Tuesday, August 16, 2016

రైలు ప్రమాద బీమాకు ఎన్ని కంపెనీలను ఎంపిక చేసారు..?


రైలు  ప్రయాణికుందరికీ ప్రమాద బీమా కల్పించాని నిర్ణయించిన రైల్వేశాఖ, దాని నిమిత్తం 3 కంపెనీలను ఎంపిక చేసింది. 17 బీమా కంపెనీలను వడపోసి వాటి నుంచి రాయల్‌ సుందరం, శ్రీరామ్‌ జనరల్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ను ఎంపిక చేసింది. సాధారణ తరగతి ప్రయాణికులకైతే ఒక పైసా ప్రీమియంతో రూ.10 లక్షల బీమా లభిస్తుంది. రిజర్వేషన్‌ చేయించుకునే వారైతే రూ.5 చొప్పున భరించాల్సి ఉంటుంది. రైలు ప్రమాదాల్లో ప్రయాణికులు  మరణిస్తే వారి కుటుంబానికి గరిష్టంగా రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. 2016 సెప్టెంబరు మొదటి వారం నుంచి రిజర్వేషన్‌ ఉన్న ప్రయాణికులకు ప్రయోగాత్మకంగా బీమా పథకాన్ని అమలు  చేయాలని నిర్ణయించారు.


రాయల్‌ సుందరం


శ్రీరామ్‌ జనరల్‌

ఐసీఐసీఐ లాంబార్డ్‌





No comments:

Post a Comment