Wednesday, September 21, 2016

ఖతర్‌తో భారత్‌ 7 ఒప్పందాలు

 భారత్‌లో హవాలా లావాదేవీలను అరికట్టేలా రహస్య సమాచారాన్నిచ్చేందుకు ఖతర్‌ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం సింది. దీంతో పాటు. మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం గురించిన సమాచారాన్ని భారత్‌తో పంచుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడి ఖతర్‌ పర్యటనలో భాగంగా 2016 జూన్‌ 5న ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతోపాటు వ్యూహాత్మక పెట్టుబడులపై 7 ఒప్పందాలు కుదిరాయి. ఉగ్రవాద సంస్థలకు నిధులు చేకూర్చటంతోపాటు మద్దతిస్తున్న సంస్థలు, వ్యక్తుల విషయంలో సమాచారాన్ని పంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

No comments:

Post a Comment