Saturday, August 20, 2016

తెలంగాణ రాష్ట్ర చేపగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొర్రమీనును ప్రకటించింది. అయితే, తెలంగాణ రాష్ట్ర పండు ఏమిటి?

తెలంగాణ రాష్ట్ర చేపగా కొర్రమీనును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు, రాష్ట్ర పండుగా మామిడి, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర క్రీడగా కబడ్డీ, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింకను ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర పక్షి - పాలపిట్ట


తెలంగాణ రాష్ట్ర జంతువు - కృష్ణ



తెలంగాణ రాష్ట్ర పుష్పం - తంగేడు పువ్వు


తెలంగాణ  రాష్ట్ర పండు - మామిడి


తెలంగాణ  రాష్ట్ర వృక్షం - జమ్మిచెట్టు


తెలంగాణ  రాష్ట్ర క్రీడ - కబడ్డీ






No comments:

Post a Comment