హైదరాబాద్ నగర పోలీసు హాక్ ఐ మొబైల్ యాప్ అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. దేశ పోలీస్ చరిత్రలో ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ అవార్డు. సార్క్ దేశాల్లో ప్రభుత్వ సంస్థలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సిటిజన్ ఫ్రెండ్లీగా ఉండేలా అందుబాటులోకి తెచ్చిన టెక్నాలజీ, వాటికి ప్రజల స్పందనకు సంబంధించి పది విషయాపై 7వ బిలియంత్ అవార్డు-2016 పోటీలను నిర్వహించారు. 8 దేశాల నుంచి వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన 348 ఎంట్రీలు వచ్చాయి. ఇందులో హైదరాబాద్ పోలీసు అందుబాటులోకి తెచ్చిన హాక్ ఐ యాప్ ప్రథమ బహుమతి సాధించింది.
Monday, August 22, 2016
హాక్ ఐ మొబైల్ యాప్‌కు అంతర్జాతీయ అవార్డు
హైదరాబాద్ నగర పోలీసు హాక్ ఐ మొబైల్ యాప్ అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. దేశ పోలీస్ చరిత్రలో ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ అవార్డు. సార్క్ దేశాల్లో ప్రభుత్వ సంస్థలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సిటిజన్ ఫ్రెండ్లీగా ఉండేలా అందుబాటులోకి తెచ్చిన టెక్నాలజీ, వాటికి ప్రజల స్పందనకు సంబంధించి పది విషయాపై 7వ బిలియంత్ అవార్డు-2016 పోటీలను నిర్వహించారు. 8 దేశాల నుంచి వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన 348 ఎంట్రీలు వచ్చాయి. ఇందులో హైదరాబాద్ పోలీసు అందుబాటులోకి తెచ్చిన హాక్ ఐ యాప్ ప్రథమ బహుమతి సాధించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment