Monday, August 22, 2016

అద్వయ్‌ రమేష్‌కు గూగుల్‌ కమ్యూనిటీ ఇంపాక్ట్‌ అవార్డు


చెన్నైకి చెందిన అద్వయ్‌ రమేష్‌(14)కు గూగుల్‌ కమ్యూనిటీ ఇంపాక్ట్‌ అవార్డు లభించింది. మత్స్యకారుల భద్రతకు
ఉపకరించే ఫిషర్‌మెన్‌ లైఫ్‌ లైన్‌ టెర్మినల్‌ అనే పరికరాన్ని తయారు చేసినందుకుగానూ ఆసియా దేశాల నుంచి గూగుల్‌ ఇండియా అద్వయ్‌ను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ పరికరం జీపీఎస్‌ సాయంతో పనిచేస్తుంది.

No comments:

Post a Comment