంగత ప్రధాని వీపీ సింగ్‌, కరుణానిధి, ఛగన్‌ భుజ్‌బల్‌, సీతారాం కేసరి తదితర ప్రముఖు ఈ అవార్డు అందుకున్నారు.

2015 సాహిత్య అకాడమి అవార్డు

2015 సం॥నికి గాను 23 మంది సాహిత్యకారుకు సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. ఈ 23 మందిలో ప్రముఖ తొగు రచయిత, విశాఖపట్నం వాసి ఎల్‌.ఆర్‌.స్వామికి అనునాద అవార్డు భించింది. సుశీ పునీత(ఆంగ్లం), దామోదర్‌ ఖాడ్సే(హిందీ), ఎన్‌.దామోదర శెట్టి(కన్నడ), కె.సి.అజయ్‌కుమార్‌(మయాళం), తారాశంకర్‌ శర్మ పాండేయ(సంస్కృతం), గౌరీ కిరుబానందన్‌(తమిళం), సుహైల్‌ అహ్మద్‌ ఫరూకీ(ఉర్దూ) తదితయి అవార్డు కైవసం చేసుకున్నారు.

జగదీశ్‌ చంద్‌కు కీర్తిచక్ర ప్రదానం

పఠాన్‌కోట్‌ దాడి ఘటనలో వీరోచితంగా పోరాడి ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టి మృతిచెందిన సిపాయి జగదీశ్‌ చంద్‌ను కేంద్రం కీర్తి చక్రతో గౌరవించింది. దేశ రక్షణలో కీక పాత్ర పోషించి, అత్యున్నత, అసాధారణ సేమ కనబరిచిన సైనికుకు ఇచ్చే శౌర్య అవార్డు ప్రదానోత్సవం 2016 మార్చి 22న ఢల్లీిలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ప్రాణాు సైతం లెక్క చేయక పు సందరాÄల్లోే సేమ అందించిన మొత్తం 58 మందికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పతకాను అందజేశారు. జగదీశ్‌ చంద్‌ తరఫున ఆయన భార్య (కీర్తిచక్ర సైనికుకు ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం) అవార్డును అందుకున్నారు. 2015 జనవరి 27న జమ్ముకాశ్మీర్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రతిభ కనబరిచి మృతిచెందిన ఎంఎన్‌ రాయ్‌కు శౌర్య పతకాన్ని బహూకరించారు. ఆయన కూతురు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2015 జూన్‌ 8న ఇండో-మయన్మార్‌ సరిహద్దులో జరిగిన ఘటనలో సత్తా చాటిన హవిల్టార్‌ తన్కా కుమార్‌ సహా మరికొందరికి శౌర్య పతకాను అందజేశారు. వైస్‌ అడ్మిరల్‌ మురుగేషన్‌కు పరమ్‌ విశిష్టి సేవా మెడల్‌ బహూకరించారు.

మనోజ్‌కుమార్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మనోజ్‌కుమార్‌కు కేంద్రం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించింది. మనోజ్‌కుమార్‌ అసు పేరు హరికృష్ణగిరి గోస్వామి. నాటి ప్రధాని లాల్‌బహదుర్‌శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్‌..జై కిసాన్‌’ నినాదం ప్రేరణతో మనోజ్‌ నటించి, దర్శకత్వం వహించిన ఉపకార్‌ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1992లో భారత ప్రభుత్వం మనోజ్‌కుమార్‌కు పద్మశ్రీ ప్రకటించింది.

51వ జ్ఞానపీఠ్‌ అవార్డు కోసం ఎంపికైన ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్‌ చౌదరి

ప్రముఖ గుజరాతీ సాహితీవేత్త రఘువీర్‌ చౌదరి భారత సాహిత్యానికి ఆయన చేసిన సేవకు గాను 51వ జ్ఞానపీఠ్‌ అవార్డు కోసం ఎంపిక య్యారు.2015 డిసెం బర్‌ 29న ప్రఖ్యాత పండితుడు నమ్వార్‌ సింగ్‌ అధ్యక్షతన జ్ఞాన పీఠ్‌ సెక్షన్‌ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మహమూద్‌ అలీకి ‘ప్రపంచ శాంతి అవార్డు’

తెంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీకి ప్రపంచ శాంతి, శ్రేయస్సు-2016 అవార్డు భించింది. ండన్‌లోని ప్రపంచ శాంతి, శ్రేయస్సు ఫౌండేషన్‌ సంస్థ ప్రతి ఏటా శాంతి అవార్డును బహూకరిస్తోంది. అందులో భాగంగా 2016 సంవత్సరానికి మహమూద్‌ అలీని ఎంపిక చేసింది. ఈ మేరకు 2016 జనవరి 11న హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మహమూద్‌ అలీకి ప్రపంచ శాంతి, శ్రేయస్సు ఫౌండేషన్‌ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌ ప్రిన్స్‌ మోహసిన్‌ అలీఖాన్‌ అవార్డును అందజేశారు.

గూడ అంజయ్యకు కొమరం భీమ్‌ పురస్కారం

ప్రముఖ సినీ రచయిత గూడ అంజయ్యను ఈ ఏడాది(2016) కొమురం భీమ్‌ జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. కొమురం భీమ్‌ స్మారక ఉత్సవ పరిషత్‌, ఆదివాసీ సంస్కృతి, భారత్‌ క్చరల్‌ అకాడమి, ఓం సాయి తేజా ఆర్ట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. సినీ, టీవీ పరిశ్రమలోని వివిధ రంగాల్లో విశేష సేవందిస్తున్నవారికి గత ఐదేళ్లుగా ఈ పురస్కారాను అందజేస్తున్నారు.

ప్రపంచంలో 3వ ఉత్తమ విమానాశ్రయంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాందీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచంలోనే మూడో ఉత్తమ విమానాశ్రయంగా ఏడోసారి గుర్తింపు భించింది. 2015కి ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) విమానాశ్రయ సేవ నాణ్యత అవార్డును ప్రకటించింది. అద్బుత పరిశోధన, నవక్పనకు గాను ప్రతిష్ఠాత్మకవిద్యాసంస్థ జవమర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాయం (జేఎన్‌యూ) రాష్ట్రపతి అవార్డును సాధించింది. అసోంలోని తేజ్‌పూర్‌ విశ్వవిద్యాయం ఉత్తమ యూనివర్సిటీగా విజిటర్స్‌ అవార్డును గ్చొకుంది.

రోహిత్‌శర్మకు ఉత్తమ టీ20 ఇన్నింగ్స్‌ 2015 పురస్కారం

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్ఫో ఉత్తమ టీ20 ఇన్నింగ్స్‌ 2015 పురస్కారాన్ని భారత క్రికెటర్‌ రోహిత్‌శర్మ గొచుకున్నాడు. ఉత్తమ టీ20 బౌలింగ్‌పు రస్కారాన్ని డేవిడ్‌ వీస్‌(వెస్టిండిస్‌), ఉత్తమ వన్డే ఇన్నింగ్స్‌ పురస్కారాన్ని డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా), ఉత్తమ వన్డే బౌలింగ్‌ పురస్కారాన్ని టిమ్‌ సౌధీ (న్యూజిలాండ్‌), ఉత్తమ టెస్టు ఇన్నింగ్స్‌ పురస్కారాన్ని కేన్‌ విలియమ్‌సన్‌ (న్యూజిలాండ్‌), ఉత్తమ టెస్టు బౌలింగ్‌ పురస్కారాన్ని స్టువర్ట్‌ బ్రాడ్‌ (ఇంగ్లండ్‌) గొచుకున్నాడు.

విప్రోకు ఏజిస్‌ గ్రహం బెల్‌ అవార్డు`2015 

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కోసం ఒక పరిష్కారాన్ని అభివృద్ధి చేసినందుకుగాను గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో ఏజిస్‌ గ్రహం బెల్‌ అవార్డు`2015ను గొచుకుంది. టెలిఫోన్‌ పితా మహుడు, సర్‌ అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌కు నివాళిగా ఏజిస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఏజిస్‌ గ్రహంబెల్‌ అవార్డును స్థాపించింది.

జీఎస్‌టీ కమిటీ ఛైర్మన్‌గా అమిత్‌ మిత్రా

వస్తు, సేవ పన్ను (జీఎస్‌టీ)పై ఏర్పాటైన రాష్ట్రా ఆర్థిక మంత్రు సాధికార కమిటీ నూతన ఛైర్మన్‌గా పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రా 2016 ఫిబ్రవరి 19న ఎంపికయ్యారు. జీఎస్‌టీ ఛైర్మన్‌గా ఉన్న కేరళ ఆర్థిక మంత్రి కె.ఎం.మణి అవినీతి ఆరోపణ నేపథ్యంలో 2015 నవంబర్‌లో పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో మళ్లీ ఎంపిక చేశారు.

అరుంధతీరాయ్‌కి మహాత్మా జ్యోతిబా పూలే సమతా అవార్డు

మహాత్మా జ్యోతిబా పూలే సమతా అవార్డును రచయిత్రి అరుంధతీరాయ్‌ 2015 నవంబర్‌ 28న పుణెలో స్వీకరించారు.

50 మందికి ‘జీవన్‌ రక్ష’ అవార్డు

కేంద్ర ప్రభుత్వం 2015 సం॥నికి గాను 50 మందికి ‘జీవన్‌ రక్ష’ అవార్డును 2016 జనవరి 25న ప్రకటించింది. ముగ్గురికి ‘సర్వోత్తమ్‌ జీవన్‌ రక్షా పదక్‌’ అవార్డు, తొమ్మిది మందికి ‘ఉత్తమ్‌ జీవన్‌ రక్షా పదక్‌’ అవార్డు, మరో 38 మందికి ‘జీవన్‌ రక్షా పదక్‌’ పురస్కారాు అందించనున్నట్లు తెలిపింది. మొత్తం 50 మందిలో తొమ్మిది మందికి మరణాంతరం ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది అత్యధికంగా కేరళ నుంచి 11 మంది ఈ అవార్డు అందుకోనున్నారు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌(8), రాజస్థాన్‌(6), మిజోరం(5), ఛత్తీస్‌గఢ్‌(4), ఉత్తరాఖండ్‌(3), మధ్యప్రదేశ్‌(3), మహారాష్ట్ర(2), హరియాణా(2), జమ్మూకశ్మీర్‌ నుంచి మరో ఇద్దరు ఈ అవార్డు స్వీకరించనున్నారు.

ముగ్గురు భారత సంతతి వ్యక్తుకు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’ పతకం

భారత సంతతికి చెందిన ముగ్గురికి ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం భించింది. భౌతిక, ఇంజినీరింగ్‌, వైద్య రంగాల్లో సేవందిస్తున్న చెన్నుపాటి జగదీష్‌, జయచంద్ర, సజీవ్‌కోషిను ఈ పురస్కారాు వరించాయి. కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ విశ్వవిద్యాయంలో చెన్నుపాటి జగదీష్‌ భౌతిక, ఇంజినీరింగ్‌, నానో టెక్నాజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జయచంద్ర న్యూ సౌత్‌వేల్స్‌లో నేత్ర వైద్యుగా, సజీవ్‌ కోషి మెల్‌బోర్న్‌లో దంత వైద్యుగా సేవందిస్తున్నారు. ఈ ముగ్గురు ఆస్ట్రేలియా దినోత్సవం సందర్భంగా ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’ పతకాన్ని అందుకున్నారు.

భారత న్యాయవాది హెన్రీ తిఫాంగేకు జర్మనీ మానవ హక్కు పురస్కారం

భారత్‌కు చెందిన న్యాయవాది హెన్రీ తిఫాంగే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ జర్మనీ ప్రదానం చేసే మానవ హక్కు ఎనిమిదో పురస్కారానికి ఎంపికయ్యారు. పీపుల్స్‌ వాచ్‌ వ్యవస్థాపకుడైన తిఫాంగే వివక్షకు, పనిచేసే చోట ఎదురయ్యే వేధింపుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మానవ హక్కు కోసం ధైర్యంగా, అుపెరగకుండా పనిచేసేందుకు ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ జర్మనీ పేర్కొంది.

జేకే రౌలింగ్‌కు పెన్‌ అవార్డు

హ్యారీ పోర్టర్‌ రచయిత్రి జేకే రౌలింగ్‌ పెన్‌/అలెన్‌ ఫౌండేషన్‌ లిటరరీ సర్వీస్‌ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూయార్క్‌లో 2016 మే 16న జరిగే లిటరరీ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ గ్రూప్‌ సమావేశంలో ఆమెకు అవార్డును అందజేయనున్నారు. గతంలో ఈ అవార్డును టోని మోరిసన్‌, సల్మాన్‌ రష్దీ, టిమ్‌ స్టాపర్డ్లు అందుకొన్నారు.

తరణ్‌జిత్‌ సింగ్‌ మదర్‌ థెరెసా అంతర్జాతీయ అవార్డు`2016

మదర్‌ థెరెసా అంతర్జాతీయ అవార్డును 2016కు గాను జేఐఎస్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తరణ్‌జిత్‌ సింగ్‌కు ప్రదానం చేశారు. విద్యారంగంలో ఆయన అందించిన సేవకుగాను ఈ అవార్డును అందించారు.

బామోహన్‌దాస్‌కు డాక్టర్‌ అక్కినేని జీవన సాఫ్యం పురస్కారం - 2015

అక్కినేని కళాసాగర్‌ అనుబంధ సంస్థ అక్కినేని కుటుంబం ఆధ్వర్యంలో డాక్టర్‌ అక్కినేని జీవన సాఫ్యం పురస్కారం-2015ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయం రిటైర్డ్‌ వైస్‌ ఛాన్స్‌ర్‌ బామోహన్‌దాస్‌కు 2016 ఫిబ్రవరి 14న విశాఖపట్టణంలో తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య ప్రదానం చేశారు.

ప్రధానమంత్రి శ్రమ్‌ అవార్డు - 2014

ప్రధానమంత్రి శ్రమ్‌ అవార్డు-2014  కేంద్ర ప్రభుత్వం 54 మందిని ఎంపిక చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో తాము చేసే పనిలో అత్యంత ప్రతిభ కనబర్చినవారిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ జాబితాను కేంద్ర కార్మికశాఖ విడుద చేసింది. ఈ జాబితాలో 36 మంది ప్రభుత్వరంగం నుంచి, 18 మంది ప్రైవేటు రంగం నుంచి ఎంపికయ్యారు.

థాయ్‌ యువరాణికి తొలి ‘ప్రపంచ సంస్కృతం అవార్డు’

మొట్టమొదటి ప్రపంచ సంస్కృతం అవార్డుకు థాయ్‌లాండ్‌ యువరాణి, సంస్కృత భాషాకోవిదురాు మహాచక్రీ సిరింధోర్‌ను భారత్‌ ఎంపిక చేసింది. ఈ మేరకు అవార్డు అందుకోవాల్సిందిగా భారత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ 2016 ఫిబ్రవరి 5న ఆమెను కసి ఆహ్వానించారు. 2015లో బ్యాంకాక్‌లో అంతర్జాతీయ సంస్కృతం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రపంచంలోని సుమారు 60 దేశా ప్రతినిధు పాల్గొన్నారు. సదస్సును థాయ్‌లాండ్‌ విజయవంతంగా నిర్వహించినందుకు గాను ఈ అవార్డును ఆ దేశ యువరాణికి అందజేయనున్నారు.

ఇ.శ్రీధరన్‌కు గాంధీ స్మృతి అవార్డు-2015

మెట్రో దిగ్గజం, పద్మవిభూషణ్‌ ఇ.శ్రీధరన్‌ గాంధీ స్మృతి అవార్డు-2015కు ఎంపికయ్యారు.

సయ్యద్‌ కిర్మాణీకి దీజజI అవార్డు

దీజజI ప్రతి ఏటా ఇచ్చే జీవిత కా సాఫ్య పురస్కారానికి ఈ ఏడాది(2015)సయ్యద్‌ కిర్మాణీ ఎంపికయ్యారు. 2015 డిసెంబర్‌ 24న సమావేశమైన బీసీసీఐ అవార్డు కమిటీ ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత తొలి టెస్టు కెప్టెన్‌ సీకే నాయుడు పేరిట ఏర్పాటు చేసిన ఈ అవార్డు కింద కిర్మాణీకి ట్రోఫీతో పాటు రూ.25 క్ష నగదు బహుమతిని అందిస్తారు.

