ఆయుధ వ్యవస్థకు కీలకమైన నేవిగేషన్ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడంలో ప్రధానపాత్ర పోషించిన తెలుగు వ్యక్తి డాక్టర్ జి.సతీష్‌రెడ్డి క్షిపణలు, వ్యూహాత్మక వ్యవస్థ(మిస్సైల్స్ అండ్ స్ట్రాటిజిక్ సిస్టమ్స్-ఎంఎస్‌ఎస్)కు డైరెక్టర్ జనరల్‌గా నియమితుయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న సతీష్‌కుమార్ పదవీ విరమణ చేశాడు. సతీష్‌రెడ్డి ప్రస్తుతం రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. దీనికి అదనంగా క్షిపణలు, వ్యూహాత్మక వ్యవస్థ విభాగానికి నాయకత్వం వహిస్తారు. హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ)లకూ ఆయన నాయకత్వం వహిస్తున్నారు.
MSS-Missiles and Strategic Systems
RCI-Research Centre Imarat
No comments:
Post a Comment