Wednesday, September 21, 2016

ఇరాన్‌తో భారత్‌ 12 ఒప్పందాలు

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇరాన్‌ పర్యటనలో భాగంగా 2016 మే 23న ఆ దేశాధ్యక్షుడు హసన్‌ రౌహానీతో ద్వైపాక్షిక చర్చులు జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల్లో చబహర్‌ ఓడరేవు అభివృద్ధితో పాటు అల్యూమినియం ప్లాంటు స్థాపన, ఆఫ్ఘానిస్తాన్‌, మధ్యాసియాలను అనుసంధానించే రైల్వేలైన్‌ ఏర్పాటు కోసం 150 మిలియన్‌ డాలర్ల రుణమిచ్చేందుకు ఇరాన్‌ సెంట్రల్‌ బ్యాంకుతో ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒప్పందం వంటివి ఉన్నాయి.

No comments:

Post a Comment