ఇండోనేసియాకి చెందిన ఎమ్బా గోథి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఏళ్లు జీవించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. సెంట్రల్ జావా ప్రాంతంలోని స్రజెన్‌కు చెందిన ఎమ్బా గోథి రికార్డు ప్రకారం 1870 డిసెంబర్ 31న జన్మించారు. దీని ప్రకారం గోథీ వయసు 145 ఏళ్లు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా ఫ్రాన్స్‌కు చెందిన జెన్నీ కాల్మెట్(122) పేరిట ఉన్న రికార్డును తిరిగి రాయనున్నారు. గోధీ తోబుట్టువు, భార్య, పిల్లలు అందరూ ఇప్పటికే మరణించగా, ప్రస్తుతం మనమలు, మనవరాళ్లతో కలసి ఉంటున్నారు.
No comments:
Post a Comment