జెఎం సలికి సింగపూర్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియా రైట్‌ అవార్డు`2015 

భారత సంతతికి చెందిన తమిళ రచయిత జమాుద్దీన్‌ మహమ్మద్‌ సలిని సింగపూర్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియా రైట్‌ అవార్డు`2015ను అందుకున్నారు. 1979 నుండి సౌత్‌ ఈస్ట్‌ ఆసియా రైట్‌ అవార్డును (ఎస్‌ఈఎ రైట్‌ అవార్డ్స్‌) సౌత్‌ ఈస్ట్‌ ఆసియాకు చెందిన కవు మరియు రచయితకు అందజేస్తున్నారు.

శేఖర్‌గుప్తాకు తిక్‌ జర్నలిజం అవార్డు

2015 లోకమాన్య తిక్‌ నేషనల్‌ జర్నలిజం అవార్డుకు సీనియర్‌ జర్నలిస్ట్‌ శేఖర్‌గుప్తా న్నికయ్యారు. ఈ మేరకు బాగంగాధర్‌ తిక్‌ ఎడిటర్‌గా పనిచేసిన ‘ కేసరి’ పత్రిక ట్రస్టీ, ఎడిటర్‌ దీపక్‌ తిక్‌ ప్రకటన చేశారు

25 మందికి జాతీయ సాహస బాల అవార్డు

2015 సం॥నికి గాను ధైర్యసాహసాు ప్రదర్శించిన 25 మంది బాలను కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ సాహస బాల అవార్డు’కు ఎంపిక చేసింది. తన ప్రాణాను పణంగా పెట్టి రౖుె ప్రమాదం నుంచి ఇద్దరు తోటి విద్యార్థును కాపాడిన తెంగాణకు చెందిన శివంపేట రుచిత (8 సం॥ు) ప్రతిష్టాత్మక గీతా చోప్రా పురస్కారానికి ఎంపికైంది. తెంగాణకు చెందిన మరో విద్యార్థి సాయికృష్ణ అఖిర్‌ కింబి సైతం విజేతల్లో స్థానం సంపాదించాడు. ఈ అవార్డుల్లో అత్యున్నతమైన ‘భారత్‌ అవార్డు’ ను మహారాష్ట్ర చెందిన గౌరవ్‌ కావూజీ శహస్త్ర బుద్ది (15) కైవసం చేసుకున్నారు. తన నుగురు స్నేహితును కాపాడే ప్రయత్నంలో గౌరవ్‌ ప్రాణాు కోల్పోయాడు.

రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు

ప్రముఖ తొగు రచయిత్రి ఓల్గా తొగులో రాసిన ‘విముక్త’తో పాటు సైరస్‌ మిస్త్రీ రాసిన ఆంగ్ల నవ ‘క్రానికల్‌ ఆఫ్‌ ఎ కార్ప్స్‌ బేరర్‌’, కె.ఆర్‌ మీరా రాసిన మయాళ నవ ‘అరాచర్‌’కూ సాహిత్య పురస్కారాు భించాయి. వీటితో పాటు మరో 2 నవలు, 6 చిన్న కథు, కవితా సంకనాు, రెండేసి వ్యాస, విమర్శ సంకనాు, నాటకాు, మరో పుస్తకం పురస్కారాకు ఎంపికయ్యాయి. బెంగాలీ భాషలో పురస్కారాన్ని తర్వాత ప్రకటించనున్నారు. స్వేచ్ఛ, ఆకాశంలో సగం లాంటి రచనతో స్త్రీవాద సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ఓల్గా అసు పేరు పోపూరి లిత కుమారి.

రాష్ట్రపతి ప్రణబ్‌కు గార్‌వుడ్‌ పురస్కారం

తన కార్యాయంలో నుంచి అత్యుత్తమ సృజన కార్యక్రమాు ప్రారంభిస్తున్నందుకు గాను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యూసీ బెర్క్‌లీ-హౌస్‌ వాణిజ్య పాఠశా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ‘ఓపెన్‌ ఇన్నోవేషన్‌’లో అత్యుత్తమ ప్రపంచ నాయకుడిగా పేర్కొంటూ గార్‌వుడ్‌ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఢల్లీి రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసింది.

