ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమం(నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్-ఎన్‌యూఎల్‌ఎం) అమలుకు రాష్ట్రస్థాయి పాలకమండలి, కార్యనిర్వాహక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉండే ఈ మండలిలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా, పురపాలక, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, కార్మిక, ఉపాధి, పరిశ్రమల, వైద్య ఆరోగ్యశాఖ మంత్రు సభ్యుగా వ్యవహరిస్తారు.
No comments:
Post a Comment