Monday, September 19, 2016

అమెరికాలోని వలస శాస్త్రవేత్తలు, ఇంజినీర్లలో ఆసియా నుంచి భారత్‌ అగ్రస్థానం

అమెరికాలోని వలస శాస్త్రవేత్తలు, ఇంజినీర్లలో ఆసియా నుంచి భారత్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచినట్లు అమెరికా జాతీయ వైజ్ఞానిక ఫౌండేషన్‌కు చెందిన జాతీయ వైజ్ఞానిక, ఇంజినీరింగ్‌ స్టాటిస్టిక్స్‌ కేంద్రం నివేదిక తెలిపింది. ఆసియా నుంచి మొత్తం 20 లక్షల కంటే అధికంగానే నిపుణుండగా, భారత్‌ నుంచి 9.50 లక్షల మంది ఉన్నారు.

No comments:

Post a Comment