ఎం.వై.ఎస్‌. ప్రసాద్‌కు విక్రమ్‌ సారాబాయ్‌ అవార్డు

సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) మాజీ డెరైక్టర్‌ ఎం.వై.ఎస్‌. ప్రసాద్‌కు విక్రమ్‌ సారాబాయ్‌ అవార్డు భించింది. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అంతరిక్ష శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుకు ఈ అవార్డును బహూకరిస్తుంది. మైసూర్‌లో 2016 జనవరి 3న ప్రధాని నరేంద్రమోడి చేతు మీదుగా ప్రసాద్‌ అవార్డును అందుకున్నారు.

ఎంబ్రాస్‌ ఆఫ్‌ ది సర్పెంట్‌ సినిమాకు గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు 

గోవాలో జరిగిన అంతర్జాతీయ చన చిత్రోత్సవం(Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ ఖీఱశ్రీఎ ఖీవర్‌ఱఙaశ్రీ శీట Iఅసఱa-IఖీఖీI)లో ‘అడ్వెంచర్‌ డ్రామా ఎంబ్రాస్‌ ఆఫ్‌ ది సర్పెంట్‌’కు ఉత్తమ చిత్రంగా గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు భించింది. ఈ చిత్రాన్ని క్రిస్టినా గాలెగో నిర్మించగా సిరో గుయెర్రా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమెజానియన్‌ షమన్‌ మరియు కరమాకాటె మరియు ఇద్దరు శాస్త్రవేత్త మధ్య పరిచయం, వైరుధ్యం, విధానం, ద్రోహం చివరికి వారు జీవితం గురించి ఏం తొసుకున్నారనేది ఈ చిత్ర కథాంశం.

టేర్‌ సిఫ్ట్‌కు ఆ్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

58వ గ్రామీ సంగీత పురస్కారాను 2016 ఫిబ్రవరి 16న లాస్‌ఏంజెల్స్‌లో ప్రదానం చేశారు. అత్యున్నత ‘ఆ్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును పాప్‌ సంగీత గాయని టేర్‌ సిఫ్ట్‌ గ్చొకుంది. 2014లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఆ్బమ్‌ 1989తో టేర్‌ ఈ అవార్డును గ్చొకుంది.

తెంగాణ న్యాక్‌కు సీఐడీసీ అవార్డు

హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమి ఫర్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌)కు కేంద్ర ప్రణాళికశాఖ ఆధీనంలోని కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ డెవప్‌మెంట్‌ కౌన్సిల్‌ (సీఐడీసీ) అవార్డు ప్రకటించింది. నిర్మాణరంగంలో నైపుణ్యాభివృద్ధి అంశంలో న్యాక్‌ విస్తృత కృషికి గాను ఈ అవార్డు భించింది. 

హుస్నా సమీరాకు స్త్రీ శక్తి అవార్డు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ క్యారమ్‌ క్రీడాకారిణి షేక్‌ హుస్నా సమీరాకు స్త్రీ శక్తి పురస్కారం భించింది.

గాయకుడు సంజయ్‌ సుబ్రహ్మణ్యంకు 2015 సంగీత కళానిధి అవార్డు 

ప్రఖ్యాత దక్షిణ భారత శాస్త్రీయ గాయకుడు సంజయ్‌ సుబ్రహ్మణ్యం 2015 సంగీతా కళానిధి అవార్డును అందుకున్నారు. తమిళనాడు లోని చెన్నై లో 89 వ మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ వార్షిక సమావేశంలో గణిత శాస్త్రజ్ఞుడు మంజుల్‌ భార్గవ అతనిని ఈ ప్రతిష్టాత్మక అవార్డును బహూకరించారు.

కె.రాఘవేంద్రరావుకు అు్ల రామలింగయ్య జాతీయ పురస్కారం

‘అు్ల రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం 2015’’ను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందుకున్నారు. 2016 జనవరి 6న హైదరాబాద్‌లో సాంస్కృతిక బంధు సారపల్లి కొండరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాఘవేంద్రరావుకు ఈ అవార్డును అందజేశారు.

