వ్యవసాయరంగంలో అనుసరిస్తున్న ఆధునిక పద్ధతులకు గుర్తింపుగా ప్రకాశం జిల్లా రైతు బోడావు లక్ష్మీనారాయణకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అందించే జగ్జీవన్‌రాం అభినవ్ కిసాన్ జాతీయ పురస్కారం లభించింది. కారంచేడు మండలం తిమిడిదపాడుకు చెందిన లక్ష్మీనారాయణ నూతన వంగడా పరిశోధనలో విశేష కృషి చేస్తున్నారు. పల్లాకు తెగులు తట్టుకునే వైఎంవీఆర్ రకం మినుము, తెల్లదోమ తట్టుకునే ఎక్స్-1 రకం పత్తి విత్తనాలను ఆయన వృద్ధి చేశారు.
ICAR - Indian Council of Agricultural Research

No comments:
Post a Comment