వస్తు, సేవల పన్ను బిల్లును 2016 ఆగస్టు 30న తెలంగాణ శాసన సభ, శాసన మండలిు ఏకగ్రీవంగా ఆమోదించాయి. బిల్లు ద్వారా రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చే వ్యాట్ కూడా జీఎస్టీ పరిధిలోకి వెళ్లనుంది. గతేడాది తెలంగాణ లభించిన మొత్తం పన్ను ఆదాయం రూ.31,117 కోట్లు కాగా, అందులో వ్యాట్ ద్వారా రూ.16,000 కోట్లు సమకూరాయి
No comments:
Post a Comment