బాకృష్ణ గార్గ్‌కు ‘హరికృష్ణ దేవ్‌సరే బాసాహిత్య అవార్డు-2015’

ప్రతిష్ఠాత్మక ‘హరికృష్ణ దేవ్‌సరే బాసాహిత్య అవార్డు-2015’ను సీనియర్‌ కవి బాకృష్ణ గార్గ్‌కు 2016 జనవరి 8న ఢల్లీిలో ప్రదానం చేశారు. బా సాహిత్యంలో పేరెన్నికగన్న ఆయన రాసిన ‘బాల్గీత్‌’కు ఈ పురస్కారం భించింది. ఈ పురస్కారం కింద ఆయనకు రూ.75 వే నగదు, జ్ఞాపికను బహుకరించారు.

ఇనాక్‌కు మూర్తిదేవి అవార్డు

29వ మూర్తిదేవి అవార్డు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్స్‌ర్‌ కొకూరి ఇనాక్‌కు భించింది. అనంత జీవనం రచనకు గాను ఆయనకు ఈ అవార్డు భించింది. హిందీ కవితా సంకనం ‘క్షమా’కు గాను సునీతా జైన్‌కు వ్యాస్‌ సమ్మాన్‌`2015 అవార్డు భించింది.

ఆరుగురు ఇండియన్‌ అమెరికన్‌కు అమెరికా యువ శాస్త్రవేత్త అవార్డు

ఆరుగురు భారతీయ అమెరికన్లకు అమెరికా యువ శాస్త్రవేత్త అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు గ్చొకున్న 106 మంది శాస్త్రవేత్తల్లో మిఠహంద్‌ కుకర్ణి, కిరణ్‌ ముసునూరు, సచిన్‌ పటేల్‌, విక్రమ్‌ శ్యామ్‌, శ్వేతక్‌ పటేల్‌, రాహుల్‌ మనోగరం ఉన్నారు.

శ్యామంతక్‌ పాయ్రాకు ఇంటెల్‌ అవార్డు

శ్యామంతక్‌ పాయ్రా అనే 15 ఏళ్ల భారతీయ అమెరికన్‌ బాునికి ప్రతిష్టాత్మక ఇంటెల్‌ ఫౌండేషన్‌ యంగ్‌ సైంటిస్టు పురస్కారం భించింది. విద్యుత్తు సాయంతో పనిచేసే మోకాలి తొడుగు (నీ బ్రేస్‌)ను తక్కువ ఖర్చుతో తయారుచేసినందుకు ఈ అవార్డు దక్కింది.

ఎస్పీ బాసుబ్రహ్మణ్యంకు ‘స్వర కళా సామ్రాట్‌’ బిరుదు

‘విశాఖ ఉత్సవ్‌’లో భాగంగా 2016 జనవరి 2న గాయకుడు ఎస్పీ బాసుబ్రహ్మణ్యంకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ‘స్వర కళా సామ్రాట్‌’ బిరుదును ప్రదానం చేశారు. ఆయనకు అన్నమయ్య విగ్రహం, ప్రశంసాపత్రం కూడా బహుకరించారు.

సంక్షిప్త సమాచారం 

0 అనాటి బాలీవుడ్‌ నటి రేఖకు 2016 జనవరి 26న ముంబయిలో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు           ప్రతిష్ఠాత్మక ‘యష్‌చోప్రా మెమోరియల్‌ పురస్కారం’ను ప్రదానం చేశారు.
0 వేమంది చెన్నై వరద బాధితు పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచి సేవందించిన 26 ఏళ్ల మహమ్మద్‌ యూనస్‌ను         తమిళనాడు ప్రభుత్వం ‘విశిష్టసేవా పురస్కారం (గ్యాలెంటరీ మెడల్‌)’తో ఘనంగా సత్కరించింది.
0 ప్రముఖ నటు జొన్నగడ్డ వెంకట రమణమూర్తికి ఎన్టీఆర్‌ రంగస్థ పురస్కారం-2015
0 ప్రముఖ సాహితీవేత్త గరికపాటి నరసింహారావుకు లోక్‌ నాయక్‌ ఫౌండేషన్‌ సాహిత్య పురస్కారం
0 రైల్వే కార్మిక నాయకుడు చసాని గాంధీకి లోక్‌ నాయక్‌ ఫౌండేషన్‌ జీవిత సాఫ్య పురస్కారం
0 కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రముఖ తమిళ రచయిత జయమోహన్‌                         తిరస్కరించారు.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment