బ్రిక్స్ దేశాలు సహా 35 వర్థమాన దేశాల్లోని 200 అగ్రశ్రేణి ఉన్నత విద్యాసంస్థ జాబితాలో భారత్‌కు చెందిన 16 విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ‘టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ బ్రిక్స్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ ర్యాంకింగ్స్’లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 16వ స్థానంలో నిలిచి టాప్-20లోకి ప్రవేశించింది. ఐఐటీ-బాంబే 29వ ర్యాంకు దక్కించుకుంది. న్యూఢల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాత్రం ఈ ఏడాది జాబితాలో చోటు కోల్పోగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 193వ ర్యాంకు దక్కింది.
No comments:
Post a Comment