మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 2016 ఏప్రిల్ 11న 6 ఒప్పందాలు కుదిరాయి. ఒప్పందం కుదిరిన అంశాల్లో రక్షణ సహకారం, పన్ను, పర్యాటకం, అంతరిక్ష పరిశోధన తదితరాలు న్నాయి. వీటితో పాటు మాల్దీవుల్లో చారిత్రక కట్టడాలను పరిర క్షించడం, పునరు ద్ధరించడంపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్ కొంత కాలం నుంచి మాల్దీవుల్లో ఓడరేవు, ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేస్తాంది.
No comments:
Post a Comment